Raai Lakshmi (Source: Instragram)
ప్రముఖ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న రాయ్ లక్ష్మి కర్ణాటకకు చెందినవారైనప్పటికీ.. తెలుగు ప్రేక్షకులను, తమిళ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు.
Raai Lakshmi (Source: Instragram)
మొదట ప్యూర్ కాఫీ, శరవణ స్టోర్స్, ఫేర్ అండ్ లవ్లీ వంటి ప్రకటనలలో పనిచేసిన ఈమె మోడల్ కూడా..
Raai Lakshmi (Source: Instragram)
2005లో వచ్చిన కర్క కసదర అనే తమిళ్ మూవీ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె.. కాంచనమాల కేబుల్ టీవీ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది.
Raai Lakshmi (Source: Instragram)
సినిమాలతోనే కాదు సీరియల్స్ తో కూడా ఆకట్టుకున్న ఈమె బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 లో గెస్ట్ గా పలకరించింది.
Raai Lakshmi (Source: Instragram)
ప్రస్తుతం పలు చిత్రాలలో నటిస్తున్న ఈమె తాజాగా రెడ్ కలర్ మినీ ఫ్రాక్ ధరించి.. తన గ్లామర్ తో లండన్ వీధులలో గింగిరాలు కొడుతూ అక్కడి ప్రజలకు ఊపిరాడకుండా చేస్తోందని చెప్పవచ్చు.
Raai Lakshmi (Source: Instragram)
ప్రస్తుతం రాయ్ లక్ష్మి షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.