E-Paper
Advertisement

Shahid Afridi: బుమ్రా స్పీడ్ పై అనుమానాలు..ఫైన‌ల్ కంటే ముందే డోపింగ్ టెస్టులు చేయాలి !

Shahid Afridi: బుమ్రా స్పీడ్ పై అనుమానాలు..ఫైన‌ల్ కంటే ముందే డోపింగ్ టెస్టులు చేయాలి !
Advertisement

Shahid Afridi:  టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) నేపథ్యంలో టీమిండియా ఫైనల్ లో అడుగు పెట్టింది. గురువారం రోజున ఇంగ్లాండ్ జట్టును చిత్తు చేసిన టీమిండియా.. మార్చి 8వ తేదీన జరిగే ఫైనల్ కు సిద్ధమైంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ( Narendra Modi Stadium, Ahmedabad ) వేదికగా ఈ ఫైనల్ మ్యాచ్ న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా ( India vs New Zealand Final ) మధ్య జరగనుంది. ఇలాంటి నేపథ్యంలో టీమిండియా ప్రదర్శన పై పాకిస్తాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తోంది. మాజీ క్రికెటర్లు అందరూ ఏకమై ఫిక్సింగ్ జరిగిందని బాంబు పేల్చుతున్నారు. ఇందులో భాగంగానే పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రీది ( Shahid Afridi ) సంచలన వ్యాఖ్యలు చేశారు. అహ్మదాబాద్ వేదికగా జరిగే టి20 వరల్డ్ కప్ ఫైనల్ కంటే ముందు టీమిండియా బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాకు ( Jasprit Bumrah) డోపింగ్ టెస్టులు ( doping test) చేయాలని డిమాండ్ చేశారు. అతని స్పీడుపై అనుమానాలు ఉన్నాయని వెల్లడించారు. దీంతో షాహిద్ ఆఫ్రీది చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: SA vs NZ 1st Semi-Final: ద‌క్షిణాఫ్రికా కొంప‌ముంచిన క్యాచ్‌..వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్స్ కు చేరిన న్యూజిలాండ్

బుమ్రాకు డొపింగ్ టెస్టులు చేయాల్సిందే !

Advertisement

టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) నేపథ్యంలో ఫైనల్ కు దూసుకు వచ్చింది టీమిండియా. మార్చి ఎనిమిదో తేదీన టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఉంటుంది. అయితే ఈ మ్యాచ్ కంటే ముందు జస్‌ప్రీత్ బుమ్రాకు డోపింగ్ టెస్టులు నిర్వహించాలని ఐసీసీ ముందు కొత్త డిమాండ్ పెట్టారు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రీది ( Shahid Afridi ). ఇంగ్లాండ్ తో జరిగిన సెమీ ఫైనల్ సందర్భంగా.. జస్‌ప్రీత్ బుమ్రా అత్యంత వేగంగా బంతులు వేశాడని వెల్లడించారు. ఒత్తిడి లేకుండా.. డ్రగ్స్ తీసుకున్న వాడి మాదిరిగా రెచ్చిపోయి జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్ చేశాడని సంచలన ఆరోపణలు చేశారు షాహిద్ ఆఫ్రీది.

డెత్ ఓవ‌ర్ల‌లో భ‌యంక‌రంగా జస్‌ప్రీత్ బుమ్రా క‌నిపించాడ‌ని బాంబ్ పేల్చాడు. ఇలాంటి నేపథ్యంలో.. ఫైనల్ కంటే ముందు జస్‌ప్రీత్ బుమ్రాకు డోపింగ్ టెస్టులు చేయాల్సిందేనని తెలిపారు. అప్పుడే జస్‌ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah) అసలు రంగు బయట పడుతుందని వ్యాఖ్యానించారు. బీసీసీఐకి భయపడి, టీమిండియా ప్లేయర్లకు డోపింగ్ టెస్టులు చేయడం లేదని ఆరోపణలు చేశారు. ఇకనైనా టీం ఇండియా ప్లేయర్లకు డోపింగ్ టెస్ట్ లు ( Doping Tests) చేసి ఐసీసీ ( ICC) న్యాయం చేయాలని కోరారు షాహిద్ ఆఫ్రీది ( Shahid Afridi ). కాగా గురు వారం రోజున ఇంగ్లాండ్ ను చిత్తుగా ఓడించిన ఇండియా, ఫైన‌ల్స్ లోకి వ‌చ్చింది.

Advertisement

Also Read: T20 World Cup 2026: శ్రీలంకలో ఆ పాకిస్తాన్ ప్లేయ‌ర్ అరాచ‌కాలు…హోట‌ల్ ప‌ని మ‌నిషిపై లైంగిక దాడి !

 

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×