E-Paper
Advertisement

Electric Auto-Rickshaws: బజాజ్ TO పియాగో.. 2026లో లాంచ్ కాబోయే క్రేజీ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు ఇవే!

Electric Auto-Rickshaws: బజాజ్ TO పియాగో..  2026లో లాంచ్ కాబోయే క్రేజీ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు ఇవే!

Electric Auto-Rickshaws 2026: ఎలక్ట్రిక్ కార్లు, బైకులు, స్కూటర్లతో పాటు అదిరిపోయే ఆటో రిక్షాలు కూడా లాంచ్ కాబోతున్నాయి. ఈ-రిక్షా మార్కెట్‌ లో మెయిన్ ప్లేయర్లుగా ఉన్న మహీంద్రా, బజాజ్, పియాజియో, TVS  ఇప్పటికే ఉన్న మోడల్స్‌ ను అప్‌డేట్ చేయడం లేదంటే ఎక్స్‌ పాండ్ చేయబోతున్నారు. 2026లో ఎక్స్‌ పెక్టెడ్ టాప్ 10 లిస్ట్‌ లో ఉన్న మోడల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

2026లో ఎక్స్‌ పెక్టెడ్ టాప్ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు  

 

⦿ Bajaj Riki Series (Passenger & Cargo Variants)

లాంచ్ డేట్: 2025 చివరి నుంచి రోల్‌ అవుట్ అవుతాయి. 2026లో 200+ సిటీలకు ఎక్స్‌ పాండ్ కానున్నాయి.

బ్యాటరీ, రేంజ్: 5.4 kWh, 149 km (ప్యాసింజర్), 164 km (కార్గో).

ఫీచర్లు: మోనోకోక్ చాసిస్, హైడ్రాలిక్ బ్రేక్స్, ఫాస్ట్ చార్జింగ్ (4.5 గంటలు), హిల్ హోల్డ్.

అంచనా ధర: రూ.1.91 లక్షలు నుంచి (ఎక్స్-షోరూమ్).

⦿ Mahindra Treo Yaari / e-Alfa Plus Updates

లాంచ్ డేట్: 2026లో మైనర్ ఫేస్‌లిఫ్ట్ లేదంటే న్యూ వేరియంట్ ఎక్స్‌ పెక్ట్.

బ్యాటరీ, రేంజ్: లిథియం-ఐయాన్, 130-150 km.

ఫీచర్లు: డిజిటల్ డిస్‌ప్లే, బెటర్ కంఫర్ట్, హిల్ హోల్డ్.

అంచనా ధర: రూ1.8-2.5 లక్షలు(ఎక్స్-షోరూమ్).

⦿ Mahindra Treo Zor (Cargo Variant Updates)

లాంచ్: 2026లో రేంజ్ ఎన్‌హాన్స్‌మెంట్ లేదంటే న్యూ వేరియంట్.

బ్యాటరీ, రేంజ్: 7-10 kWh, 80-150 km.

ఫీచర్లు: హై పేలోడ్ (500+ kg), డెలివరీ వాన్ ఆప్షన్.

అంచనా ధర: రూ.3.5-4 లక్షలు(ఎక్స్-షోరూమ్)

⦿ Piaggio Ape e-City Facelift / New Variant

లాంచ్ డేట్: 2026లో స్వాపబుల్ బ్యాటరీ లేదంటే అప్‌డేటెడ్ మోడల్.

బ్యాటరీ, రేంజ్: 145 km+.

ఫీచర్లు: స్వాపబుల్ బ్యాటరీ, మంచి సస్పెన్షన్.

ధర: రూ.2-3 లక్షలు(ఎక్స్-షోరూమ్)

⦿ TVS King EV Max / New Passenger Variant

లాంచ్ డేట్: 2026లో మరిన్ని డెలివరీలు, వేరియంట్లు.

బ్యాటరీ, రేంజ్: 179 km.

ఫీచర్లు: ఫాస్ట్ చార్జింగ్, హై టాప్ స్పీడ్ (60 kmph).

అంచనా ధర: రూ.2.95 లక్షలు(ఎక్స్-షోరూమ్).

⦿ Montra Electric Super Auto Updates

లాంచ్ డేట్: 2026లో న్యూ ఫీచర్లు, లేదంటే కొత్త వేరియంట్.

రేంజ్: 150+ km.

ఫీచర్లు: 15 నిమిషాల ఫాస్ట్ చార్జ్.

అంచనా ధర: రూ.3-4 లక్షలు(ఎక్స్-షోరూమ్).

⦿ Kinetic Safar Shakti Jumbo / Updates

లాంచ్ డేట్: 2026లో ఎక్స్‌ పాండెడ్ వేరియంట్లు.

రేంజ్: మంచి పేలోడ్,  రేంజ్.

అంచనా ధర:  రూ. 1-2 లక్షలు ఉండవచ్చు(ఎక్స్-షోరూమ్).

⦿Atul Auto Elite Plus EV Variant

లాంచ్ డేట్: 2026లో అప్‌డేట్స్.

ఫీచర్లు: రిలయబుల్, అఫోర్డబుల్.

⦿ Tata Electric Rickshaw 2026

లాంచ్ డేట్: 2026 మిడ్ ఇయర్ లో ఉంటుంది.

బ్యాటరీ, రేంజ్: లిథియం-ఐయాన్ బ్యాటరీ, రేంజ్ 150-200 km.

ఫీచర్లు: రిఫ్రెష్డ్ డిజైన్, డ్యూరబుల్ బిల్డ్, పాసెంజర్ కంఫర్ట్, సేఫ్టీ ఫీచర్లు.

ధర అంచనా: రూ.2-3 లక్షలు(ఎక్స్-షోరూమ్).

⦿Astro Nova Electric Rickshaw (New Entrant)

లాంచ్ డేట్: 2026లో ఫుల్ రోల్‌ అవుట్.

ఫీచర్లు: స్పేషియస్, లాంగ్ రేంజ్.

అంచనా ధర: రూ.3.5 లక్షలు నుంచి(ఎక్స్-షోరూమ్).

Read Also:  సియోర్రా To అవిన్యా.. 2026లో లాంచ్ కాబోతున్న టాటా ఈవీలు ఇవే!

Related News

జూపిటర్ CNG To అపాచీ RR 450.. టీవీఎస్ నుంచి రాబోతున్న క్రేజీ మోడల్స్ ఇవే!

స్పీడ్‌ తో పాటు సేఫ్టీ కూడా కావాలా? అయితే ఈ కారు మీ కోసమే!

ఇది స్కూటరా? లేక టూరింగ్ మెషీనా? ప్రత్యేకతలు తెలిస్తే పరేషాన్ కావాల్సిందే!

సిటీ రోడ్లకు పర్ఫెక్ట్ ఆటోమేటిక్ SUVలు ఇవే.. కొనేముందు ఈ లిస్ట్ చూడండి!

246 కి.మీ రేంజ్‌ తో కొత్త సిట్రోయెన్ eC3 ఫేస్‌లిఫ్ట్.. ఫీచర్లు చూస్తే అదిరిపోవాల్సిందే!

టాటా ఈవీలకు చైనా టెక్నాలజీ.. ఇండియన్ ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్‌ షేకవ్వక తప్పదా?

భారత ఆటో రంగంలో సరికొత్త అధ్యాయం.. ఫస్ట్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వాగన్ ఆర్ విడుదల!

అవెంజర్ స్ట్రీట్ కొంటే బెటరా? క్రూజ్ కొంటే బెటరా? రెండింటిలో ఏది బెస్ట్?

Big Stories

×