E-Paper
Advertisement

Shiju AR: విడాకులు తీసుకున్న ప్రముఖ రియలిస్టిక్ యాక్టర్, అదే కారణం? 

Shiju AR: విడాకులు తీసుకున్న ప్రముఖ రియలిస్టిక్ యాక్టర్, అదే కారణం? 
Advertisement

Shiju AR: మలయాళ ప్రముఖ నటుడు షిజు ఏఆర్ గురించి ప్రత్యేకించి పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. దేవి, నువ్వు నాకు నచ్చావ్, శతమానం భవతి వంటి ఎన్నో సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్లో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నారు. అతని పేరు చెప్తే గుర్తుపట్టకపోవచ్చు కానీ అతను ఫేస్ చూస్తే ఇతనేనా అని మాత్రం ఆశ్చర్య పోవడం ఖాయం.

పెళ్లంటే మూడు ముళ్ళు ఏడు అడుగులు పావు లీటర్ పాలు మూరెడు మల్లెపూలు కాదు జీవితాంతం ఇద్దరు వ్యక్తులు కలిసి చేసే ప్రయాణం అని త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక సినిమాలో రాస్తారు. కానీ ఈ మధ్యకాలంలో చాలా పెళ్లిళ్లు జీవితాంతం కలిసి చేసే ప్రయాణం కాకుండా అర్ధాంతరంగా ఆగిపోయే ప్రయాణాలు లా అనిపిస్తున్నాయి.

విడాకులు కారణం?

Advertisement

ఇక తాజాగా నటుడు షిజు ఏఆర్ విడాకులు తీసుకున్నట్లు అధికారికంగానే ప్రకటించాడు. విడాకులు తీసుకోవడం అనేది ఒకప్పుడు రేర్ గా జరిగేది. ఈ రోజుల్లో అది కామన్ అయిపోతుంది. ముఖ్యంగా సెలబ్రిటీలు విడాకులు అనేవి ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. అలా జరగడానికి పలు రకాల కారణాలు ఉండొచ్చు. కలిసి నిత్యం కొట్టుకోవడం కంటే విడిపోతూ హ్యాపీగా ఉండటం ఆనందం అనే నిర్ణయంతోనే చాలామంది విడాకులు తీసుకుని ప్రయత్నాలు చేస్తుంటారు. బహుశా ఈయనటుడు కూడా అలాంటి సందర్భమే ఎదురై ఉండవచ్చు.

17 ఏళ్ల వైవాహిక బంధం వీడింది

Advertisement

తన 17 ఏళ్ల వైవాహిక బంధానికి ఫుల్స్టాప్ పెట్టాడు. ఈ విషయాన్ని ఇన్స్టా వేదికగా ప్రకటించాడు. ‘ప్రీతి ప్రేమ్, నేను పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మాకు అధికారికంగా విడాకులు మంజూరయ్యాయి. దంపతులుగా విడిపోయినా స్నేహితులుగా కొనసాగుతాం. మా వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించవద్దు” అని ఓ లేఖ విడుదల చేశాడు.

Also Read: Kichcha Sudeep : కిచ్చా సుదీప్ ఇన్స్పిరేషనల్ ఇండస్ట్రీ జర్నీ, బాబోయ్ ఇంత స్ట్రగుల్ చూసాడా?

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×