E-Paper
Advertisement

Ashu Reddy : సె*క్స్ వర్కర్స్‌తో అషూరెడ్డి.. షాకింగ్ వీడియో రిలీజ్…

Ashu Reddy : సె*క్స్ వర్కర్స్‌తో అషూరెడ్డి.. షాకింగ్ వీడియో రిలీజ్…
Advertisement

Ashu Reddy : బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు ఆషు రెడ్డి.. కొన్ని సినిమాల్లో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్‌లో అలరించిన ఈ చిన్నది ప్రజెంట్ పలు టీవీ షోలతో పాటు సోషల్ మీడియాలో బిజీగా ఉంటుంది. జూనియర్ సమంతగా నెటిజన్ల మనసు గెలుచుకున్న ఈ బ్యూటీ, బిగ్ బాస్ షోతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.. నిత్యం గ్లామర్ ఫోటోలతో ఇంటర్నెట్లో హల్చల్ చేయడం ఆమెకు అలవాటుగా మారింది.. ఈమధ్య ఆమె గ్లామర్ ఓవర్ లోడెడ్ అవుతుంది. నెట్టింటా ఆమె షేర్ చేసే ఫోటోలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా తన యూట్యూబ్ ఛానల్ ఓ వీడియోని షేర్ చేసింది.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజెన్లు అషు రెడ్డి పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో ఒకసారి తెలుసుకుందాం..

సె*క్స్ వర్కర్స్‌తో అషు రెడ్డి…

నటి అషు రెడ్డి సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేయడంతో పాటుగా తన యూట్యూబ్ ఛానల్ లో కొన్ని ఎక్స్పరిమెంట్లకు సంబంధించిన వీడియోలను కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఆమె తన యూట్యూబ్ ఛానల్ లో ఓ వీడియోని షేర్ చేసింది.. ఈ వీడియో షేర్ చేసిన కొన్ని నిమిషాల్లోనే వైరల్ గా మారింది.. అందులో ఆమె సె*క్స్ వర్కర్స్‌తో ఓ ఇంటర్వ్యూ చేసింది. అందులో బయట ఆ వర్కర్స్ పడే ఇబ్బందుల గురించి ఆ వీడియోలో తెలియజేసింది. ఆ వీడియోలో కొందరు సెక్స్ వర్కర్స్, ట్రాన్స్ జెండర్స్ తో మాట్లాడింది. బయట ఇలాంటివి నేరమని అంటున్నారు కదా మీరు వాటి గురించి ఏం వివరిస్తారు అని అషు రెడ్డి అడిగింది.. దానికి వాళ్లు కూడా సమాధానం చెప్పారు. సమాజంలో సెక్స్ వర్కర్లపై జరుగుతున్న అన్యాయాల గురించి వివరించారు. కొన్ని సెక్షన్లు పెడితే వాళ్ళకి న్యాయం జరుగుతుంది అని ఆ వీడియోలో చెప్పుకొచ్చారు. మొత్తానికి ఆ వీడియో మాత్రం మహిళల ఆవేదన గురించి చెప్తుంది. దాంతో క్షణాల్లో వైరల్ అయ్యింది.. అషు రెడ్డి మంచి వీడియో చేసింది అంటూ కొందరు నెటిజెన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.. వాళ్ల బాధను కూడా అందరికీ అర్థమయ్యేలా చేసింది అంటూ అభినందిస్తున్నారు..

Advertisement

Also Read: ‘ప్యారడైజ్ ‘ నుంచి పోస్టర్ వచ్చేసింది..రక్తం కారే గొడ్డలితో సంపూ..

సినిమాలతో బిజీగా అషు రెడ్డి…

డబ్ స్మాష్లతో మంచి క్రేజ్ ని అందుకున్న అషు రెడ్డి యూట్యూబ్ ఛానెల్లో సెలబ్రిటీలతో ఇంటర్వ్యూలు తీసుకోవడంతో ఆమె ఒక్కసారిగా పాపులర్ అయింది. అయితే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో ఆమె చేసిన ఇంటర్వ్యూ ఆమె రేంజ్ ని ఎక్కడికో తీసుకెళ్లింది. అలా తన క్రేజ్ ను పెంచుకుంటూ వస్తున్న అషు సినిమాల్లో నటిస్తుంది. ‘చల్ మోహన్ రంగ’ సినిమాతో వెండితెరకు పరిచయమైనా, ఆమెకు అసలైన గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ అమ్మడు బుల్లితెర టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ లో పాల్గొంటుంది.. అప్పటి నుంచి బుల్లితెరపై, వెండితెరపై వరుస అవకాశాలను అందుకుంటూ తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు.. సినిమా అవకాశాలు పెద్దగా లేకపోయినప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం అషు రెడ్డి ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. గ్లామర్ ఫోటోలతో కుర్ర గారికి నిద్ర లేకుండా చేస్తుంది. ఆమె ఫోటోల కోసం ఫాన్స్ ఎదురు చూస్తున్నారంటే ఆ ఫోటోలు ఎంత హాట్ గా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.. ప్రస్తుతం బుల్లితెరపై పలు షోలలో సందడి చేయడంతో పాటుగా వెండితెరపై కొన్ని సినిమాల్లో నటిస్తుంది..

Advertisement

Related News

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

లక్కీ భాస్కర్ 2… వెంకీ అట్లూరి బిగ్ అప్డేట్!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఓజీ యూనివర్స్’ నుంచి స్పెషల్ ట్రీట్!

రూ.200 కోట్ల క్లబ్ లోకి ఇరుముడి.. అయ్యప్పగా మణెమ్మ!

టాక్సిక్ vs ఇరుముడి.. భారీ బడ్జెట్ సినిమాలకు ఇదో గుణపాఠమా?

సాహో ప్రపంచంలోకి ఓజీ..? ఏం ప్లాన్ చేస్తున్నావ్ సుజిత్ ?

మీరే నాకు స్ఫూర్తి… బాబాయ్ కు అబ్బాయ్ విషెస్!

ఒంటిమీద బట్టలు లాగేసి ఘోరంగా అవమానించారు – స్టార్ కమెడియన్ ఎమోషనల్!

Big Stories

Advertisement
×