E-Paper
Advertisement

Actress Raasi: మిక్స్‌డ్ బ్రీడ్.. నాన్ వెజ్ తినే బ్రాహ్మిణ్ నేను!

Actress Raasi: మిక్స్‌డ్ బ్రీడ్.. నాన్ వెజ్ తినే బ్రాహ్మిణ్ నేను!
Advertisement

Actress Raasi: సెలబ్రిటీలనే వారు తమ క్యాస్ట్ ఏంటనేది చెప్పుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే, అందరూ ఆదరిస్తేనే వారు చేసే సినిమాలు సక్సెస్ అవుతాయి. అందుకే, క్యాస్ట్ అనే పదం చాలా అరుదుగా సినీ సెలబ్రిటీల నోటి నుంచి వినబడుతుంది. వాళ్లు చెప్పకపోయినా, ఏదో ఒక సందర్భంలో అది రివీల్ అవుతుందనుకోండి. కానీ, ఇప్పుడు నటి రాశి (Actress Raasi).. డేరింగ్ తన క్యాస్ట్ ఏంటో చెప్పేసింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని, ఎన్నో విషయాలను పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూలో ఏజ్ పెద్దగా ఉండటానికి ఇండస్ట్రీలో హీరోయిన్స్ కొందరు ఇంజక్షన్స్ తీసుకుంటారట కదా! అనే ప్రశ్న ఎదురైంది. దీనికి రాశి అసలు వెనకాడకుండా సమాధానం ఇచ్చేశారు. ఎందుకంటే, అప్పట్లో రాశిపై ఇలాంటి వార్తలే బాగా వైరల్ అయ్యేవి. మరి ఈ ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ..

Also Read- Bandla Ganesh: మాట్లాడకు.. నా స్పీచ్ విను! వివి వినాయక్‌‌పై షాకింగ్ కామెంట్స్!

నాన్న బ్రాహ్మిణ్, అమ్మ గౌడాస్

Advertisement

‘‘నాకు ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగింది. నాకు 22వ సంవత్సరం నడుస్తున్నప్పుడు పెళ్లి చేసుకున్నాను. అది మ్యారేజ్ వయసే కదా. గవర్నమెంట్ కూడా 21 సంవత్సరాలకు పెళ్లి చేసుకోమని చెబుతుందిగా. 21 క్రాస్ అయి, 22 వచ్చిన తర్వాత పెళ్లి (Raasi Marriage Age) చేసుకున్నాను. గవర్నమెంట్ రూల్స్‌కు మనం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. ఏజ్ ఏదో పెద్దగా కనిపించడానికి ఇంజక్షన్స్ అవి, ఇవి తీసుకుంటారని అంటుంటారు కానీ, నా లైఫ్‌లో మాత్రం అంత సీన్ జరగలేదు. నేను మిక్స్‌డ్ బ్రీడ్. నాన్న బ్రాహ్మిణ్, అమ్మ గౌడాస్.. అలా మిక్స్‌డ్ బ్రీడ్ (mixed breed) నేను. ఈ మధ్య గవర్నమెంట్ చెబుతున్న ప్రకారం నాన్న ఏదైతే, అదే మనకు సంక్రమిస్తుందని చెబుతుంది కాబట్టి.. నేను బ్రాహ్మిణే. నాన్ వెజ్ తినే బ్రాహ్మిణ్. సినిమా ఇండస్ట్రీలో నాన్ వెజ్ తినకపోతే అవదు. నేనే కాదు, ఇలాంటి వాళ్లు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు’’ అని రాశి కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పేశారు.

Also Read- Actress Raasi: పెళ్లి చేసుకోవడానికే లావయ్యాను.. రాశి షాకింగ్ కామెంట్స్

రీ ఎంట్రీలోనూ సక్సెస్

Advertisement

ప్రస్తుతం ఆమె ఇచ్చిన ఈ సమాధానం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంకా ఎవరెవరు నాన్ వెజ్ తినే బ్రాహ్మిణ్ ఇండస్ట్రీలో ఉన్నారా? అని అంతా సెర్చ్ చేస్తున్నారు. రాశి పెళ్లి తర్వాత సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది. పెళ్లి, పిల్లలతో హ్యాపీగా ఉన్న రాశి, పిల్లలు పెద్దవాళ్లు కావడంతో.. మళ్లీ నటిగా రీ ఎంట్రీ ఇచ్చి మంచి పాత్రలను సెలక్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీలో అత్త, అమ్మ, అక్క పాత్రలు పోషించే వారు చాలా తక్కువయ్యారు కాబట్టి, ఇలా రీ ఎంట్రీ ఇచ్చిన ఒకప్పటి స్టార్ హీరోయిన్లకు చేతి నిండా పని దొరికే అవకాశం ఉంది. ఆల్రెడీ ‘జానకి కలగనలేదు’ సీరియల్‌తో రాశి బుల్లితెరపై సక్సెస్ అందుకున్నారు. వెండితెరపై కూడా ఆమె తన వరకు వచ్చిన పాత్రల్లో మంచి వాటిని సెలక్ట్ చేసుకుంటున్నారు.

Also Read- Balakrishna: అతనితో కట్..ఉస్తాద్ భగత్ సింగ్ వల్ల భయపడిన బాలకృష్ణ..?

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×