BigTV English

Kanchana 4 : రాఘవ లారెన్స్ హర్రర్ వరల్డ్‌లోకి నేషనల్ క్రష్.. ఇక వణికిపోవాల్సిందే..

Kanchana 4 : రాఘవ లారెన్స్ హర్రర్ వరల్డ్‌లోకి నేషనల్ క్రష్.. ఇక వణికిపోవాల్సిందే..
Advertisement

Kanchana 4 : తమిళ స్టార్ హీరో కొరియోగ్రాఫర్, డైరెక్టర్ రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈయన తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఎక్కువగా లారెన్స్ నటించిన హారర్ సినిమాలు తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.. అందులో ముఖ్యంగా కాంచన సినిమా ఎంతగా భయపెట్టిందో చెప్పనక్కర్లేదు. ఈ సినిమాకు సీక్వెల్ గా మూడు సినిమాలు వచ్చాయి. ఇప్పుడు నాలుగవ సినిమాను తెరకెక్కించేందుకు లారెన్స్ రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ని మొదలుపెట్టారు. అయితే ఇప్పటివరకు పూజ హెగ్డే ఇందులో నటిస్తుందని అందరూ అనుకున్నారు. తాజాగా అల్లు అర్జున్ హీరోయిన్ కూడా ఈ సినిమాలో జాయిన్ అయినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో సమాచారం. ఆమె ఎవరో కాదు నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. ఇప్పటివరకు స్పెషల్ పాత్రల్లో నటించిన ఈమె మొదటిసారి దెయ్యాల సినిమాలోకి ఎంట్రీ ఇవ్వడంపై ఆమె అభిమానులు పెదవిరుస్తున్నారు. మరి ఇందులో నిజం ఎంత ఉందో ఒకసారి తెలుసుకుందాం..


హారర్ సినిమాలో రష్మిక మందన్న..

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమాతో నేషనల్ వైట్ గా క్రేజ్ సంపాదించుకుంది.. గత ఏడది ఈ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన పుష్ప 2లో నటించి పాన్ ఇండియా హీరోయిన్ అయింది. ప్రస్తుతం ఈ అమ్మడు భారీ ప్రాజెక్టులకు సైన్ చేస్తుంది. ఈమె చేతిలో రెండు మూడు భారీ ప్రాజెక్టులో ఉన్నట్లు తెలుస్తుంది.. అయితే ఇప్పటివరకు స్కోప్ ఉన్న పాత్రలో నటించిన రష్మిక.. ఈసారి దెయ్యాల సినిమాలో నటించబోతుందని తెలుస్తుంది.. తమిళ హీరో రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో నటిస్తున్న కాంచన 4 లో ఈమె కీలక పాత్రలో నటిస్తుందని టాక్.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రష్మిక లాంటి క్రేజీ హీరోయిన్ ఈ మూవీలో నటిస్తే హిట్ అవ్వడం పక్కా అనే వార్తలు వినిపిస్తున్నాయి.  ఇది ఇలా ఉండగా ఈ మూవీ షూటింగ్ లో రష్మిక జాయిన్ అయ్యిందని తెలుస్తుంది. ఇక ఈ మూవీ పై రాఘవ లారెన్స్ ఆశలు పెట్టుకున్నారు. మరి ఏ మాత్రం లాభాలను అందిస్తుందో చూడాలి..


Also Read : అల్లు అర్జున్ – అట్లీ మూవీలో స్పెషల్ గెస్ట్.. ఇది కదా ఫ్యాన్స్ కు కావాల్సింది..!

రష్మిక మందన్న సినిమాల విషయానికొస్తే.. 

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ రష్మిక మందన్న చేతిలో ఎప్పుడు అర డజను సినిమాలు ఉంటాయి. ఈ ఏడాది చివరగా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తో కలిసి స్క్రీన్ ను షేర్ చేసుకుంది. అయితే సికిందర్ మూవీ బాక్సాఫీస్ వద్ద డీలా పడింది. ది గర్ల్ ఫ్రెండ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వీటితో పాటు బాలీవుడ్ లో మరో రెండు చిత్రాలకు సైన్ చేసినట్లు సమాచారం. అలాగే అల్లు అర్జున్ తో మరోసారి జోడి కట్టబోతుంది. పుష్ప 3 కూడా ఉందన్న విషయం తెలిసిందే.. ఇప్పుడు కాంచన 4.. మొత్తానికి ఈమె రెండు చేతుల సంపాదిస్తూ బిజీగా ఉంది. సినిమాలు, బ్రాండ్ ప్రమోషన్ల నుండి వచ్చినట్లు సమాచారం. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత డిమాండ్ ఉన్న నటీమణులలో రష్మిక నంబర్ 1 స్థానంలో ఉంది..

Related News

Mass Jathara : ‘మాస్ జాతర’ స్టోరీని లీక్ చేసిన నిర్మాత.. మళ్లీ అదే చేస్తున్న నాగ వంశీ..

Brahmanandam : బ్రహ్మానందంకు ఘోర అవమానం.. SKNపై మండిపడుతున్న ఫ్యాన్స్

R Chandru: నా సినిమా స్ఫూర్తితోనే ఓజీ తీశారు.. డైరెక్టర్ సెన్సేషనల్ కామెంట్స్

Toxic: టాక్సిక్ నుంచి డైరెక్టర్ తప్పకుందా… అసలు ఏం జరుగుతుంది

Dude Movie: ఒక్క సినిమాతో క్రష్ గా మారిన ఐశ్వర్య శర్మ.. బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్!

Venkatesh : వెంకీకి జోడిగా స్టార్ హీరోయిన్… గురూజీ ప్లాన్ అదిరింది బాసూ..

Deepika Padukone Daughter: దివాళీ సర్ప్రైజ్.. కూతురిని చూపించిన దీపికా.. ఎంత క్యూట్ గా ఉందో

Vijay Devarakonda: కారులో శృంగారం.. ముగ్గురితో ఒకేసారి.. విజయ్ బోల్డ్ కామెంట్స్ వైరల్

Big Stories

×