E-Paper
Advertisement

Allu Ayaan: మరోసారి ట్రెండింగ్ లో అల్లు అయాన్.. క్రిస్మస్ రీల్ తో రచ్చ రచ్చ..

Allu Ayaan: మరోసారి ట్రెండింగ్ లో అల్లు అయాన్.. క్రిస్మస్ రీల్ తో రచ్చ రచ్చ..
Advertisement

Allu Ayaan: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అల్లు ఫ్యామిలీకి ఎంతో మంచి క్రేస్ ఉంది. ఇప్పటికే అల్లు కుటుంబం నుంచి మూడు తరాలు ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకోగా నాలుగవ తరం కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ ఇప్పటికే బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇక త్వరలోనే అల్లు అయాన్ కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్న సంగతి తెలిసిందే. అల్లు అయాన్ ఇప్పటివరకు సిల్వర్ స్క్రీన్ పై మెరవకపోయిన తనకంటూ సోషల్ మీడియాలో సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

అల్లు అయాన్ క్రిస్మస్ సెలబ్రేషన్స్..

అల్లు ఫ్యామిలీకి సంబంధించిన ఏదైనా ఈవెంట్ జరిగితే కచ్చితంగా అల్లుఅర్జున్ ట్రెండింగ్ లో ఉంటారని చెప్పాలి. దీంతో సోషల్ మీడియాలో పలువురు అయాన్ పట్ల ట్రోల్ చేయగా మరికొందరు పొగడ్తలతో ముంచేత్తుతూ ఉంటారు. ఇక క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని మరోసారి అల్లు అయాన్ కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. క్రిస్మస్ పండుగకు సంబంధించిన ఫోటోలు వీడియోలను సెలెబ్రెటీలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డి సైతం ఒక వీడియోని షేర్ చేశారు.

అయాన్ మోడల్..

Advertisement

ఈ వీడియోలో భాగంగా అల్లు క్రిస్మస్ ట్రీ దగ్గర నిలబడి క్రిస్మస్ పాటకు సరదాగా ఒక రీల్ చేశారు. ఈ వీడియోని స్నేహ రెడ్డి ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేయడంతో ఈ వీడియో కాస్త వైరల్ అవుతుంది. ఈ వీడియోలో భాగంగా అల్లు అయాన్ క్రిస్మస్ పాటకు సంబంధించిన ఎక్స్ప్రెషన్స్ చూసి అభిమానులు మోడల్ బోల్తే అంటూ కామెంట్లు చేశారు. ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. అల్లుఅర్జున్ చేసే సరదా సరదా చిలిపి పనులతోనే ఈయన సోషల్ మీడియాలో తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు.

?igsh=N2R5b25obmY2dm9j

Advertisement

ఇలా కెమెరా ముందు ఏమాత్రం మొహమాట పడకుండా చాలా కాన్ఫిడెంట్ గా అల్లు అయాన్ ఈ రీల్ చేయటంతో హీరోకి కావలసిన లక్షణాలన్నీ పుష్కలంగా ఉన్నాయి అంటే కామెంట్లు చేస్తున్నారు.. అల్లు అర్జున్ వారసుడిగా అల్లు అయాన్ కూడా ఇండస్ట్రీలోకి హీరోగా అడుగు పెట్టనున్నారు. ప్రస్తుతం అల్లుఅర్జున్ తన చదువుల పరంగా మాత్రమే దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇక అల్లు అర్జున్ విషయానికి వస్తే పుష్ప2 సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో మరో సక్సెస్ అందుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ డైరెక్షన్లో చేయబోయే సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Also Read: The Raja Saab Pre Release: సర్ ప్రైజ్  ఇచ్చిన ది రాజా సాబ్ టీమ్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపే..

Related News

బీజేపీపికి నటుడు నరేష్ వార్నింగ్.. పెట్రోల్ విషయంలో ఆ తప్పు చెయ్యొద్దు.. పోస్ట్ వైరల్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Big Stories

Advertisement
×