E-Paper
Advertisement

Aadi Sai Kumar: మరోసారి తండ్రి కాబోతున్న టాలీవుడ్‌ యంగ్‌ హీరో..

Aadi Sai Kumar: మరోసారి తండ్రి కాబోతున్న టాలీవుడ్‌ యంగ్‌ హీరో..
Advertisement

Aadi Sai Kumar: హీరో ఆది సాయి కుమార్గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సీనియర్నటుడు, హీరో సాయి కుమార్నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. డెబ్యూ చిత్రంతోనే మంచి విజయం అందుకున్నాడు. ‘ప్రేమ కావాలిరొమాంటిక్లవ్స్టో రీతో వచ్చిన యూత్లో యమ క్రేజ్సంపాదించుకున్నాడు. తొలి సినిమా సూపర్హిట్‌. తర్వాత చేసిన సినిమాలు కూడా బాక్సాఫీసు వద్ద పర్వాలేదనిపించాయి. మధ్య ఆదికి పెద్దగా కలిసి రావడంతో. అతడి ఖాతాలో మంచి హిట్పడి చాలా కాలం అవుతుంది.

ప్రేమ కావాలితో హీరోగా ఎంట్రీ

Advertisement

ఇంకా చెప్పాలంటే ప్రేమ కావాలి తప్ప ఆది కెరీర్చెప్పకొదగ్గ హిట్లేదు. గ్యాప్తీసుకుంటూ సినిమాలు చేస్తున్నా అవి పెద్దగా వర్కౌట్కావడం లేదు. ప్రస్తుతం ఆదిశంబాలచిత్రంతో బిజీగా ఉన్నాడు. డిసెంబర్లో చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో ఆది మూవీ ప్రమోషన్స్తో బిజీగా ఉన్నాడు. సారైనా ఆదికి గట్టి పడాలని అభిమానులంత కోరుకుంటున్నారు. క్రమంలో ఆది ఫ్యాన్స్ గుడ్న్యూస్చెప్పాడు. తన భార్య మరోసారి గర్భవతి అయినట్టు వెల్లడించారు. మేరకు తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్షేర్చేశాడు. ఫ్యామిలీ ఫోటో షేర్చేస్తూ మరొ కొత్త మెంబర్వస్తున్నట్టు సర్ప్రైజ్ చేశాడు. త్వరలోనే అతడు మరోసారి తండ్రిగా కాబోతున్నానంటూ మురిసిపోయాడు.

ముగ్గురం.. నలుగురిగా..

“3+1 = 4. 2026 జనవరిలో మా కుటుంబలోకి కొత్త మెంబర్రాబోతున్నారు. త్వరోనే మా ఇంట్లో మరోసారి బుడి బుడి అడుగులు పడబోతున్నాయిఅంటూ తీపి కబురు అందించాడు. దీంతో ఆది సాయి కుమార్కు అభిమానులు, నెటిజన్స్నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. అతడి నెక్ట్స్మూవీ శంబాల కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్అది ఇలా ఊహించని గుడ్ న్యూస్చెప్పాడంటూ అభిమానులు కామెంట్స్చేస్తున్నారు. 2014లో అరుణ వెలూరి అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను వివాహం చేసుకున్నాడు ఆది. పెళ్లయిన ఏడాదికే వారికి కూతురు జన్మించింది. ప్రస్తుతం పాప వయసు ఏడేనిమిది ఏళ్లు ఉంటుంది. కూతురు పుట్టిన ఇన్నేళ్ల తర్వాత ఆది మరోసారి తండ్రి కాబోతుండటం విశేషం. వచ్చే జనవరిలో తన భార్య బిడ్డకు జన్మినవ్వబోతుందంటూ తెలిపాడు.

Advertisement

క్రిస్మస్కానుకగా శంబాల విడుదల

కాగా 2011లో ‘ప్రేమకావాలి’ సినిమాతో ఆది హీరోగా పరిచయమయ్యాడు. యూత్ఫుల్లవ్ఎంటర్టైనర్గా వచ్చిన చిత్రం యూత్ని బాగా ఆకట్టుకుంది. ఫలితంగా చిత్రం సూపర్డూపర్హిట్అయ్యింది. రెండో సినిమా ‘లవ్ లీ’ కూడా హిట్ అయింది. తొలి రెండు మంచి విజయం సాధించడంతో అదే జోష్ఆది బ్యాక్టూ బ్యాక్సినిమాలు చేశాడు. అలా వారసుడు, శశి వంటి చిత్రాలు చేశాడు. కానీ, ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేకపోయాయి. దీంతో స్క్రిప్ట్ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్న ఆది లాంగ్గ్యాప్తర్వాత గతేడాది షణ్ముఖ సినిమాతో వచ్చాడు. చిత్రం కూడా అంతంత మాత్రంగానే ఉంది. థియేటర్లలో ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది. ఏడాది ‘షణ్ముఖ’ అనే చిత్రంతో వచ్చాడు. క్రిస్మస్కానుకగా డిసెంబర్లో మూవీ విడుదల కానుంది.

Also Read: Riddhi Kumar: ప్రభాస్‌ ‘ది రాజాసాబ్‌’లో హీరోయిన్‌ ఛాన్స్‌.. ప్రాంక్ అనుకున్నా..

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×