E-Paper
Advertisement

Akhanda 2 : అఖండ 2 ఇంట్రడక్షన్ సీన్ ఇదే.. నెక్ట్స్ లెవల్.. గూస్ బంప్స్ గ్యారంటీ!

Akhanda 2 : అఖండ 2 ఇంట్రడక్షన్ సీన్ ఇదే.. నెక్ట్స్ లెవల్.. గూస్ బంప్స్ గ్యారంటీ!
Advertisement

Akhanda 2 Introduction Scene : నందమూరి బాలకృష్ణ మోస్ట్‌ అవైయిటెడ్‌ సినిమా ‘ఖండ 2’. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై విపరీతమైన బజ్‌ నెలకొంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్‌, టీజర్‌, పాటలకు మంచి రెస్పాన్స్‌ వస్తుంది. నవంబర్‌ 5న ఈ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్దమౌతుంది. మూవీ రిలీజ్ దగ్గరపడుతుండటంతో మేకర్స్‌ ప్రమోషన్స్‌ ని వేగవంతం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ సినిమాలోని టైటిల్‌ సాంగ్‌తో పాటు మరో స్పెషల్‌ సాంగ్‌ విడుదల చేశారు. ఇటీవల విడుదలైన రెండో పాట ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంది. ఇక త్వరలోనే ట్రైలర్‌ కూడా రాబోతోంది. ఈ రోజు మూవీ ట్రైలర్ రానుంది. ఈ నేపథ్యంలో తమన్‌ ఇచ్చిన అప్‌డేట్‌ మరింత హైప్‌ పెంచింది. ట్రైలర్‌ బ్లాస్టర్‌ ఓ బ్లాస్ట్‌. బీజీఎం కంప్టీటెడ్‌ అంటూ ఓ ట్వీట్ చేశాడు.

బజ్‌ పెంచుతున్న అప్‌డేట్స్‌

ఈ దెబ్బతో అఖండ 2పై హాట్‌ టాపిక్‌గా మారింది. ఇక సినిమా రిలీజ్‌ కొన్ని రోజులే ఉండటంతో మూవీకి సంబంధించిన ఆసక్తికర అప్‌డేట్‌ బయటకు వస్తున్నాయి. తాజాగా అఖండ 2 గురించి సోషల్‌ మీడియాలో ఓ అప్‌డేట్‌ బయటకు వచ్చింది. లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం.. అఖండ 2 ఇంట్రడక్షన్‌ సీన్‌ అదిరిపోయేలా ప్లాన్ చేశాడట బోయపాటి. నిజానికి బాలయ్య-బోయపాటి సినిమా అంటే ఓ రేంజ్‌లో ఎలివేషన్‌ ఉంటుంది. ప్రతి సీన్‌ బ్లాక్‌ బస్టర్‌ అనేట్టుగా ఉంటుంది. యాక్షన్‌, ఫ్యాక్షన్‌తో బాలయ్య పాత్రలకు ఓ రేంజ్‌ లో ఎలివేషన్‌ ఇస్తాడు. దీంతో బాలయ్య-బోయపాటి సినిమా అనగానే ఫ్యాన్స్‌ ఓ రేంజ్‌లో అంచనాలు ఉంటాయి. అందుకే వీరిద్దరి సూపర్‌ హిట్‌ కాంబో అయ్యంది. ఇప్పటి వరకు వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలన్ని. ఇక అఖండ సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఇందులో బాలయ్య అఘోరగా పవర్ఫుల్‌ పాత్రలో చూపించారు. దానికి తనదైన నటనతో మరింత ప్రాణం పోశాడు బాలయ్య. అదే యాక్షన్‌, ఫ్యాక్షన్‌ జానర్‌ కి అఘోర పాత్రను జత చేశాడు.

హిమాలయాల్లో..

Advertisement

దీనికి తమన్‌ మాస్‌ బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ కూడా యాడ్‌ అవ్వడంతో థియేటర్లలో బాక్సులు దద్దరిల్లాయి. 2021లో వచ్చిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయ్యింది. దీనికి సీక్వెల్‌ గా వస్తున్న సినిమానే అఖండ 2. ముందునుంచే సీక్వెల్‌ పై భారీ అంచనాలు నెలకొన్నా్యి. ఇప్పటి వరకు అప్‌డేట్స్‌ కూడా అంతకు మించి అనేలా ఉన్నాయి. దీంతో రోజు రోజుకి అఖండ 2పై అంచనాలు పెరుగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మూవీ ఇంట్రడక్షన్‌ సీన్ హాట్‌ టాపిక్‌ అయ్యింది. టీజర్‌లో చూపించిన బాలయ్య హిమాలయాల్లో కొందరిని నరికినట్టుగా చూపించిన సీన్‌కు ఓ రేంజ్లో రెస్పాన్స్‌ వచ్చింది. యూట్యూబలోనే గూస్‌ బంప్స్‌ తెప్పించిన ఈ సీన్‌.. ఇక థియేటర్లలో ఎలాంటి సౌండ్ చేస్తుంటే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇదే ఇంట్రడక్షన్‌ సీన్ తెలుస్తోంది. ఇలాంటి పవర్ఫుల్‌ సీన్‌ ని ఇంట్రడక్షన్‌ గా అంటే ఇక కథలో ఇంకేన్నీ ట్విస్టులు, ఎన్ని గూస్‌ బంప్స్ సన్నివేశాలో ఉంటాయో మీ ఊహాకే తెలియాలి.

Also Read: Bigg Boss 9 Telugu: కొత్త కెప్టెన్‌ రీతూ.. డెంజర్ జోన్‌ లో ఉంది వీరిద్దరే!

ఇంట్రడక్షన్‌ సీన్‌ ఇదే

Advertisement

ఫస్ట్‌ పార్ట్‌ కి కంటిన్యూస్‌గా వస్తున్న సీక్వెల్‌ లోనూ పాప చూట్టు కథ తిరుగుతుంది. మొదటి పార్ట్‌లో బాలయ్య డ్యూయెల్‌ రోల్లో కనిపించిన సంగతి తెలిసిందే. ఒకటి సాధారణ మనిషి అయితే మరొకటి అఘోర రోల్‌. తొలి పార్ట్‌లో బాలయ్య ఒక పాత్ర కూతురిని కాపాడానికి వస్తాడు అఘోర పాత్ర. అయితే సీక్వెల్‌ లో ఆ పాప పెద్దది అవుతుంది. ఆమె సల్మాన్‌ ఖాన్‌ భాయిజాన్ చైల్డ్‌ ఆర్టిస్ట్‌ హర్షాలీ. ఏంట్రీ సీన్‌లో ఈ పాపతోనే మొదలవుతుందట. ఆమె కొన్ని చిక్కుల్లో పడుతుందని తెలుస్తుంది. ఆమెను కొంత మంది రౌడీలు తరుమితే… అప్పుడు అఘోర అయిన అఖండను వెతుక్కుంటూ హిమలయాలకు వస్తుందంట. అక్కడికి ఆ రౌడీలు కూడా వస్తారట. అప్పుడు ఆ పాపను చుట్టుముట్టిన టైంలో… అప్పుడే అఘోర అయిన అఖండ పాత్ర ఎంట్రీ ఉంటుందని, వారందరినీ ఆ త్రిషూలంతో నరికి చంపుతాడని తెలుస్తుంది. అదే అఖండ 2 ఇంట్రడక్షన్‌ సీన్‌ అని సమాచారం. ఇది తెలిసి ఆడియన్స్‌లో మరింత ఆసక్తి నెలకొంది. బోయపాటి-బాలయ్య సినిమా అంటే మినిమమ్‌ ఉంటది, ఇంట్రడక్షన్‌ సీన్‌ ఆ మాత్రం ఎలివేషన్‌ ఉండాల్సిందే అంటూ కామెంట్స్‌

Related News

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సల్మాన్ ఖాన్.. వీడియో వైరల్!

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

Big Stories

Advertisement
×