E-Paper
Advertisement

Actress Trisha: సినిమాలకు త్రిష గుడ్ బై.. విజయ్ బాటలోనే స్టార్ నటి!

Actress Trisha: సినిమాలకు త్రిష గుడ్ బై.. విజయ్ బాటలోనే స్టార్ నటి!
Advertisement

Actress Trisha: సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా గత రెండు దశాబ్దాలుగా కొనసాగుతూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న వారిలో సీనియర్ నటి త్రిష కృష్ణన్ (Trisha Krishnan)ఒకరు. తమిళ తెలుగు భాషలలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన ఈమె ఇప్పటికీ వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇలా సినిమాల ద్వారా బిజీగా గడుపుతున్న త్రిష మరోవైపు వ్యక్తిగత విషయాల ద్వారా కూడా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా హీరో విజయ్ తో ఈమె రిలేషన్ గురించి నిత్యం ఎన్నో రకాల వార్తలు బయటకు వస్తున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా త్రిషకు సంబంధించి మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇండస్ట్రీకి దూరం కానున్న త్రిష?

ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా త్రిష వరుస సినిమా అవకాశాలను అందుకుంటు కెరియర్ పరంగా బిజీ అవుతున్న నేపథ్యంలో ఈమె సినిమాలకు దూరం కాబోతున్నారు అంటూ వార్తలు బయటకు వస్తున్నాయి. త్రిష సినిమాలకు దూరమవుతూ రాజకీయాలపై దృష్టి పెట్టబోతున్నారని రాజకీయాలలోకి రావడం కోసమే సినిమాలకు దూరమవుతున్నారంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. త్రిష సినిమాలకు దూరమవుతారనే విషయం తెలియడంతో అభిమానులు కూడా కొంత నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈమె తన రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ విజయ్ బాటలోనే రాజకీయాలలోకి వెళ్ళబోతుందని సమాచారం.

రాజకీయాలలోకి రాబోతున్న త్రిష..

Advertisement

హీరో విజయ్ ఇటీవల టీవీకే పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. త్వరలోనే తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే త్రిష కూడా టీవీకే పార్టీ తరఫున పోటీ చేయబోతున్నారు అంటూ ఇదివరకు వార్తలు వచ్చాయి కానీ ఈమె విజయ్ బాటలో ఆయన పార్టీలో చేరి పూర్తిగా రాజకీయాలపై దృష్టి సారించబోతున్నారని ఈ నేపథ్యంలోనే సినిమాలకు కూడా దూరం కాబోతున్నారంటూ వార్తలు బయటకు వచ్చాయి. మరి త్రిష పొలిటికల్ ఎంట్రీ గురించి సినిమాలకు దూరం కావడం గురించి వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలి అంటే త్రిష స్పందించాల్సి ఉంది.

ఒకే కారులో వచ్చిన విజయ్ త్రిష..

Advertisement

హీరో విజయ్ పూర్తిగా రాజకీయాలకు పరిమితమైన సంగతి తెలిసిందే. ఇక విజయ్ త్రిష ఇద్దరు కూడా రిలేషన్ లో ఉన్నారు అంటూ వార్తలు బయటకు రావడమే కాకుండా విజయ్ భార్య సంగీత కూడా తన భర్త నుంచి విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించారు. ఇక ఈమె దాఖలు చేసిన పిటీషన్ లో తన భర్తకు వివాహేతర సంబంధం ఉందంటూ పేర్కొనడంతో కచ్చితంగా త్రిష విజయ్ రిలేషన్ గురించి వస్తున్న వార్తలు నిజమేనని అందరూ భావించారు. ఇలా ఈ వార్తలు వస్తున్న తరుణంలో విజయ్ త్రిష ఇద్దరు కలిసి ఒకే కారులో పెళ్లి వేడుకకు హాజరు కావడంతో ఈ అనుమానాలకు మరింత బలం చేకూరింది.

Also Read: Allu Arjun: వాల్ ఆఫ్ గ్రేట్స్ లో కనిపించని టాలీవుడ్ దిగ్గజ దర్శకులు.. అల్లు అర్జున్  పై విమర్శలు?

Related News

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

ప్రమాదానికి గురైన అలీ..కాలికి పెద్ద కట్టుతో అలా..ఏమైందంటే?

యశ్ ‘టాక్సిక్’ ఇంగ్లీష్ వెర్షన్ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్కడైనా సక్సెస్ అయ్యేనా?

అరుదైన ఘనత సాధించిన రష్మిక మందన్న!

అన్నపూర్ణ స్టూడియోస్ పై అల్లరి నరేష్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

Advertisement
×