E-Paper
Advertisement

AA22 Music: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూన్.. ‘AA22A6’లో సాంగ్స్ ఎన్నంటే?

AA22 Music: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూన్.. ‘AA22A6’లో సాంగ్స్ ఎన్నంటే?
Advertisement

AA22 Music: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘AA22’ చిత్రానికి సంబంధించి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ వైరల్ అవుతోంది. ఈ సినిమా కోసం ఇప్పటికే 4 నుండి 5 పాటల కంపోజిషన్ పూర్తయిందని, అవి చాలా అద్భుతంగా వచ్చాయని సమాచారం. రీసెంట్‌గా ఇండిపెండెంట్ సాంగ్స్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిన సాయి అభ్యంకర్, బన్నీ సినిమా కోసం అదిరిపోయే ట్యూన్స్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ అప్‌డేట్‌తో అల్లు భిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే ఈ సినిమా నుంచి ఒక్క ప్రమోషన్కు కూడా ఇప్పటి వరకూ బయటకు రాలేదు. దర్శకుడు అట్లీ అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ సినిమాను ఎవరికీ తెలియకుండా ముంబైలో చిత్రీకరిస్తున్న సంగతి తెలిసిందే.

Read also-Dhurandhar 2 Telugu: ‘ధురంధర్ ది రివేంజ్’ తెలుగు ట్రైలర్ వచ్చేసింది చూశారా.. ఈ సారి రికార్డులు బద్దలే..

Advertisement

ముఖ్యంగా ఈ చిత్రంలో సాయి అభ్యంకర్ మ్యూజిక్ ‘సంభవం’ రేంజ్‌లో ఉండబోతోందని టాక్ వినిపిస్తోంది. అల్లు అర్జున్ డాన్స్ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా హై-వోల్టేజ్ బీట్స్, మెలోడీలను సాయి సమకూర్చినట్లు ఇన్‌సైడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. ‘పుష్ప 2’ తర్వాత బన్నీ చేయబోయే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా, ఇప్పుడు మ్యూజిక్ వర్క్ శరవేగంగా సాగుతుండటం సినిమాపై మరింత హైప్‌ను పెంచుతోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉండగా, త్వరలోనే షూటింగ్ ఇతర వివరాలను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించనుంది. ఈ సినిమా అప్డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నరు. బన్నీ పుట్టిన రోజు సందర్భంగా అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే సనిమా సగానికి పైగా షూట్ కంప్లీట్ అయిపోయిందని టాక్. అయితే దేని గురించి కనీసం పకటన రాకపోవడంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Read also-NTR Bengaluru: బెంగళూరులో ఎన్టీఆర్ ఫ్యాన్స్ హంగామా.. ఆ నినాదాలు వింటే షాక్ అవ్వాల్సిందే..

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×