E-Paper
Advertisement

Arjun Tendulkar And Saaniya Chandhok: అర్జున్ టెండూల్కర్ – సానియా చందోక్ మధ్య ఉన్న వయసు తేడా ఎంతో తెలుసా..?

Arjun Tendulkar And Saaniya Chandhok: అర్జున్ టెండూల్కర్ – సానియా చందోక్ మధ్య ఉన్న వయసు తేడా ఎంతో తెలుసా..?
Advertisement

Arjun Tendulkar And Saaniya Chandhok:  భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ పెళ్లి ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. అర్జున్ టెండూల్కర్ ప్రముఖ వ్యాపారవేత్త కుటుంబానికి చెందిన సానియా చందోక్‌ను వివాహం చేసుకున్నాడు. మార్చి 5న జరిగిన ఈ పెళ్లి వేడుక ముంబైలో ఎంతో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో పలువురు సినీ ప్రముఖులు, క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.

అంగరంగ వైభవంగా పెళ్లి వేడుకలు..!

పెళ్లిలో జరిగిన కార్యక్రమాలు.. ఇటీవల జరిగిన మెహందీ ఫంక్షన్‌కు సంబంధించిన ఫోటోలు.. వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రెండు కుటుంబాలు కలిసి ఈ వేడుకలను ఎంతో ఆనందంగా నిర్వహించారు.

Advertisement

అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ క్రికెటర్‌గా గుర్తింపు పొందిన సంగతి తెలిసి. అతను భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్.. అంజలి టెండూల్కర్ కుమారుడు. మరోవైపు సానియా చందోక్ ముంబైకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త రవి ఘాయ్ మనవరాలు. ఆమె ఒక వ్యాపారవేత్తగా కూడా గుర్తింపు పొందింది.

వయసు తేడా ఎంతో తెలుసా..!

అర్జున్.. సానియా మధ్య ఉన్న వయస్సు తేడా ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సానియా చందోక్ 1998 జూన్ 23న జన్మించింది. అర్జున్ టెండూల్కర్ మాత్రం 1999 సెప్టెంబర్ 24న జన్మించాడు. అంటే సానియా అర్జున్ కంటే కొద్దిగా పెద్దది. అయితే ఈ చిన్న వయస్సు తేడా ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు కారణమైంది.

Advertisement

ఇది చూస్తే సచిన్ టెండూల్కర్ ప్రేమకథ కూడా చాలా మందికి గుర్తొస్తోంది. సచిన్ టెండూల్కర్ 1995లో అంజలి టెండూల్కర్‌ను వివాహం చేసుకున్నప్పుడు కూడా ఇలాంటి చర్చలు జరిగాయి. ఎందుకంటే అంజలి సచిన్ కంటే ఆరు సంవత్సరాలు పెద్దది. అయినప్పటికీ వారి వివాహ జీవితం ఎంతో విజయవంతంగా కొనసాగుతోంది.

అర్జున్.. సానియా నిశ్చితార్థం 2025 ఆగస్టు 13న ఒక ప్రైవేట్ కార్యక్రమంలో జరిగింది. కుటుంబ సభ్యులు.. సన్నిహిత మిత్రుల మధ్య ఈ కార్యక్రమం జరిగింది.

ఇటీవల ప్రముఖ వ్యాపారవేత్త ముకేష్ అంబానీ.. నీతా అంబానీ తమ జామ్‌నగర్ నివాసంలో ఈ జంటకు ప్రత్యేకంగా ఒక ప్రీ వెడ్డింగ్ వేడుక కూడా నిర్వహించారు. ఆ కార్యక్రమానికి సంబంధించిన కొన్ని చిత్రాలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అయ్యాయి.

 

ALSO READ: Virosh wedding: మమ్మల్ని పెళ్లికి పిలవచ్చుగా… విరోష్ జంటను ప్రశ్నించిన బుల్లి అభిమాని.. వీడియో వైరల్!

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×