E-Paper
Advertisement

Akhanda2 Thaandavam : 50 కోట్లు కడితేనే అఖండ 2 సినిమా రిలీజ్ , ఏంటి పరిస్థితి?

Akhanda2 Thaandavam : 50 కోట్లు కడితేనే అఖండ 2 సినిమా రిలీజ్ , ఏంటి పరిస్థితి?
Advertisement

Akhanda2 Thaandavam : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ పైన విపరీతమైన అంచనాల ఉండటం సహజం. ప్రస్తావన వస్తే బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ ముందు వరుసలో ఉంటుంది. సింహ సినిమాతో మొదలైన వీరి ప్రయాణం సక్సెస్ఫుల్ గా కొనసాగింది. ఇప్పటికీ మీరు కాంబినేషన్లో వచ్చిన మూడు సినిమాలు వరుస బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాయి. వీరిద్దరూ కలిసి ప్రస్తుతం అఖండ 2 సినిమాతో ప్రేక్షకులు ముందుకు రానున్నారు.

అఖండ 2 సినిమా రేపు ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ మధ్యకాలంలో పెద్ద సినిమాలు విడుదలవుతున్న తరుణంలో ఒకరోజు ముందుగానే ప్రీమియర్ షోస్ పడుతుంటాయి. ఇప్పటివరకు అఖండ 2 సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షోస్ గురించి ఇంకా క్లారిటీ రాలేదు. పొద్దున్నుంచి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.

50 కోట్లు కడితేనే రిలీజ్ 

Advertisement

బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న అఖండ 2 సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. బాలకృష్ణ కెరీర్ లో వస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా ఇది. ఈ సినిమా ప్రీమియర్ షూస్ కి సంబంధించి ఇంకా పంచాయతీ జరుగుతూనే ఉంది. ఈ సినిమాకి సంబంధించి 50 కోట్ల వరకు ఫైనాన్సు క్లియర్ చేయాల్సి ఉంది. ఈ ఫైనాన్స్ క్లియర్ చేస్తేనే ప్రస్తుతం తెలంగాణలో సినిమా విడుదలవుతుంది.

రంగంలోకి బాలకృష్ణ 

ప్రస్తుతం ఈ సినిమా ఎటువంటి అడ్డంకులు లేకుండా రంగంలోకి దిగాలి అంటే 50 కోట్లు ఫైనాన్స్ క్లియర్ చేయాలి, లేదంటే బాలకృష్ణ రంగంలోకి దిగి దీనిని డీల్ చేయాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగితే గాని ఈ సినిమా రిలీజ్ కానీ పరిస్థితి.

Advertisement

ఇకపోతే ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన ప్రతి కంటెంట్ కూడా విపరీతంగా ఆకట్టుకుంది. సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదలవుతుంది కాబట్టి ఫస్ట్ సాంగ్ ను ముంబై వేదికగా విడుదల చేశారు. ఆ తర్వాత రెండవ సాంగ్ ను వైజాగ్ లో విడుదల చేశారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి రెండు టీజర్లు ఒక ట్రైలర్ విడుదలైంది. ఈ కంటెంట్ అంతా కూడా సినిమా మీద విపరీతమైన హైప్ క్రియేట్ చేసింది.

Also Read: SPIRIT : సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమాకి బ్రేక్, జపాన్ వెళ్తున్న ప్రభాస్

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×