E-Paper
Advertisement

Virosh wedding: మమ్మల్ని పెళ్లికి పిలవచ్చుగా… విరోష్ జంటను ప్రశ్నించిన బుల్లి అభిమాని.. వీడియో వైరల్!

Virosh wedding: మమ్మల్ని పెళ్లికి పిలవచ్చుగా… విరోష్ జంటను ప్రశ్నించిన బుల్లి అభిమాని.. వీడియో వైరల్!
Advertisement

Virosh wedding: టాలీవుడ్ క్రేజీ కపుల్ విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) రష్మిక (Rashmika)జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు వీరిద్దరూ హీరో హీరోయిన్లు ఇండస్ట్రీలో కొనసాగుకు మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు… ఇలా వీరిద్దరూ ఎన్ని రోజుల ప్రేమలో ఉంటూ గత నెల ఫిబ్రవరి 26వ తేదీ పెళ్లి బంధంతో ఒకటైన సంగతి తెలిసిందే. నిన్నటితో ఈ జంట పెళ్లి వేడుకలు పూర్తి అయ్యాయి. ప్రస్తుతం విజయ్ రష్మిక పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. మార్చి 4వ తేదీ విరి వెడ్డింగ్ రిసెప్షన్ పూర్తి కావడంతో వివాహపు వేడుకలు కూడా పూర్తి అయ్యాయి.

మేము కూడా మీకు ఫ్యాన్సే కదా..

ఇక విజయ్ రష్మిక పెళ్లి జరిగిన నేపథ్యంలో ఎంతో మంది అభిమానులు సోషల్ మీడియా వేదికగా విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేశారు. అబ్బాయిలు రష్మిక ఫోటో ముందు మందు తాగడం అమ్మాయిలు విజయ్ ఫోటో ముందు పెట్టుకొని వారి బాధ మొత్తం బయట పెట్టడం జరిగింది. తాజాగా ఓ బుల్లి అభిమాని వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ చిన్నారి సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేస్తూ విజయ్ రష్మిక పెళ్లికి అందరినీ పిలిచారు. మమ్మల్ని కూడా మీ పెళ్లికి పిలవచ్చు కదా..

మమ్మల్ని పెళ్లికి పిలిస్తే ఏమవుతుంది..

Advertisement

అందరినీ పెళ్లికి పిలిచి లడ్డూలు పంచారు అన్నదానం చేశారు. మేం కూడా ఫాన్సే కదా.. నేను కూడా రీల్సే చేస్తున్నాను కదా.. పెళ్లికి పిలిస్తే ఏమవుతుందంట? అంటూ ఈ చిన్నారి ఒక వీడియోను విడుదల చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ వీడియో పై పలువురి విభిన్న రీతిలో స్పందిస్తున్నారు . ఇలాంటి చిన్న పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి అంటూ కామెంట్లు చేయగా మరి కొందరు మాత్రం పాజిటివ్గా స్పందిస్తున్నారు. మరి ఈ వీడియో విజయ్ రష్మిక వరకు చేరితే వారి రియాక్షన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

ఇక విజయ రష్మిక గీతగోవిందం డియర్ కామ్రేడ్ సినిమాలలో కలిసి నటించారు. డియర్ కామ్రేడ్ సినిమా తర్వాత రష్మికనే తనకు మొదట ప్రపోజ్ చేసింది అంటూ విజయ్ దేవరకొండ తమ లవ్ స్టోరీ బయటపెట్టారు. అప్పటి నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట ఎట్టకేలకు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఇక వీరిద్దరి కెరియర్ విషయానికి వస్తే డియర్ కామ్రేడ్ సినిమా తర్వాత ఈ జంట మరోసారి వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమయ్యారు డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో విజయ రష్మిక రణబాలి అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే సగభాగం షూటింగ్ పూర్తి అయింది రష్మిక విజయ్ పెళ్లి కారణంగా షూటింగ్ కు చిన్న విరామం ప్రకటించారు. త్వరలోనే వీరిద్దరూ తిరిగి ఈ సినిమా షూటింగ్ పనులలో బిజీ కాబోతున్నారు.

Also Read: Actress Sandra: విడాకుల తర్వాత నరకం చూశా…ఎమోషనల్ అయిన సాండ్రా!

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×