BigTV English

Sobhita Dhulipala : తమిళ్ ప్రాజెక్టుకు శోభిత గ్రీన్ సిగ్నల్, క్రేజీ కాంబినేషన్ కంప్లీట్ డీటెయిల్స్

Sobhita Dhulipala : తమిళ్ ప్రాజెక్టుకు శోభిత గ్రీన్ సిగ్నల్, క్రేజీ కాంబినేషన్ కంప్లీట్ డీటెయిల్స్

Sobhita Dhulipala : అక్కినేని నాగార్జున కోడలు, అక్కినేని నాగచైతన్య వైఫ్ అయినా శోభిత దూళిపాళ గురించి కొత్త పరిచయాలు అవసరం లేదు. అక్కినేని ఇంటికి కోడలు కాకముందే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించింది. 2016 లో వచ్చిన రామన్ రాఘవ్ 2.0 అనే సినిమాతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన శోభిత. 2018లో గూడచారి సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా మంచి సక్సెస్ సాధించింది.


ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ సాధించిన కూడా పెద్దగా సినిమాలు చేయలేదు. మళ్లీ అడవి శేష్ నటించిన మేజర్ సినిమాలో కనిపించింది. ప్రస్తుత కాలంలో థియేటర్ కు వచ్చే ఆడియన్స్ తగ్గిపోయారు. అందరూ సోషల్ మీడియాకి పరిమితం అయిపోయారు. ఇంస్టాగ్రామ్ లోనే బోల్తా ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. అలానే బోల్డంత గ్లామర్ కనిపిస్తుంది. అలా కూడా చాలామంది హీరోయిన్లు ఫేమస్ అయ్యారు. సినిమాల్లో తరచుగా కనిపించకపోయినా కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా దర్శనమిచ్చే వారు శోభిత. అలా తెలుగు ప్రేక్షకులు కూడా పరిచయం.

తమిళ్ ప్రాజెక్ట్ గ్రీన్ సిగ్నల్ 

శోభిత తమిళ్లో మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పా రంజిత్ దర్శకత్వంలో ఆర్య, దినేష్ రవి నటిస్తున్న సినిమాలో శోభిత మెయిన్ లీడ్ కనిపించనుంది. పా రంజిత్ ఇప్పటివరకు తీసిన ప్రతి సినిమా సామాజిక అంశాలను తట్టి పైకి లేపింది. అయితే పా రంజిత్ సినిమాలో శోభితాను తీసుకోవడానికి కారణం లేకపోలేదు.


శోభిత మంకీ మ్యాన్ అనే అమెరికన్ ఫిలిం చేసింది. ఆ సినిమాలో శోభిత పాత్రకు ఫిదా అయిపోయాడు అంట దర్శకుడు పా రంజిత్. అందుకనే తాను ఇప్పుడు ఆర్యతో తీస్తున్న సినిమాలు శోభితా ను కాస్ట్ చేశారు. దీని గురించి అధికారిక ప్రకటన త్వరలో రావాల్సి ఉంది. గతంలో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ అనే సినిమాలో వానతి అనే పాత్రలో కనిపించింది శోభిత.

పా రంజిత్ ఫ్యాన్ బేస్ 

కొంతమంది దర్శకులు కూడా అభిమానులు ఉండడం అనేది సహజంగా జరుగుతుంది. అలానే పా రంజిత్ సినిమాలను విపరీతంగా ఇష్టపడే ఆడియన్స్ కొంతమంది ఉన్నారు. పా రంజిత్ సినిమాలను వాళ్ళు అర్థం చేసుకునే విధానం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. రంజిత్ సినిమాలను వాళ్ళు వివరిస్తుంటే ఈ సినిమాలో ఇంత అర్థం ఉందా అని చాలామందికి అర్థం అవుతుంది. రంజిత్ కెరియర్ లో కబాలి, కాలా సినిమాలు మంచి గుర్తింపుని తీసుకొచ్చి పెట్టాయి.

Also Read : Prabhas Raja Saab: డీజే ల్లో వినిపించే ఆ పాటనే రాజా సాబ్ లో ఇరికించారు, ఇదే హింట్

Related News

The Raaja Saab : ఎందుకండీ ఈ త్యాగాలు? అక్కడ లేటుగా రాజా సాబ్ రిలీజ్

Avika Gor: ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో అవికా గోర్.. ఘనంగా మెహందీ వేడుక!

Chiranjeevi: చిరంజీవిపై బాలయ్య వ్యాఖ్యలు.. చిరంజీవి బ్లడ్ బ్యాంకులో ఆందోళనలు!

Raja Saab Trailer: రాజా సాబ్ ట్రైలర్ వచ్చేసింది, ఇక రెచ్చిపొండి డార్లింగ్స్ 

Srinidhi Shetty: రామాయణ అసలు సీత శ్రీనిధి శెట్టినా…మరి సాయి పల్లవి ?

OG Movie: ఓజీతో హిస్టరీ క్రియేట్‌ చేసిన పవన్‌.. ఏకంగా ఆ రికార్డు బ్రేక్..

Kantara Movie: తెలుగు ఆడియన్స్‌ అంటే అంత చులకనా.. మళ్లీ బయటపడ్డ డిస్ట్రిబ్యూటర్స్‌ నిలువుదోపిడి..

Big Stories

×