E-Paper
Advertisement

అల్లు అర్జున్ ఇంట్లో ఆర్‌సీబీ స్టార్ సందడి.. అల్లు అయాన్ కోసం వెంకటేష్ అయ్యర్ స్పెషల్ సర్ప్రైజ్!

అల్లు అర్జున్ ఇంట్లో ఆర్‌సీబీ స్టార్ సందడి.. అల్లు అయాన్ కోసం వెంకటేష్ అయ్యర్ స్పెషల్ సర్ప్రైజ్!
Advertisement

Allu Arjun : అల్లు అర్జున్…టాలీవుడ్ స్టామినాని ప్రపంచానికి పరిచయం చేసిన ఈ ఐకాన్ స్టార్ గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు.అలా సిల్వర్ స్క్రీన్ ని షేక్ చేసిన బన్నీ సోషల్ మీడియాలోనూ పెట్టె పోస్టులతో తెగ గైలేట్ అవుతుంటాడు.ఈ క్రమంలో ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ఫిలిమ్ రాకా షూటింగ్‌తో ఫుల్ బిజీగా ఉన్న బన్నీ, తాజాగా ఇంటర్నెట్‌ను షేక్ చేసే ఒక క్రేజీ అప్‌డేట్‌తో మరోసారి అభిమానుల ముందుకు వచ్చాడు .

తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్న ఐకాన్ స్టార్

Advertisement

యస్..ఇండియన్ క్రికెటర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ ఆల్‌రౌండర్ వెంకటేష్ అయ్యర్‌తో బన్నీ దిగిన ఫోటోని అల్లు అర్జున్ స్వయంగా తన అఫీషియల్ సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేశారు. వెరీ టాలెంటెడ్ యంగ్ క్రికెటర్ వెంకటేష్ అయ్యర్‌ను కలవడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందంటూ ఐకాన్ స్టార్ ఈ సందర్భంగా తన సంతోషాన్ని క్యాప్షన్ రూపంలో పంచుకున్నారు.

also read :వివేక్ ఆత్రేయ-బాలకృష్ణ ప్రాజెక్ట్ ఆగిపోవడానికి అసలు కారణం ఇదేనా?

Advertisement

అయితే ఈ మీటింగ్ జస్ట్ నార్మల్ గా కంప్లీట్ అవలేదండోయ్.. ఇక్కడ ఒక క్రేజీ ఇన్సిడెంట్ కూడా చోటుచేసుకుంది.అవును .. వెంకటేష్ అయ్యర్ ఐకాన్ స్టార్‌ను కలవడమే కాకుండా, అల్లు అర్జున్ ముద్దుల కుమారుడు అల్లు అయాన్ కోసం ఒక అదిరిపోయే సర్ప్రైజ్ గిఫ్ట్‌ను వెంట తెచ్చాడు.

అయాన్ కోసం ఒక అదిరిపోయే సర్ప్రైజ్ గిఫ్ట్‌

తన Autograph చేసిన ఒక స్పెషల్ క్రికెట్ జెర్సీని అయాన్‌కు వెంకటేష్ అయ్యర్ కానుకగా అందించారు. క్రికెట్ అంటే ఎంతో ఇష్టపడే అయాన్‌కు ఈ గిఫ్ట్ ఒక మెమరబుల్ మూమెంట్‌గా మిగిలిపోనుందనడంలో సందేహం లేదు.తన కొడుకుకి ఇంతటి విలువైన బహుమతిని తెచ్చినందుకు అల్లు అర్జున్ హ్యాపీగా ఫీల్ అవుతూ, వెంకటేష్ అయ్యర్‌కు సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకొచ్చాడు కూడా.

also read :ఒకేసారి ఇద్దరు హీరోయిన్లు ప్రెగ్నెంట్.. వరుణ్ కొత్త సినిమా కథ లీక్.. ట్రైలర్ చూశారా?

ఈ సందర్భంగా వెంకటేష్ అయ్యర్ భవిష్యత్తు క్రికెట్ కెరీర్ గురించి కూడా బన్నీ మాట్లాడారు. ఆయన రాబోయే రోజుల్లో మరిన్ని ఘనవిజయాలు సాధించాలని, భారత క్రికెట్ జట్టులోనూ, ఐపీఎల్‌లోనూ అత్యుత్తమ ప్రదర్శనతో దూసుకుపోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ బెస్ట్ విషెస్ తెలియజేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్, వెంకటేష్ అయ్యర్ పక్కపక్కన నిలబడి నవ్వుతూ దిగిన ఈ ఫోటో ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్) ప్లాట్‌ఫామ్స్‌పై తెగ వైరల్ అవుతుంది.

మొత్తంగా ఇటు ఐపీఎల్‌లో ఆర్‌సీబీ తరఫున మెరుపులు మెరిపిస్తున్న వెంకటేష్ అయ్యర్, అటు బాక్సాఫీస్ దగ్గర రూల్ చేయడానికి రెడీ అవుతున్న పుష్పరాజ్‌ల ఈ స్పెషల్ మీటింగ్ టాలీవుడ్ టు క్రికెట్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ రేర్ మీటింగ్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ ఇచ్చిందని చెప్పొచ్చు.

Related News

కృష్ణుడిగా రామ్ చరణ్.. సూపర్ హిట్ సినిమా రీమేక్ చేయనున్నారా?

టాక్సిక్ సినిమాకు రేటింగ్ మహేష్ బాబు కొడుకు గౌతమ్ రేటింగ్.. ఇంత రారుణమా?

మై లిటిల్ ప్యారడైజ్..కొడుకుతో క్యూట్ ఫోటోలను షేర్ చేసిన నాని..

యాంకర్ గా స్రవంతి ఉంటే సినిమా హిట్టే.. డైరెక్టర్ ప్రశంశలు..సుమ క్రేజ్ తగ్గిందా?

లెనిన్ హిట్.. మెగా హీరోతో ఛాన్స్ కొట్టేసిన భాగ్య శ్రీ?

మధ్యం మానేశాను.. హృదయ విదారకమైన బాధ అంటున్న కొండన్న!

ఆర్ట్ డైరెక్టర్ కొడుకు అరెస్ట్.. పవన్ కళ్యాణ్ స్పందిస్తారా?

యశ్ ఎదుగుదల చూసి ఏడుస్తున్నారు… ట్రోల్స్ పై సుమలత ఫైర్!

Big Stories

Advertisement
×