E-Paper
Advertisement

Sri Reddy: శివాజీ మాటల్లో తప్పేంలేదు.. హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్స్‌!

Sri Reddy: శివాజీ మాటల్లో తప్పేంలేదు.. హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్స్‌!
Advertisement

Sri Reddy Reacts on Shivaji Comments: కాంట్రవర్సల్బ్యూటీ శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగు ఇండస్ట్రీ, తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి సంఘటన జరిగిన తన అభిప్రాయాన్ని వెల్లడిస్తుంది. ఎప్పుడు ఎవరోకరిని టార్గెట్చేసి వివాదంలో నిలుస్తుంది. అయితే కొంతకాలంగా సైలెంట్గా ఉంటున్న శ్రీరెడ్డి.. నటుడు శివాజీ వివాదంతో మళ్లీ తెరపైకి వచ్చింది. హీరోయిన్ల డ్రెస్సింగ్పై శివాజీ చేసిన కామెంట్స్తీవ్ర దుమారం రేపుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఆయన పేరు మీడియా, సోషల్‌ మీడియాలో మారుమ్రోగుతుంది. ది రాజా సాబ్సాంగ్లాంచ్సందర్బంగా లూలు మాల్లో ప్రమోషన్కి వచ్చిన నిధిపై అక్కడికి వచ్చిన అభిమానులంత ఒక్కసారిగా మీద పడిపోయారు. వారి నుంచి తప్పించుకునే సరికి నిధి చుక్కలు చూసింది.

హీరోయిన్లకు శ్రీరెడ్డి హితబోధ

Advertisement

ఘటనపై స్పందిస్తూ శివాజీ హీరోయిన్ల డ్రెస్సింగ్నోరుజారాడు. తన తప్పిదానికి శివాజీ క్షమాపణలు చెప్పారు. అయినా ఈ వివాదం ఆగడం లేదు. క్షమాపణలు చెబుతూనే.. తన కామెంట్స్‌పై రియాక్ట్‌ అయిన అనసూయాకు చురకలు అట్టించాడు. ఇది కాస్తా చిలికిచిలికి గానవానగా మారింది. వివాదం కాస్తా శివాజీ నుంచి అనసూయకు మళ్లీంది. అయితే ఇప్పుడు కాంట్రవర్సిలోకి శ్రీరెడ్డి ఎంట్రీ ఇచ్చింది. వివాదంపై మాట్లాడుతూ.. ఫేస్బుక్లో వీడియో షేర్చేసింది. ఇందులో శ్రీరెడ్డి పొట్టి పోట్టి బట్టలు వేసుకుని గ్లామర్షో ప్రదర్శించింది. వైపు గ్లామర్షో చూస్తూనే హీరోయిన్లు పబ్లిక్లోకి వెళ్లినప్పుడు పద్దతిగా వెళ్లాలంటూ హీతబోధ చేసింది. మేరకు ఆమె మాట్లాడుతూ.. శివాజీ మాట్లాడిన దాంట్లో తప్పులేదు. బయటకు వెళ్లినప్పుడు కాస్తా మంచి బట్టలు వేసుకోమని చెప్పడం తప్పా అని ప్రశ్నించింది. అయితే ఆయన చెప్పాలనుకున్న కాన్సెప్ట్కరెక్టే కానీ, సందర్భంగా ఆయన వాడిన పదాలు అభ్యంతరంగా ఉన్నాయి. స్టేజ్ ఎక్కగానే అంత ఎంతో పునకాలు వచ్చినట్టుగా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు.

శివాజీ వ్యాఖ్యల్లో తప్పులేదు

అలాంటి కాస్తా నోరు, మాటలు కంట్రోల్చేసుకోవాలి. హీరోయిన్లు, ఆడవాళ్లను టార్గెట్చేస్తున్నారు. లేడీస్తిట్టడం, సెటైరికల్కామెంట్స్చేయడం ప్రతి ఒక్కరికి ఫ్యాషన్అయిపోయింది. ఒక ఆడది జర్నలిస్ట్అయినా, హీరోయిన్అయినా, ఇంకేదైనా అయినా వారిని టార్గెట్చేయడమే మీ పనైయిపోయింది. మీరు ఎవరైనా తిట్టాలనుకుంటే బయట జూనియర్స్ని తిట్టండిఅంటూ శ్రీరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం హీరోయిన్ల డ్రెస్సింగ్గురించి మాట్లాడుతూ.. ఇప్పుడు నేను ఇలాంటి బట్టలు వేసుకున్న. ఎందుకుంటే నేను నా ఇంట్లో ఉన్న కాబట్టి. బయటకు వెళ్తే ఇలాంటి అసలు వేసుకోను. కాస్తా పద్దతైన డ్రెస్సులు వేసుకుంటాను. హీరోయిన్నిధి అగర్వాల్‌.. సినిమా ప్రమోషన్స్ కోసం వెళ్లింది. అలాంటి పబ్లిక్ప్లేస్లోకి వెళ్లినప్పుడు కోంచం పద్దతిగా వెళ్లాలి. సినిమాల వరకు ఎంతైనా, ఎలాంటి బట్టలైన వేసుకోండి. తప్పులేదు. ఇలా పబ్లిక్ప్లేస్లోకి వచ్చినప్పుడు కాస్తా పద్దతిగా ఉండండి. ఇక హీరోయిన్ల డ్రెస్సులపై ఇలాంటి కామెంట్స్ చేస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు.

Advertisement

Also Read: Meena Daughter: నటి మీనా కూతురిని చూశారా? హీరోయిన్లను మించిన అందం.. ఎంత ముద్దుగుందో!

హీరోయిన్లు పద్దతిగా ఉండండి..

మరి వారేందుకు నిర్మాతలకు ఇలా చెప్పడం లేదు. సినిమాల్లో హీరోయిన్లకు ఇలాంటి బట్టలు ఎందుకు.. పద్దతిగా చీరలు, చుడిదార్స్వేయించండి చెప్పోచ్చు. హీరోయిన్లతో ఐటెం సాంగ్స్ చేయిస్తూ డబ్బులు చేసుకుంటున్నారు. ఒక అమ్మాయితో ఐటెం సాంగ్స్చేయించడం.. ఆమె లుక్స్ఇలా ఉంటే బాగుంటందంటూ వారిన పుష్చేసేది దర్శకనిర్మాతలే కదా. సలహా ఇచ్చేదేదో.. హీరోయిన్ల కంటే నిర్మాతలు, దర్శకులకు ఇవ్వండి. లేడీస్కి ఇలాంటి సజేషన్స్ఎందుకు ఇస్తున్నారు.. చేసేదంటూ దర్శక నిర్మాతలుఅని పేర్కొంది. మీరు ఇచ్చిన సలహా కొంతమంది ఆప్ట్అవుతుంది. కొంతమంది హీరోయిన్లు మరి రెచ్చిపోయి.. చాలా చీప్‌.. పబ్లిక్ప్లేస్కి వచ్చిన్పుడు దారుణమైన వస్త్రాధారణలో వస్తున్నారు. హాఫ్న్యూ*** వచ్చేస్తున్నారు. అలా చేయకండిసినిమాల వరకు ఇలా ఉండండి.. కానీ పబ్లిక్ప్లేస్లోకి వచ్చినప్పుడు కాస్తా కేర్ఫుల్గా రండి అని చెప్పుకొచ్చింది. చివరిగా.. తాను ఎవరికి మద్దతు చేయడం లేదు. అలాగే ఎవరిని వ్యతిరేకించడం లేదు. ఆయన చెప్పాలనుకుంది కరెక్ట్కానీ.. అలాంటి పదాలు వాడటం సరైంది కాదు అంటూ తన అభిప్రాయం వ్యక్తం చేసింది.

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×