E-Paper
Advertisement

Celebrity Breakups: 2025 లో విడాకులు తీసుకున్న సెలబ్రిటీలు వీళ్లే..

Celebrity Breakups: 2025 లో విడాకులు తీసుకున్న సెలబ్రిటీలు వీళ్లే..
Advertisement

Celebrity Breakups: సెలబ్రిటీల మధ్య ప్రేమ పుట్టడం కామన్. అయితే కొంతమంది సెలబ్రిటీలు మాత్రం తమ ప్రేమని పెళ్లి పీటల వరకు తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటున్నారు. ఈమధ్య సినీ హీరోయిన్ సమంత డైరెక్టర్ రాజ్ ను ప్రేమించే పెళ్లి చేసుకున్నారు. ఎంత త్వరగా పెళ్లి చేసుకుంటున్నారో అంతే త్వరగా కొందరు సెలబ్రిటీలు విడాకులు కూడా తీసుకుంటున్నారు.. గత ఏడాదితో పోలిస్తే.. ఈ ఏడాది ఎక్కువ మంది సెలబ్రిటీలు విడాకులు తీసుకున్నారు. సానియా మీర్జా నుంచి స్మృతి వరకు ఎంతమంది సెలబ్రిటీలు విడాకులు తీసుకున్నారు? ఇంకెందుకు మంది బ్రేకప్ చెప్పుకున్నారు అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం..

2025 లో విడాకులు తీసుకున్న సెలబ్రిటీలు వీళ్ళే…

సానియా మీర్జా – షోయబ్ మాలిక్..

భారతీయ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పాకిస్తాన్ క్రీడాకారుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.. వీరిద్దరి కి ఒక బాబు కూడా ఉన్నాడు. పెళ్లి తర్వాత ఈమె మ్యాచ్ లపై పెద్దగా ఫోకస్ పెట్టలేదు. ఏ మ్యాచ్ ఆడినా కూడా ఆమె ఓడిపోతూ వచ్చింది. ఆ తర్వాత కొన్ని రోజులకి తన భర్తతో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించింది. ఇక షోయబ్ వేరే ఆమెను పెళ్లి చేసుకున్నారు.. కానీ సానియా మాత్రం తన బాబుతో ఒంటరిగానే ఉంటుంది.

సెలీనా జైట్లీ- పీటర్ హాగ్..

Advertisement

బాలీవుడ్ హీరోయిన్ సెలీనా జైట్లే తన భర్త పీటర్ పై గృహింస కేసు పెట్టి ఆ తర్వాత విడాకుల కోసం కోర్టులో అప్లై చేసింది.. పీటర్ ఇప్పటికే ఆస్ట్రియాలో విడాకుల కోసం అప్లై చేశాడు. 2010లో పెళ్లి చేసుకున్న ఈ దంపతులకు ఇద్దరూ కవల పిల్లలు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఇద్దరు కూడా ఒంటరిగానే జీవిస్తున్నారు.

ధనశ్రీ వర్మ-యుజ్వేంద్ర చాహల్..

ప్రముఖ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్‌, కొరియోగ్రాఫర్, యాక్ట్రెస్ ధనశ్రీ వర్మ ఈ ఏడాది విడాకులు తీసుకున్నారు.

రాహుల్ దేశ్‌పాండే -నేహా..

Advertisement

ప్రముఖ సింగర్ రాహుల్ దేశ్ పాండే, తన భార్య నేహాతో విడాకులు తీసుకున్నారు..ఈ విషయాన్ని 2025 సెప్టెంబర్‌లో సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. 2008లో పెళ్లి చేసుకున్న ఈ జంట, 17 ఏళ్ల దాంపత్య బంధం తర్వాత చట్టబద్ధంగా విడిపోయారు. ఇద్దరూ కలిసి కూతుర్ని చూసుకుంటున్నారు.

జెస్సికా ఆల్బా-క్యాష్ వారెన్..

జెస్సికా ఆల్బా, క్యాష్ వారెన్ అనే హాలీవుడ్ కపుల్, 17 సంవత్సరాల దాంపత్య బంధానికి 2025 జనవరిలో విడాకులు తీసుకున్నారు..

శుభాంగి ఆత్రే-పీయూష్ పూరే..

టీవీ సెలబ్రిటీలు అయిన వీరిద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. కొన్నాళ్లు సజావుగా సాగిన కాపురంలో కలతలు మొదలయ్యాయి. దాంతో ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకుని విడాకులు తీసుకున్నారు.

కేటీ పెర్రీ- ఓర్లాండో బ్లూమ్..

పాప్ సింగర్ కేటీ పెర్రీ, బ్రిటీష్ యాక్టర్ ఓర్లాండో బ్లూమ్ 2025లో విడాకులు తీసుకున్నారు.. మమ్మీ 9 ఏళ్ల తర్వాత విలువిడాకులు తీసుకోవడంతో హాట్ టాపిక్ గా మారారు. వీరికి ఒక పాప కూడా ఉంది.

తమన్నా భాటియా- విజయ్ వర్మ..

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా, యంగ్ యాక్టర్ విజయ్ వర్మల రిలేషన్‌షిప్ లో వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని అందరూ అనుకున్నారు.. దాదాపు రెండేళ్లపాటు రిలేషన్ నుండి బ్రేకప్ చెప్పేసారు.. ఎవరికి వారే అని సినీ లైఫ్ని బిజీగా మార్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు..

నీవేతా పేతురాజ్- రజిత్ ఇబ్రాన్‌..

ప్రముఖ హీరోయిన్ నివేదా పేతురాజ్ ఇటీవలే సోషల్ మీడియా వేదికగా తనకు కాబోయే వరున్ని పరిచయం చేశారు. ఆమె ప్రముఖ బిజినెస్ మ్యాన్ రజిత్ ఇబ్రాన్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. ఏమైందో తెలియదు కానీ బ్రేకప్ అయినట్లు చెప్పింది.

Also Read:నా అన్వేషణను దేశద్రోహిగా ప్రకటించాలి.. పోలీసులకు ఫిర్యాదులు..

వీరితో పాటుగా మలయాళ నటి మీరా వాసు దేవన్, క్రికెరట్ స్మృతి మందన్న పెళ్లి వరకు వచ్చి విడిపోయారు.. మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్ కూడా ఈ ఏడాది విడాకులు తీసుకున్నారు. అంతేకాదు చాలామంది జంటలు ఏడాదిలోనే పెళ్లి కూడా చేసుకుని వివాహ వివాహ బంధంలోకి అడుగు పెట్టారు..

 

Related News

చిన్న వయసులోనే గొప్ప మనసు చాటుకున్న సితార.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

Big Stories

Advertisement
×