E-Paper
Advertisement

Anasuya Vs Shivaji: ఇది చేతకాని తనం, మీకు దమ్ముంటే ఇలా చేయండి.. శివాజీకి అనసూయ రీ కౌంటర్‌

Anasuya Vs Shivaji: ఇది చేతకాని తనం, మీకు దమ్ముంటే ఇలా చేయండి.. శివాజీకి అనసూయ రీ కౌంటర్‌
Advertisement

Anasuya Vs Shivaji: శివాజీ వివాదం కాస్తా ఇప్పుడు అనసూయ మీదకు మళ్లీంది. శివాజీ వర్సెస్అనసూయ అన్నట్టుగా మారింది. ఒకరిపై ఒకరు కౌంటర్లు వేసుకుంటున్నారు. ఇటీవల దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివాజీ హీరోయిన్ల డ్రెస్సింగ్పై చేసిన కామెంట్స్ఎంతటి దుమారం రేపాయో తెలిసిందే. ఇండస్ట్రీ అంత ఏకమై శివాజీ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టింది. నెటిజన్స్‌, పలువురు సోషల్యాక్టివిక్ట్స్కూడా శివాజీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్చేశారు. తనకు వస్తున్న వ్యతిరేకతతో శివాజీ వెనక్కి తగ్గి ఆడవాళ్లకు, హీరోయిన్లకు క్షమాపణలు చెప్పారు.

అనసూయకి శివాజీ కౌంటర్

Advertisement

అలాగే తాజాగా దండోరా ప్రెస్మీట్లో ఆయన మాట్లాడుతూ.. తనవల్ల తప్పు జరిగిందని అంగీకరించారు. తను వాడిన రెండు పదాలు తప్పే కానీ, తన స్టేట్మెంట్కే కట్టుబడి ఉంటాననన్నారుశివాజీ కామెంట్స్అనసూయ ఆయన అమ్మాయిల డ్రెస్సింగ్పట్ల శివాజీ ఇన్సెక్యూరిటీగా ఉన్నారని, ఆయన మైండ్సెట్కి తనకి జాలేస్తుందన్న సంగతి తెలిసిందే. ఆమె కామెంట్స్పై కూడా సందర్భంగా శివాజీ స్పందించాడు. అనసూయ తనపై జాలి చూపించిందని, ఆమె విశాల హ్రదయానికి థ్యాంక్స్అంటూ సెటైర్లు వేశారు. అంతేకాదు త్వరలోనే ఆమె రుణం తీర్చుకునే అవకాశం దేవుడి ఇవ్వాలని కోరుకుంటున్నా అంటూ అనసూయకు స్ట్రాంగ్కౌంటర్ఇచ్చాడు.

అనసూయ రీ కౌంటర్

ఇప్పుడు శివాజీ కామెంట్స్పై అనసూయ రియాక్ట్అయ్యింది. మేరకు ఇన్స్టాగ్రామ్లో వీడియో షేర్చేసిందిఅతివినయం ధూర్త లక్షణం మొదట్లోనే శివాజీకి రీకౌంటర్ఇచ్చింది. మనసులో ఏముందో బయటకు చెప్పేవాలతో ఎలాంటి సమస్య లేదు.. అమ్మ నాన్న అంటూ ముద్దుముద్దుగా మాట్లాడేవాళ్ల చాలా డేంజర్‌. తప్పు అయ్యిందంటూ మీడియా ముందుకు వచ్చి విక్టిమ్కార్డు ప్లే చేస్తున్నారు. నిజంగా హీరోయిన్ల రక్షణ కోసం ఆలోచించేవారు అయితే.. అసలు ఇలా మాట్లాడేవారు కాదు. ఒకవేళ మీరు నిజంగా హీరోయిన్ల సెఫ్టీ గురించి ఆలోచిస్తే.. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ మగజాతికి ఇలా చెప్పండి. అడవి జంతువుల్లా అమ్మాయి మీద పడటం ఏంట్రా.. అమ్మాయి అంత అందంగా ఉంది ప్రశంసించాడు. ఆమె బౌండరీని గౌరవించండని చెప్పండి అంటూ అనసూయ చెప్పుకొచ్చింది. అలాగే అసలు ఆడవాళ్లు బట్టలు ఇలా వేసుకోవాలి.. అలా వేసుకోవాలని ఎక్కడ ఉందని ప్రశ్నించింది

Advertisement

Also Read: Actor Shivaji: అనసూయ నీ రుణం తొందర్లోనే తీర్చుకుంటా.. యాంకర్కి శివాజీ కౌంటర్‌!

 నాకు మీ సపోర్టు అవసరం లేదు..

సెల్ఫ్కంట్రోల్లేనివాళ్లే ఆడవాళ్ల బట్టలపై మాట్లాడుతుంటారు. సెల్ఫీ కంట్రోల్లేని వాళ్లే ఇతరులను కంట్రోల్చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే నిజంగానే నాకు జాలేస్తుందంటూ గట్ట కౌంటర్ఇచ్చింది. అలాగే నా రుణం తీర్చుకుంటా అనే వ్యాఖ్యలపై స్పందించింది. నేను జాలి అనలేదు సర్.. సింపతైజ్అన్నాను.. జాలికి.. సింపతికి చాలా డిఫరెంట్ఉంది. కానీ, నిజంగా మీ మీద నేను జాలి పడుతున్నారు. మీరు తొందరగా కోలుకోవాలని అనుకుంటున్నా అంది. అలాగే నా రుణం తీర్చుకునే అవకాశం రావాలన్నారు. నేను ఆచలా సందర్భాల్లో చాలా ఇబ్బందులను దాటుకుని వచ్చాను.. నా సమస్యను నేను తీర్చుకుని ఎదుర్కొనే అంత శక్తి నాకు ఉంది. నాకు మీ సపోర్టు అస్సలు అక్కర్లేదు.. ప్లీజ్నాకు దూరంగా ఉండండి

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×