E-Paper
Advertisement

Chandini Chowdary: పెళ్లికి సిద్ధమైన కలర్ ఫోటో నటి.. వరుడు ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Chandini Chowdary: పెళ్లికి సిద్ధమైన కలర్ ఫోటో నటి.. వరుడు ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Advertisement

Chandini Chowdary: ఇటీవల టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో వరుసగా పెళ్లిళ్లు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు హీరోలు హీరోయిన్లు పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. ఇక తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సైతం తన ప్రేయసి కావ్య రెడ్డిని ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్న సంగతి తెలిసిందే .అతి త్వరలోనే వీరిద్దరి వివాహం కూడా జరగబోతుంది. అయితే తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఒక హీరోయిన్ కూడా పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి పెళ్లికి సిద్ధమైన ఆ ముద్దుగుమ్మ ఎవరు ?ఆమె చేసుకోబోయే వ్యక్తి ఏం చేస్తారనే విషయానికి వస్తే..

హీరోయిన్ తో కీరవాణి కొడుకు పెళ్లి…

కలర్ ఫోటో(Color Photo) సినిమా ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటి చాందిని చౌదరి(Chandini Chowdary) ఒకరు. ప్రస్తుతం ఈమె పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. అయితే త్వరలోనే నటి చాందిని చౌదరి పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని తెలుస్తోంది. ఈమె ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ (Kala Bhairava)గత కొద్దిరోజులుగా ప్రేమలో ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక కాలభైరవ ప్రముఖ సంగీత దర్శకులు ఎం ఎం కీరవాణి (M.M.Keeravani)కుమారుడు అనే విషయం అందరికీ తెలిసిందే.

చాందిని చౌదరితో కాలభైరవ వివాహం..

Advertisement

ప్రస్తుతం కాలభైరవ ఇండస్ట్రీలో సంగీత దర్శకులుగా కొనసాగుతున్నారు ఈయన కలర్ ఫోటో, కార్తికేయ 2 వంటి సినిమాలకు సంగీతం అందించి బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. ఇక కలర్ ఫోటో సినిమా సమయం నుంచి నటి చాందిని చౌదరితో పరిచయం ఏర్పడిందని ఆ పరిచయం ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి కానీ ఇప్పటివరకు ఈ విషయంపై చాందిని చౌదరి లేదా కాలభైరవ ఎక్కడ అధికారకంగా స్పందించలేదు. మరి వీరి పెళ్లి గురించి వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది.

మురళీమోహన్ మనవరాలితో సింహ పెళ్లి..

Advertisement

ఇక కీరవాణికి కాలభైరవతో పాటు మరొక కొడుకు సింహ ఉన్నారు ఈయన ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ ఉన్నారు. ఇటీవలే సింహ ప్రముఖ నటుడు మురళీమోహన్ మనవరాలితో ఏడడుగులు నడిచిన సంగతి తెలిసిందే. ఇలా ఈయన పెళ్లి కావడంతో తన సోదరుడు కాలభైరవ పెళ్లి గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ వార్తలపై పలువురు స్పందిస్తూ వీరిద్దరూ కేవలం ఫ్రెండ్స్ మాత్రమేనని లవర్స్ కాదంటూ వారి అభిప్రాయాలను తెలుపుతున్నారు. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలి అంటే చాందిని లేదా కాలభైరవ స్పందించాల్సి ఉంది.

Also Read: Demon Pawan Father: డెమోన్ పవన్ ఇంట్లో తీవ్ర విషాదం.. క్యాన్సర్ తో తండ్రి మరణం..

Related News

బీజేపీపికి నటుడు నరేష్ వార్నింగ్.. పెట్రోల్ విషయంలో ఆ తప్పు చెయ్యొద్దు.. పోస్ట్ వైరల్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Big Stories

Advertisement
×