BigTV English

Actress Death: ప్రముఖ నటి సమంత కన్నుమూత.. ప్రశాంతంగా నింగిలోకి ఎగసింది అంటూ!

Actress Death: ప్రముఖ నటి సమంత కన్నుమూత.. ప్రశాంతంగా నింగిలోకి ఎగసింది అంటూ!
Advertisement

Actress Death:మరణం ఎప్పుడు ఎవరిని ఎలా పలకరిస్తుందో చెప్పడం కష్టం. అందుకే బ్రతికున్నప్పుడే జీవితాన్ని అనుభవించాలి అని ఎంతోమంది చెబుతూ ఉంటారు. ఈ క్రమంలోనే జీవితం అంటే సెలబ్రిటీలదే అని అనుకునే వారి సంఖ్య ఎక్కువ. నిజానికి బయటకి వారు చాలా లగ్జరీగా కనిపించినా.. లోపల వారు ఎదుర్కొనే ఇబ్బందులు బోలెడు.. సినిమాల కోసం జీవితాన్ని పణంగా పెట్టిన సెలబ్రిటీలు కూడా లేకపోలేదు. కొంతమంది సినిమాలపై పడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే మరికొంతమంది వృద్ధాప్య కారణాలవల్ల తుది శ్వాస విడుస్తున్నారు. ఇంకొంతమంది ఫిట్ గా, యంగ్ గా కనిపించడానికి నిత్యం జిమ్ సెంటర్లలో గడుపుతూ హార్ట్ ఎటాక్ కూడా తెచ్చుకుంటున్న విషయం తెలిసిందే.


ప్రముఖ నటి సమంత కన్నుమూత..

ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రముఖ నటి తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు అభిమానులతో పంచుకున్నారు. ఆమె ఎవరో కాదు ప్రముఖ నటి సమంత ఎగ్గర్ (Samantha Eggar).ప్రస్తుతం ఈమె వయసు 86 సంవత్సరాలు. గత కొంతకాలంగా దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని సమంత ఎగ్గర్ కుమార్తె ప్రముఖ నటి జెన్నా స్టెర్న్ అభిమానులతో ప్రకటించారు. సోషల్ మీడియా ద్వారా..”నా తల్లి బుధవారం సాయంత్రం ప్రశాంతంగా కుటుంబ సభ్యుల సమక్షంలో నింగికి ఎగిసింది. ఎక్కడున్నా ఆమె ప్రశాంతంగా ఉండాలి ” అంటూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు కూతురు వెల్లడించింది. కానీ ఆమె ఏ సమస్యతో బాధపడుతోంది అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.

సమంత ఎగ్గర్ నటించిన చిత్రాలు.

సమంత విషయానికి వస్తే.. నటిగా 1965లో తన ప్రస్థానాన్ని సుస్థిరం చేసుకుంది. అదే ఏడాది విడుదలైన ‘ది కలెక్టర్’ చిత్రంలో నటించి ఏకంగా ఆస్కార్ నామినేషన్ కూడా పొందింది ఈ ముద్దుగుమ్మ.


సమంత ఎగ్గర్ బాల్యం..

విక్టోరియా లూయిస్ సమంత మేరీ ఎలిజిబెత్ థెరిస్ ఎగ్గర్ ఈమె పూర్తి పేరు. 1939 మార్చి 5న హోంప్ స్టెడ్, లండన్, ఇంగ్లాండ్లో జన్మించింది. షేక్స్పియర్ థియేటర్లో తన కెరీర్ ను ప్రారంభించిన ఈమె.. విలియం థ్రిల్లర్ ది కలెక్టర్ సినిమాతో భారీ పాపులారిటీ అందుకుంది.. గోల్డెన్ గ్లోబ్ అవార్డు, కింగ్ ఫిల్లింగ్ ఫెస్టివల్ అవార్డు తో పాటు ఉత్తమ నటిగా అకాడమీ అవార్డుకు నామినేషన్ కూడా సంపాదించింది.

also read:Govinda: 5 షిఫ్టులు. 14 సినిమాలు.. అయినా తప్పని నిందలు.. హీరో ఏమన్నారంటే?

సమంత ఎగ్గర్ వ్యక్తిగత జీవితం..

1964లో ప్రముఖ నటుడు టామ్ స్టెర్న్ ను వివాహం చేసుకోగా.. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. చిత్ర నిర్మాత నికోలస్ స్టెర్న్, నటి జెన్నా స్టెర్న్. ఇకపోతే పిల్లలు పుట్టిన ఏడు సంవత్సరాలకే సమంత, స్టెర్న్ విడాకులు తీసుకుని విడిపోయారు. ఇక 1970 ప్రారంభంలో తన ది వాకింగ్ స్టిక్ సహనటుడు డేవిడ్ హెమ్మింగ్స్ తో ప్రేమలో పడింది.

Related News

Bandla Ganesh: బండ్లన్న ఇంట్లో నైట్ పార్టీ… మెగాస్టార్‌తో సహా ఇండస్ట్రీ అంతా అక్కడే

Diwali Movies: బాక్సాఫీసు వద్ద పేలని సినిమాలు.. ఈ దీపావళికి నో ఎంటర్‌టైన్‌మెంట్‌!

Tom – Ana de: అంతరిక్షంలో పెళ్ళన్నారు.. 9 నెలలకే బోర్ కొట్టేసిందా టామ్!

Naresh in K Ramp : నరేష్‌ పాత్రను తీసుకునే ముందు డైరెక్టర్ ఆలోచించాల్సింది

Sukumar -Ramcharan: RC 17 షూటింగ్ పై బిగ్ అప్డేట్.. మరింత ఆలస్యంగా పుష్ప 3!

Hero Vishal: నా శరీరానికి 119 కుట్లు పడ్డాయి.. షాకింగ్‌ విషయం చెప్పిన విశాల్‌!

Samantha : తప్పు చేశా.. నేనేమీ ఫర్‌ఫెక్ట్ కాదంటున్న సమంత

K Ramp: మీ తల్లిదండ్రులతో కలిసి ఆ సీన్ చూడగలరా? కిరణ్ అబ్బవరంపై మీడియా మాటల దాడి.!

Big Stories

×