E-Paper
Advertisement

Ustaad bhagat singh : పవన్ కళ్యాణ్ డాన్స్ ఇరగదీశారు, దేవి ఏమన్నాడంటే?

Ustaad bhagat singh : పవన్ కళ్యాణ్ డాన్స్ ఇరగదీశారు, దేవి ఏమన్నాడంటే?
Advertisement

Ustaad bhagat singh : ప్రస్తుతం కొంచెం హవా తగ్గింది కానీ ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో టాప్ సంగీత దర్శకుడు అంటే ఖచ్చితంగా వినిపించే పేరు దేవిశ్రీప్రసాద్. దేవి శ్రీ ప్రసాద్ కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్స్ ఉన్నాయి. ఇప్పటికీ కూడా దేవి కంపోజ్ చేసిన కొన్ని పాటలు వింటుంటే ఇంత అద్భుతమైన పాటలను దేవి ఎలా కంపోజ్ చేశాడు అని ఆలోచన రావడం మానదు.

ఇకపోతే ప్రస్తుతం దేవిశ్రీప్రసాద్ చేస్తున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ లో హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఒకటి. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ సినిమాకి కూడా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఇక ప్రస్తుతం ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. జయము నిశ్చయంబురా అనే షోకి గెస్ట్ గా హాజరైన దేవిశ్రీప్రసాద్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గురించి ఆసక్తికర విషయాలు తెలియజేశారు.

పవన్ కళ్యాణ్ డాన్స్ ఇరగదీసారు

Advertisement

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చాలా బాగా వస్తుంది. ఒక సీన్ చూస్తుంటే థియేటర్లో బద్దలై పోద్ది అనే ఫీలింగ్ కలుగుతుంది. రెండు సాంగ్స్ షూటింగ్స్ జరుగుతున్నప్పుడు చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారు డాన్స్ ఇరగదీసారు. నన్ను లొకేషన్ కి పిలిచినప్పుడు సరదాగా వెళ్లాను. పవన్ కళ్యాణ్ గారు నా దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి దేవి చాలా రోజుల తర్వాత నాతో డాన్స్ చేయాలి అనిపించావు. ఈ సాంగ్ ప్రేక్షకులకి ఒక విజువల్ ట్రీట్ అవ్వబోతుంది.

మాకు మొన్న హరీష్ శంకర్ గారు ఒక పాటను చూపించారు. మా వాళ్ళు చాలామంది వన్స్ మోర్ వన్స్ మోర్ అంటూ అరిచారు. నేను ఈ ప్రాజెక్టులో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉన్నాను. గబ్బర్ సింగ్ సినిమా తర్వాత హరీష్ శంకర్ గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి చేస్తున్న కాంబినేషన్ సినిమా నేను చేయటం హ్యాపీ.

హై ఎక్స్పెక్టేషన్స్ 

Advertisement

ఈ సినిమా మీద విపరీతమైన హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దీనికి కారణం డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా పవన్ కళ్యాణ్ కి అభిమాని కావడమే. ఈ సినిమా నుంచి విడుదలైన వీడియో కంటెంట్ కూడా విపరీతంగా ఆకట్టుకుంది. సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో త్వరలో తెలుస్తుంది.

Also Read: Megastar Chiranjeevi : మరోసారి ఆ సెంటిమెంట్ నమ్ముకుంటున్న అనిల్ రావిపూడి

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×