E-Paper
Advertisement

Actor Shivaji: రాజమౌళిని అనడం కాదు.. దమ్ముంటే ఆ పని చేయండి, శివాజీ షాకింగ్ కామెంట్స్

Actor Shivaji: రాజమౌళిని అనడం కాదు.. దమ్ముంటే ఆ పని చేయండి, శివాజీ షాకింగ్ కామెంట్స్
Advertisement

Actor Shivaji on rajamouli Controversy: నటుడు శివాజీ మధ్య తన కామెంట్స్తో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. థియేటర్లలో పాప్కార్న్రేట్స్పై అతడు చేసిన వ్యాఖ్యలు ఎంతగా వైరల్అయ్యాయో తెలిసిందే. సోషల్మీడియాలో ఆయన కామెంట్స్హాట్టాపిక్మారాయి. దీంతో నెటిజన్స్ని నుంచి శివాజీకి వ్యతిరేకత వస్తుంది. క్రమంలో తాజాగా శివాజీ తిరుపతి లడ్డు కల్తీ, రాజమౌళి హనుమంతుడి వ్యాఖ్యలపై మరోసారి హాట్కామెంట్స్చేసి వార్తల్లో నిలిచాడు. కాగా ఇటీవల వారణాసి ఈవెంట్లో రాజమౌళి తాను దేవుడిని నమ్మనంటూ హనుమంతుడిపై చేసిన కామెంట్స్తీవ్ర దుమారం రేపుతున్నాయి.  

దమ్ముంటే ఆ పని చేయండి

Advertisement

మా నాన్నగారు టెన్షన్ పడుతుంటే నిన్ను హనుమంతుడే వెనకుండి నడిపిస్తాడు అని చెప్పారు. ఇదేనా మీ హనుమంతుడు వెనకుండి నడిపించడమంటే అని జక్కన్న అసమనం వ్యక్తం చేశాడు.రాజమౌళి వ్యాఖ్యలను పలు హిందూ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగుతుంది. క్రమంవలో శివాజీ వివాదంపై తనదైన స్టైల్లో కామెంట్స్చేశాడు. “రాజమౌళి గారు హనుమంతుల వారిని అన్నారని ఇంత మంది గుండెలు బాదుకుంటున్నారు. కొంతమంది కేసులు కూడా పెడుతున్నారు. మరి తిరుపతి లడ్డూలలో కల్తీ నెయ్యి వాడారని SIT సాక్షాలతో సహా ప్రూవ్ చేసింది ఒకరైనా మాట్లాడుతున్నాడా…కేసులు పెడుతున్నారా?.. పెట్టరు. ఎందుకంటె సినిమా ఇండస్ట్రీ మాత్రమే సాఫ్ట్ టార్గెట్ వీళ్ళకిఅంటూ వ్యాఖ్యానించాడు

దండోరా మూవీ ప్రమోషన్స్తో బిజీ

ఆయన కామెంట్స్ ప్రస్తుతంసోషల్మీడియాలో వైరల్అవుతున్నాయి. ప్రస్తుతం దండోరా సినిమాతో బిజీగా ఉన్న శివాజీ మూవీ ప్రమోషన్స్లో భాగంగా తరచూ వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ వైరల్అవుతున్నాడు. కాగా మొదట నటుడుగా కెరియర్ స్టార్ట్చేసిన శివాజీ తర్వాత కాలంలో హీరోగా కూడా కొన్ని సినిమాలు చేశాడు. అయితే అప్పటి హీరోలు అందరూ కూడా ఇప్పుడు కొన్ని కీలక పాత్రలు సినిమాల్లో కనిపిస్తూ ఉంటాడు. ఆల్మోస్ట్ శివాజీ సినిమాలకు దూరమైపోయారు అనుకునే తరుణంలో ఆయన చేసిన కొన్ని రాజకీయ విశ్లేషణలు టీవీలో బాగా పాపులర్ అయ్యాయి. ఆ తర్వాత తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షో లో ఎంట్రీ ఇచ్చారు. ఏడో సీజన్లో శివాజీ గేమ్ ఆడిన విధానం ఆడియన్స్ని విపరీతంగా ఆకట్టుకుంది.

Advertisement

Also Read: Aadi Sai Kumar: మరోసారి తండ్రి కాబోతున్న టాలీవుడ్యంగ్హీరో..

బిగ్బాస్మళ్లీ ఫాంలోకి..

బిగ్బాస్తో వచ్చిన క్రేజ్మరోసారి శివాజీకి ఆఫర్స్క్యూ కట్టాయి. అలా కోర్ట్ అనే సినిమాలో మంగపతి క్యారెక్టర్ చేశాడు. కోర్టు రూం డ్రామా వచ్చిన చిత్రంలో శివాజీ విలన్గా తనలోని సీరియస్వేరియేషన్చూపించాడు. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత మంగపతి అనే పాత్ర బాగా పాపులర్ అయిపోయింది. ఇప్పటికీ కూడా శివాజీ ఎక్కడైనా కనిపిస్తే మంగపతి అని పిలుస్తూ ఉంటారు. కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా కొన్ని సామాజిక అంశాల పైన కూడా శివాజీ రియాక్ట్ అయిన విధానం డిఫరెంట్ గా ఉంటుంది. చాలామందికి ఆలోచించే విధంగా శివాజీ మాట్లాడుతుంటారు. ఇక తాజాగా రాజమౌళి చేసిన వ్యాఖ్యల పైన శివాజీ స్పందించిన తీరు. దానికి తిరుపతి లడ్డూ కల్తీని ముడిపెడుతూ చేసిన ఈ కామెంట్స్‌ ఎలాంటి వివాదానికి దారి తీస్తాయో చూడాలి.

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×