E-Paper
Advertisement

Thiruveer: ఆ సినిమా టికెట్ కౌంటర్ లోనే చచ్చిపోతా అనుకున్నా

Thiruveer: ఆ సినిమా టికెట్ కౌంటర్ లోనే చచ్చిపోతా అనుకున్నా
Advertisement

Thiruveer: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న యంగ్ యాక్టర్స్ లో తిరు వీర్ ఒకరు. థియేటర్ నుంచి నటుడుగా మారి ఆ తర్వాత హీరోగా కూడా కొన్ని సినిమాలు చేశాడు. మసుద, పరేషన్, పలాస వంటి సినిమాలు తిరువీర్ కు మంచి గుర్తింపు సాధించాయి. ఇక ప్రస్తుతం ప్రీ వెడ్డింగ్ షో అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు రానున్నాడు తిరు.

రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ మరియు ట్రైలర్ విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమా రిలీజ్ కి ఉన్న తరుణంలో పలు రకాల ఇంటర్వ్యూస్ లో పాల్గొంటున్నాడు తిరు. అయితే ఈ ఇంటర్వ్యూస్ లో కొన్ని ఆసక్తికర విషయాలను కూడా బయట పెడుతున్నాడు. ప్రతి నటుడికి తను అభిమానించే ఒక ప్రత్యేకమైన నటుడు ఉండటం అనేది కామన్ గా జరుగుతుంది. అలా తిరుకి ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమట.

టికెట్ కౌంటర్లో చచ్చిపోతా అనుకున్న 

Advertisement

ఇప్పుడు టిక్కెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకునే అవకాశం ఉంది కానీ ఒకప్పుడు స్టార్ హీరో సినిమాకి టికెట్ దొరకటం అనేది గగనం. థియేటర్లో సినిమా రేపు విడుదలవుతుంది అంటే ముందు రోజు రాత్రి నుంచి టికెట్ లైన్ లో నిలుచున్న వాళ్లు కూడా ఉన్నారు. కొన్ని సందర్భాల్లో టిక్కెట్ లైన్లోనే ప్రాణాలు పోతాయేమో అనుకునే దాఖలాలు కూడా ఉన్నాయి.

అయితే ఆంధ్రావాలా సినిమా టైంలో టికెట్ కౌంటర్ లో చచ్చిపోతానేమో అని అనుకున్నాడట తిరు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న అందరి హీరోలు కూడా తిరు కు ఇష్టమే. కానీ అందరికంటే ఇంకొంచెం ఇష్టమైన నటుడు మాత్రం ఎన్టీఆర్. నటుడుగా ఎన్టీఆర్ తనను తాను చాలా సందర్భాలలో ప్రూవ్ చేసుకున్నారు. ఎన్టీఆర్ చేసిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించాయి.

Advertisement

ఎన్టీఆర్ చేసిన కొన్ని సినిమాలలో తన పెర్ఫార్మెన్స్ గమనిస్తే దీనిని ఎన్టీఆర్ నుంచి ఇంక ఎవరూ చేయలేరు అని అనిపిస్తుంది. ఇక ప్రస్తుతం ప్రశాంత్ నీ దర్శకత్వంలో ఎన్టీఆర్ డ్రాగన్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి.

కమర్షియల్ సక్సెస్ కావాలి 

తిరు గొప్ప నటుడుగా ఆల్రెడీ పేరు సంపాదించుకున్నాడు. కానీ ఊహించని స్థాయిలో ఇప్పటివరకు సక్సెస్ రాలేదు. ఇక రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్ లో కూడా దర్శకుడు కరుణ కుమార్ మాట్లాడుతూ సంచలమైన వ్యాఖ్యలు చేశారు.

Also Read: Sreeleela : సక్సెస్ కంటే ఫెయిల్యూర్స్ ఎక్కువ, మరి ఉస్తాద్ భగత్ సింగ్ పరిస్థితి ఏంటి?

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×