E-Paper
Advertisement

Ind vs SA 5th T20I: 16 బంతుల్లో పాండ్యా అర్ధ‌ సెంచ‌రీ..గ్రౌండ్ లోనే కూప్ప‌కూలిన‌ అంపైర్, ద‌క్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే

Ind vs SA 5th T20I: 16 బంతుల్లో పాండ్యా అర్ధ‌ సెంచ‌రీ..గ్రౌండ్ లోనే కూప్ప‌కూలిన‌ అంపైర్, ద‌క్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే
Advertisement

Ind vs SA 5th T20I:  టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా ( India vs South Africa, 5th T20I ) మధ్య అహ్మదాబాద్ వేదికగా ఐదవ టి20 జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. సంజు, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా తుఫాన్ ఇన్నింగ్స్ ఆడారు. దీంతో నిర్ణీత 20 ఓవ‌ర్లు ఆడిన టీమిండియా 5 వికెట్లు న‌ష్ట‌పోయి, 231 ప‌రుగులు సాధించింది.  ఇక ఈ మ్యాచ్ లో 20 ఓవ‌ర్ల‌లో 232 ప‌రుగులు చేస్తే ద‌క్షిణాఫ్రికా విజ‌యం సాధిస్తుంది.అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో సంజు శాంసన్ ఆడిన తుఫాన్ ఇన్నింగ్స్ నేపథ్యంలో ఫీల్డ్ అంపైర్ కు ఘోర ప్రమాదం జరిగింది. సంజు శాంస‌న్‌ స్టేట్ డ్రైవ్ ఆడిన నేపథ్యంలో నేరుగా బంతి వెళ్లి ఫీల్డ్ అంపైర్ రోహన్ పండిత్ కాళ్లకు తగిలింది.

Also Read:  IND VS SA 4th T20I: ల‌క్నో టీ20 ర‌ద్దు కావ‌డంపై ఫ్యాన్స్ సీరియ‌స్‌, ఇక మధ్యాహ్నమే మ్యాచ్ లు జ‌రిగేలా బీసీసీఐ ప్లాన్ ?

Advertisement

దీంతో అతడు అక్కడే కుప్పకూలాడు. అనంతరం ఫిజియోథెరపీ రంగంలోకి దిగి అంపైర్ కు ప్రథమ చికిత్స అందించారు. అటు బంతి తగిలినందుకుగాను అంపైర్ కు స్వారీ కూడా చెప్పాడు సంజు శాంసన్. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఫోటోలు కూడా సోషల్ మీడియాని చెక్ చేస్తున్నాయి. సంజు శాంసన్ కు ఒక్కసారి ఛాన్స్ ఇస్తేనే ఇలా చుక్కలు చూపిస్తున్నాడు, వరుసగా మ్యాచ్ లు ఆడితే ఇక గంభీర్ పని అయినట్టే అంటున్నారు.

16 బంతుల్లో పాండ్యా అర్ధ‌సెంచ‌రీ

దక్షిణాఫ్రికా తో జరిగిన ఐదవ టి20 మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా ( Hardik Pandya) తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 16 బంతుల్లోనే అర్థ సెంచరీ నమోదు చేశాడు హార్దిక్ పాండ్యా. ఇందులో ఐదు సిక్సర్లతో పాటు నాలుగు బౌండరీలు ఉన్నాయి. మొత్తంగా 25 బంతులు ఆడిన హ‌ర్ధిక్ పాండ్యా 63 ప‌రుగులు చేసి ఔట్ అయ్యాడు. అటు మన తెలుగోడు తిలక్ వర్మ కూడా అర్థ సెంచరీ తో దుమ్ము లేపాడు. కేవలం 42 బంతులు ఆడి , ఏకంగా 73 పరుగులతో తెలుగోడి సత్తా చాటాడు. ఇక ఓపెనర్లు సంజు శాంస‌న్‌, అభిషేక్ శర్మ తమ వంతు ఆడేశారు.

Advertisement

దీంతో నిర్ణిత 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయిన టీమిండియా, ఏకంగా 231 పరుగులు సాధించగలిగింది. ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా గెలవాలంటే నిర్ణీత 20 ఓవర్లలో 12 రన్ రేట్ తో 232 పరుగులు చేయాల్సి ఉంటుంది. అటు దక్షిణాఫ్రికా బౌలర్లలో కార్బన్ ఒక్కడే 2 వికెట్లు పడగొట్టగలిగాడు. అలాగే జార్జ్ లిండే , బార్ట్ మాన్ ఒక వికెట్ తీశాడు. ఇక మిగిలిన బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. దీంతో టీమిండియా భారీ స్కోర్ చేయగలిగింది. అటు ఇండియా పెట్టిన లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా కూడా అవలీలగా చేరించే అవకాశాలు ఉన్నాయి. మరి దక్షిణాఫ్రికా బ్యాటర్లను కట్టడి చేసేందుకు, మన బౌలర్లు ఎలా రాణిస్తారో చూడాలి.

 

 

Related News

పాకిస్తాన్ జ‌ట్టును చావుదెబ్బ కొడ‌తాం..దీప్తి శర్మ హెచ్చ‌రిక‌

పాకిస్తాన్ జోలికి వ‌స్తే, ప‌ళ్లు రాల‌గొడ‌తా.. ఇర్ఫాన్ ప‌ఠాన్ కు వ‌సీం హెచ్చ‌రిక‌

ప్యాంట్లు మార్చినంత ఈజీగా పాకిస్తాన్‌ కోచ్ ల‌ను మార్చుతున్నారు !

ఛీ తూ..అస‌లు నీది బ‌తుకేనా ? ఇంగ్లండ్ దెబ్బ‌కు ఇమామ్ ప్యాంట్ త‌డిపేసుకున్నాడు

టీమిండియాలో లెస్బియన్ జంట..లైవ్ మ్యాచ్ లో రొమాన్స్?

తమిళనాడులో పార్టీ పెడితే, వచ్చే ఎన్నికల్లో ధోని సీఎం కావడం పక్కా?

నా అల్లుడిపై బ్యాన్ వేస్తే, అంద‌రి భాగోతాలు బ‌య‌ట‌పెడ‌తా..ఇంజ‌మామ్ హెచ్చ‌రిక‌

మ‌రో వివాదంలో మ‌హ్మ‌ద్ రిజ్వాన్..డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు !

Big Stories

Advertisement
×