E-Paper
Advertisement

Epic Movie : బేబీ జంట చేస్తున్న కొత్త మూవీ ‘ఎపిక్’.. రిలీజ్ అయ్యక ఎపిక్ హిట్ అవుతుందా?

Epic Movie : బేబీ జంట చేస్తున్న కొత్త మూవీ ‘ఎపిక్’.. రిలీజ్ అయ్యక ఎపిక్ హిట్ అవుతుందా?

Epic Movie : 90స్ సిరీస్ తో మంచి పేరు సంపాదించుకున్నాడు ఆదిత్య హాసన్. ఆ సిరీస్తో విపరీతమైన పేరు వచ్చేసింది. ముఖ్యంగా చాలామందికి అది బాగా కనెక్ట్ అయింది. చాలామందికి వాళ్ళ లైఫ్ లో చూసిన జ్ఞాపకాలు అన్నీ కూడా ఆ సిరీస్ తో గుర్తొచ్చేసాయి. అయితే అది సక్సెస్ అయిన వెంటనే వరుసగా ఆదిత్య కు అవకాశాలు రావడం మొదలయ్యాయి. నితిన్ హీరోగా ఒక సినిమా చేస్తున్నట్లు అప్పట్లో వార్తలు కూడా వచ్చేయ్ కానీ అది ఎందుకు సెట్ కాలేదు.

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా ఆదిత్య హాసన్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాకి ఎపిక్ అనే టైటిల్ ఖరారు చేశారు. కొద్దిసేపటికి ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ వీడియో వీడియోని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ గ్లిమ్స్ వీడియో ప్రస్తుతం విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఒక ఫ్రెష్ లవ్ స్టోరీ చూస్తున్న ఫీలింగ్ కలిగిస్తుంది.

ఒక ఫ్రెష్ లవ్ స్టోరీ 

ఈ గ్లిప్స్ ఓపెన్ కాగానే వైష్ణవి చైతన్య మాస్టర్స్ అయిపోగానే హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోవాలి అని తన ఫ్రెండ్స్ తో చెబుతుంది. అలానే తనకి ఎలాంటి వాడు కావాలో అని క్వాలిటీస్ కూడా చెబుతుంది. ఇలా క్వాలిటీస్ చెప్పే తరుణంలోనే 90స్ సిరీస్ లోని కొన్ని ఐకానిక్ సీన్స్ ను దీనిలో ఇంక్లూడ్ చేశారు.

మొత్తానికి ఎలా ఉండాలో చెప్పిన తరువాత ఆనంద్ దేవరకొండ ఎంట్రీ ఉంటుంది. అంగీ లేని ఒంటిపై గొంగటేసుకుండు. అడ్డ పంచను గుడ్డ గోసిగా పెట్టిండు అని తెలంగాణ స్లాంగ్ తో వచ్చే పాటలు అదే గెటప్ లో కనిపించాడు ఆనంద్ దేవరకొండ. మొత్తానికి ఈ ఎపిక్ గ్లిమ్స్ చూడగానే విపరీతమైన హైట్ క్రియేట్ అయిపోయింది. ఈ సినిమాకి హేసం అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు.

సక్సెస్ వైబ్ 

మొత్తానికి ఈ గ్లిమ్స్ వీడియో చూస్తుంటేనే సినిమా మీద ఒక రకమైన క్యూరియాసిటీ పెరుగుతుంది. వీడియో చివర్లో శేఖర్ కమ్ముల సినిమాలోని హీరో, సందీప్ రెడ్డి వంగ సినిమాలోని హీరోయిన్ కి మధ్య లవ్ స్టోరీ అని దర్శకుడు రాసిన డైలాగ్ ఏదైతే ఉందో అది ఇంకా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. మొత్తానికి ఒక క్యూట్ లవ్ స్టోరీ తో ఆదిత్య హాసన్ ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు అని ఈ లింక్స్ వీడియో చూస్తే అర్థమవుతుంది. వైష్ణవి చైతన్య మరియు ఆనంద్ ఇదివరకే బేబీ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నారు. ఆ సినిమా దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది.

Also Read : Bhartha Mahasayulaku Wignyapthi Song : ఫస్ట్ సాంగ్ వచ్చేసింది.. భీమ్స్ మరో మాస్ బీట్

Related News

‘పెద్ది’ ఎంట్రీ చూసి ఉపాసన ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు.. అయితే సినిమా..

యూట్యూబర్ ‘నందూస్ వరల్డ్’ దంపతులపై చీటింగ్ కేసు.. యూకే ఉద్యోగాల పేరిట భారీ వసూళ్లు

అభిమానిపై ‘రాకింగ్ స్టార్’ రియల్ ప్రేమా.. క్యాన్సర్ బాధితుడికి వీడియో కాల్ చేసిన యష్!

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ బ్యాటింగ్ స్టార్ట్.. సమంత, వరుణ్ తేజ్ రివ్యూస్ వైరల్.. ‘మెగా 158’ టీమ్ స్పెషల్ విష్

Big Stories

×