E-Paper
Advertisement

Meena Daughter: నటి మీనా కూతురిని చూశారా? హీరోయిన్లను మించిన అందం.. ఎంత ముద్దుగుందో!

Meena Daughter: నటి మీనా కూతురిని చూశారా? హీరోయిన్లను మించిన అందం.. ఎంత ముద్దుగుందో!
Advertisement

Actress Meena Daughter Nainika: ఇండస్ట్రీలో స్టార్వారసులు రావడం సర్వసాధారణ విషయం. ఇప్పటికే ఎంతో స్టార్హీరోహీరోయిన్ల పిల్లలు ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చారు. ఇక ఇప్పుడు నటి మీనా కూతురి వంతు ఎప్పుడు వస్తుందా అంటున్నారు. నిన్న క్రిస్మస్సందర్భంగా మీన కూతురు ఒక ఫోటో షేర్చేసింది. ఇందులో తన తల్లి (మీనా) కూర్చిలో కూర్చుని ఉండగా.. ఆమె కూతురు పక్కన నిలబడి క్యూట్గా ఫోటోకు ఫోజులు ఇచ్చింది. ఇందులో ఆమె చూసి అంత షాక్అవుతున్నారు. ఏంటీ? మీనా కూతురు అప్పుడే ఇంత పెద్దది అయ్యిందా అని కామెంట్స్చేస్తున్నారు.

వైరల్ గా మీనా కూతురు ఫోటో

Advertisement

మీనా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 90’sలో స్టార్హీరోయిన్గా దక్షిణాది వెలుగు వెలిగారు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌, సూపర్స్టార్రజనీకాంత్‌, మోహన్లాల్‌, మమ్ముట్టి వంటి అగ్ర హీరోల సరసన నటించి స్టార్హీరోయిన్గా మారారు. పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్తీసుకున్న ఆమె తర్వాత కొన్ని రోజులకు రీఎంట్రీ ఇచ్చారు. అదే టైంలో తన కూతురు నైనికని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేసిన సంగతి తెలిసిందే. 2016లో వచ్చిన విజయ్‌ ‘తెరిచిత్రంలో నైనిక బాలనటిగా తెరంగేట్రం చేసింది. సినిమాలో తన నటనకు మంచి మార్కులు బట్టాయి.

చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ

చైల్డ్ఆర్టిస్టుగా తన క్యూట్క్యూట్స్మైల్‌, డైలాగ్స్తో ఆడియన్స్ఆకట్టుకుంది. అంతేకాదు మూవీ ప్రమోషన్స్లోనూ తన స్పిచ్తో అదరగొట్టింది. అలా లైమ్లైట్లోకి వచ్చిన నైనిక.. తర్వాత మరో సినిమాలో కనిపించలేదు. చిన్నప్పుడు వరుసగా కూతురి ఫోటోలు షేర్చేసిన మీనా.. మధ్య అసలు కూతురిని చూపించడం లేదు. ఆమె ఫోటోలు షేర్చేసి కూడా చాలా కాలం అవుతుందితన భర్త విద్యా సాగర్మరణంతో కూతురి నైనికతో జీవిస్తున్న మీనా ఇటీవల సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉంది. మీనా కూతురు నైనిక ప్రస్తతం తన స్టడీస్పై ఫోకస్పెట్టింది. ప్రస్తుతం ఇంటర్మిడియట్కి చేరుకున్నట్టు తెలుస్తోంది.

Advertisement

Also Read: Director BVS Ravi: నిండుగా బట్టలేసుకున్న చేతులేస్తారు.. అది మగాడి రుగ్మత.. డైరెక్టర్షాకింట్ట్వీట్‌!

మీనా క్రిస్మస్ సెలబ్రేషన్స్

క్రమంలో గురువారం (డిసెంబర్ 25) క్రిస్మస్సందర్భంగా తల్లితో దిగిన ఫోటోను తన ఇన్స్టాగ్రామ్లో షేర్చేసింది. ప్రస్తుతం ఫోటోలు సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో నైనికను చూసి అంత షాక్అవుతున్నారు. మొన్నటి వరకు చైల్డ్ఆర్టిస్టుగా అందరిలో మనసులో నిలిచిన నైని.. ఇప్పుడు ఇంత అందంగా తయారైందా? అంటున్నారు. అచ్చం తల్లిలాగే ఎంతో ముద్దుగా ఉందని, తల్లిని మించిన అందంగా ఉందంటూ నెటిజన్స్కామెంట్స్చేస్తున్నారు. మరి నైనికా తల్లి బాటలోనే హీరోయిన్అవుతుందా? బాగా చదవి జాబ్లో సెటిలవుతుందా తెలియాలి. కానీ, మీనా మాత్రం ఎప్పుడు తన కూతురి రీఎంట్రీపై మాత్రం స్పందించలేదు. ఫోటో చూసి నైనిక ఇండస్ట్రీ ఎంట్రీపై ఫ్యాన్స్‌, నెటిజన్స్మాత్రం సోషల్మీడియాలో తెగ చర్చ జరుపుతున్నారు.

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×