BigTV English

Priyanka Chopra : గ్లోబల్ బ్యూటీకి దిమ్మతిరిగే షాక్.. రాజమౌళి పరిస్థితి ఏంటి..?

Priyanka Chopra : గ్లోబల్ బ్యూటీకి దిమ్మతిరిగే షాక్.. రాజమౌళి పరిస్థితి ఏంటి..?

Priyanka Chopra : గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈమె తెలుగులో సినిమాలు చెయ్యకపోయిన ఇక్కడ ప్రేక్షకులకు పరిచయం. బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఏమైనా నటించిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్ టాక్ అని సొంతం చేసుకున్నాయి. ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ని సొంతం చేస్తుంది.. స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు అందరి తరపున నటించి మెప్పించింది. ప్రస్తుతం హాలీవుడ్లో వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది ఈ అమ్మడు. అంతేకాదు తెలుగులో రాజమౌళి మహేష్ బాబు సినిమాలో కీలక పాత్రలో నటిస్తుంది. ఇదిలా ఉండగా ప్రియాంక చోప్రా గురించి ఓ ఇంట్రెస్టింగ్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది.


ప్రియాంక చోప్రా ను బ్యాన్ చేస్తున్నారా..?

ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న వాళ్ళ పై వివాదాలు, రూమర్స్ రావడం కామన్.. అగ్రనటులు షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్‌లతో ఆమె డేటింగ్ చేశారన్న గాసిప్స్ వైరల్ అయ్యాయి. వీటిపై షారుఖ్ భార్య గౌరీఖాన్ తీవ్రంగా స్పందించడమే కాకుండా ప్రియాంక చోప్రాకు అవకాశాలు దక్కకుండా చేశారని ఒకప్పుడు ఇండస్ట్రీలో వార్తలు వినిపించాయి. అక్షయ్ కుమార్ ప్రియాంక చోప్రా క్లోజ్ గా ఉండడం చూసి అప్పట్లో బీటౌన్ లో పెద్ద ఎత్తున వార్తలు కూడా వినిపించాయి.. బర్సాత్ అనే సినిమాలో ప్రియాంక చోప్రా- అక్షయ్ కుమార్ కలిసి నటించారు. పలు రకాలుగా వార్తలు రావడంతో అక్షయ్ భార్య ట్వింకిల్ ఖన్నా మనస్తాపానికి గురయ్యారని, ఏకంగా ఇంట్లో నుంచి వెళ్లిపోయారని అప్పటిలో పలు మీడియా ఛానెల్స్ లో వార్తలు వినిపించిన విషయం వాస్తవమే. ఈ వార్తలు ఎక్కువ పోవడం వల్లనే ప్రియాంక చోప్రాని బ్యాన్ చేశారంటూ వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఇప్పటికీ కూడా ఆమె బాలీవుడ్ లో సినిమాలు చేయకపోవడానికి కారణం ఇదే అంటూ ఇండస్ట్రీలో టాక్. కానీ ఇలాంటి వార్తలు పై ప్రియాంక చోప్రా ఎక్కడ స్పందించిన సందర్భాలు లేవు.


SSMB29 లో ప్రియాంక చోప్రా..

నిక్ జోనస్ ను పెళ్లి చేసుకున్న తర్వాత ఇండియన్ సినిమాల్లో నటించలేదు. కేవలం హాలీవుడ్ లో మాత్రమే సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ప్రియాంక చోప్రా నువ్వు బ్యాన్ చేశారంట వార్తలు ఒకవైపు వస్తున్న సరే.. ఈమె ప్రస్తుతం తెలుగు సినిమాలో నటిస్తుంది. రాజమౌళి, మహేష్ బాబు నటించిన భారీ ప్రాజెక్టులో ప్రియాంక చోప్రా కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈమెను బ్యాన్ చేశారనే వార్తలు వినిపించడంతో మహేష్ బాబు ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఇండియాలో బ్యాన్ చేస్తే రాజమౌళి పరిస్థితి ఏంటి? ఇప్పటికే సినిమాను దాదాపు పూర్తి చేశారు. ఏం చేస్తారు అని టెన్షన్ పడుతున్నారు.. ప్రస్తుతం ఇండియాలో ఆమె సినిమాలు లేవు.. సినిమా పూర్తి అయ్యేంతవరకు ఇలాంటివి వినిపించకుండా ఉంటే బాగుంటుందని మహేష్ బాబు అభిమానులు కోరుకుంటున్నారు..

Also Read :సోహెల్ కు లైంగిక వేధింపులు..అమ్మాయి పై పోలీస్ కేసు..

ప్రియాంక చోప్రా సినిమాలు..

ఈ అమ్మడు నార్త్ బ్యూటీ అయినా కూడా తమిళ్ ఇండస్ట్రీలో మొదటగా సినిమాలు చేసింది. ముంబైకి మకాం మార్చారు. వరుస హిట్స్‌తో స్టార్ హీరోయిన్‌గా, భారతదేశంలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే నటిగా నిలిచారు. సినీరంగానికి చేసిన సేవలకు గాను పిన్న వయసులోనే భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అందుకుంది. అలాగే ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది.. సోషల్ మీడియాలో కూడా ఈమె యాక్టివ్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే.. లేటెస్ట్ ఫోటోలతో ఫ్యామిలీ ఫోటోలతో షేర్ చేస్తూ అభిమానులతో టచ్లో ఉంటుంది..

Related News

Bollywood: రజనీకాంత్ హీరోయిన్ హుమా ఖురేషి తమ్ముడు హత్య!

Radhika Apte: ప్రెగ్నెన్సీలో కూడా వదలని నిర్మాత.. నీచుడు అంటూ రాధిక ఎమోషనల్!

Tollywood Movies :భార్యల గొప్పతనం తెలిపే సూపర్ హిట్ మూవీస్.. ఆ రెండు చూస్తే కన్నీళ్లు ఆగవు..

Theater Movies: నేడు థియేటర్లలోకి రాబోతున్న సినిమాలు.. భయంతో వణికిపోవాల్సిందే..!

Lokesh Kanagaraj: డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన నటుడు ప్రస్తుతం కోలుకుంటున్నాడు

Lokesh Kanagaraj: నేను కూలీ సినిమా కథను మొదట ఆ దర్శకుడు కి చెప్పాను

Big Stories

×