E-Paper
Advertisement

యానిమల్ బ్యూటీ లవ్ ఫెయిల్యూర్ స్టోరీ.. అయ్యో అంత బాధపడిందా..?

యానిమల్ బ్యూటీ లవ్ ఫెయిల్యూర్ స్టోరీ.. అయ్యో అంత బాధపడిందా..?
Advertisement

Triptii Dimri : బాలీవుడ్ లో గత ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ అయిన మూవీ యానిమల్.. స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, రష్మిక మందన్న జోడిగా నటించారు. ఈ మూవీలో త్రిప్తి దిమ్రీ కూడా కీలక పాత్రలో నటించింది. సినిమా మొత్తం ఈమె అందాలతో పిచ్చెక్కించింది. హీరోతో రిలేషన్ లో ఉంటుంది ఈ బ్యూటీ.. గతంలో ఆమె చేసిన సినిమాలతో పోలిస్తే ఈ సినిమా లోని ఆమె క్యారెక్టర్ కు మంచి మార్కులు పడ్డాయి.. ముఖ్యంగా టవల్ తో ఉన్న సన్నివేశాలు అమ్మడికి మంచి క్రేజ్ ని తీసుకొచ్చాయి.. హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఒక స్టోరీ ఉందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. ఈమె లవ్ స్టోరీ గురించి షాకింగ్ విషయాలను బయట పెట్టింది.. ఇంతకీ త్రిప్తి లవ్ ఫెయిల్యూర్ కు గల కారణాలు ఏంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

త్రిప్తి లవ్ ఫెయిల్యూర్ స్టోరీ..

బాలీవుడ్ సెన్సేషన్ హిట్ మూవీ యానిమల్ చిత్రంతో దేశవ్యాప్తంగా ఫేమస్ అయింది ఈ త్రిప్తి.. ఈ మూవీతో ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది.. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది.. ఒకవైపు సినిమాలు తో పాటుగా మరో వైపు డాన్స్ షోలు కూడా చేస్తూ ఈ అమ్మడు తీరిక లేకుండా గడుపుతుంది.. ఈ క్రమంలో ఆమె తన లవ్ స్టోరీ గురించి బయట పెట్టింది. తాజాగా ఓ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ అమ్మడు.. ప్రేమ అలాగే బంధాల గురించి నమ్మలేని నిజాలను బయటపెట్టింది.. మొదట ప్రేమ మొదలైన కూడా ఆ తర్వాత కాలక్రమేనా అది తగ్గిపోవడంతో ఇద్దరి మధ్య స్నేహబంధం మాత్రమే బలపడుతుంది అని స్టోరీని చెప్పింది. ఫ్రెండ్షిప్ అనేది ఎప్పటికైనా శాశ్వతమైన బంధం అని ఈ హాట్ బ్యూటీ చెప్పడంతో ఆ వీడియో కాస్త ప్రస్తుతం వైరల్ గా మారింది.. అయితే ఇది చూసిన ఆమె అభిమానులు ఈ అమ్మడు లవ్ స్టోరీ గురించి చెప్తుందా అని అభిప్రాయపడుతున్నారు.. ఒకవేళ తాను లవ్లో ఫెయిల్ అయినట్లు అనిపిస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. మరి నిజంగానే తృప్తి లవ్ లో ఫెయిల్ అయిందా లేదా అన్నది క్లారిటీ రావాలి అంటే ఆమె స్పందించేంత వరకు వెయిట్ చేయాల్సిందే..

Advertisement

Also Read :Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి కడుపు మంట.. విద్యకు వార్నింగ్ ఇచ్చిన రోహిణి.. మీనా ప్లాన్ సక్సెస్..

సినిమాల విషయానికొస్తే..

త్రిప్తి కెరియర్ పరంగా చూస్తే ఈమె విభిన్న పాత్రల్లో నటిస్తూ యువతని తన నటినతో ఆకట్టుకుంటూ వస్తుంది.. నటిగా విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ పద్ధతిగా కెరీర్‌ను మలచుకుంటున్న ఆమె నిజ జీవితంలో కూడా అలానే ఉండాలని కోరుకుంటున్నట్లు తెలుస్తుంది.. వెండితెరపై గ్లామరస్ పాత్రలతో అలరిస్తున్న ఈ బ్యూటీ, నిజ జీవిత బంధాల విషయంలో మాత్రం ఎంతో సాంప్రదాయబద్ధంగా ఉంటుంది. సినిమాల విషయానికొస్తే.. ప్రభాస్ సరసన ఈ బ్యూటీ స్పిరిట్ అనే భారీ పాన్ ఇండియా చిత్రంలో నటిస్తోంది.. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అదేవిధంగా ఈమె మరో రెండు బాలీవుడ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Related News

స్మోకింగ్ చేస్తోన్న నయనతార.. మార్పుకు కారణం?

కూతురు టాలీవుడ్ ఎంట్రీపై రవీనా టాండన్ ఏమన్నారంటే?

వారి టార్చర్ వల్లే వదిలేసా -ఐశ్వర్య లక్ష్మీ

యష్ ‘టాక్సిక్’ కథ లీక్..ఆ సెంటిమెంట్ వింటే మైండ్ పోవాల్సిందే!

బాలయ్యకు గాయం.. NBK 111 రిలీజ్ డౌటేనా? కొరటాల ప్రాజెక్ట్‌పై పడ్డ ఎఫెక్ట్!

రీతూ వర్మ – వైష్ణవ్ తేజ్ మధ్య బ్రేకప్?

జయకృష్ణ సీక్రెట్ లీక్ చేసిన రషా.. ‘శ్రీనివాస మంగాపురం’ సెట్స్‌లో ఏం జరిగిందంటే?

మరో కొత్త సినిమాతో ‘లెనిన్ ‘డైరెక్టర్.. ఒక హిట్.. క్రేజీ హీరోతో ఛాన్స్!

Big Stories

Advertisement
×