E-Paper
Advertisement

100 కోట్ల విలువైన ఇంటిని నిర్మించిన కమెడియన్.. ఇల్లు చూస్తే మతి పోవాల్సిందే!

100 కోట్ల విలువైన ఇంటిని నిర్మించిన కమెడియన్.. ఇల్లు చూస్తే మతి పోవాల్సిందే!
Advertisement

Comedian vadivelu: సినిమా ఇండస్ట్రీలో కమెడియన్స్ కు విపరీతమైన క్రేజ్ ఉందనే సంగతి మనకు తెలిసిందే. ఇలా సౌత్ సినీ ఇండస్ట్రీలో కమెడియన్స్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారు హీరోలకు ఏమాత్రం తక్కువ లేకుండా సంపాదిస్తున్నారు. ఇలా తెలుగులో పాటు తమిళంలో కూడా ఎంతో మంచి క్రేజీ సొంతం చేసుకున్న కమెడియన్స్ ఉన్నారు అలాంటి వారిలో వడివేలు(Vadivelu) ఒకరు. ఒకానొక సమయంలో స్టార్ హీరోల సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వడివేలు గత కొద్దిరోజుల వరకు పలు వివాదాల కారణంగా ఇండస్ట్రీకి దూరమయ్యారు.

100 కోట్లతో ఖరీదైన లగ్జరీ విల్లా..

ఇండస్ట్రీకి దూరమైన వడివేలు ఇప్పుడిప్పుడే తిరిగి ఇండస్ట్రీలో తిరిగి సినిమా అవకాశాలను అందుకొని బిజీ అవుతున్నారు. వడివేలు ప్రస్తుతం హీరో ధనుష్ అలాగే ప్రభుదేవతో పాటు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో అద్భుతమైన సినిమాలలో నటించి మంచిగా సంపాదించారు. ఈ నేపథ్యంలోనే చెన్నైలో ఈయన ఏకంగా 100 కోట్ల రూపాయల విలువైన ఇంటిని(Luxury House) నిర్మించారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఇంటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

42 సీసీ కెమెరాలు…

Advertisement

వడివేలు కట్టిన కొత్త ఇంటికి సంబంధించిన ఒక వీడియోని యూట్యూబర్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఎంతో విశాలవంతంగా కొన్ని ఎకరాలలో ఈ ఇంటిని వడివేలు నిర్మించారని తెలుస్తోంది. ఈ ఇంటిలో ఏకంగా 42 సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారని కరెంటు కోసం ప్రత్యేకంగా సోలార్ ప్యానల్ కూడా ఏర్పాటు చేశారని తెలుస్తోంది. ఇంట్లోకి అడుగుపెట్టగానే వినాయకుడి విగ్రహం దర్శనమిస్తుంది. అలాగే ఇంటికి వచ్చిన గెస్టులు ఎవరైనా కూర్చోవడానికి విశాలవంతమైన వెయిటింగ్ హాల్ , కార్ పార్కింగ్ వంటి వాటిని కూడా చాలా విశాలంగా నిర్మించారు ఇంటి ఆవరణంలో పెద్ద ఎత్తున మొక్కలను కూడా నాటినట్టు వడివేలు తెలియచేశారు.

పెద్ద ఇంటిని నిర్మించడానికి ఇదే కారణం..

ఇక ఇంట్లో ప్రస్తుత టెక్నాలజీకి అనుగుణంగా ఎంతో చక్కగా ఈ ఇంటిని నిర్మించారని తెలుస్తుంది. అయితే కొన్ని ఎకరాలలో వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి వడివేలు ఈ ఇంటిని నిర్మించడానికి గల కారణాలు ఏంటి అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేశారు. తన కుటుంబం మొత్తం సుమారు 200 మంది వరకు ఉంటారని తెలిపారు. ప్రతివారం ఈ 200 మంది కలిసి సరదాగా గడుపుతూ ఉంటామని ఇలా అందరూ ఒకేసారి ఇక్కడికి వచ్చిన విశాలంగా ఉండటం కోసమే పెద్ద ఇంటిని నిర్మించినట్టు ఈయన తెలియ చేశారు. ప్రస్తుతం వడివేలు ఇంటికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

Also Read: బిగ్ బాస్ 10 హోస్ట్ గా రమ్య కృష్ణ…ఆ హీరో తప్పుకున్నట్టేనా?

Related News

తెలంగాణ పెళ్లిళ్లంటే మందు సీసాలేనా? ‘గడప’ పాటపై రచ్చ!

గాడ్ ఆఫ్ వార్ షూటింగ్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్.. ఎన్టీఆర్ కూడా ఓకే చేశారా?

మళ్లీ వచ్చేస్తున్న బర్నింగ్ స్టార్.. రీ రిలీజ్ కి సిద్ధమైన కొబ్బరిమట్ట.. ఎప్పుడంటే?

వయసు మారితే బాడీ లాంగ్వేజ్ కూడా మారాల్సిందే – రాగ్ మయూర్!

‘ఫౌజీ’లో నేతాజీగా కనిపించిన ఈ నటుడు ఎవరో తెలుసా?

టైగర్ ష్రాఫ్ పై దాడి వెనుక బయటపడ్డ అసలు నిజం!

‘రామాయణ’ మూవీ రన్ టైం.. డైరెక్టర్ ప్లాన్ ఇదేనా..?

Big Stories

Advertisement
×