E-Paper
Advertisement

Dhurandhar 2: ‘ధురందర్‌’ తెలుగు రిలీజ్ ఇక లేనట్టే.. అప్పుడే సీక్వెల్‌ విడుదలకు ప్లాన్‌!

Dhurandhar 2: ‘ధురందర్‌’ తెలుగు రిలీజ్ ఇక లేనట్టే.. అప్పుడే సీక్వెల్‌ విడుదలకు ప్లాన్‌!
Advertisement

Dhurandhar 2 Telugu Release: బాలీవుడ్స్టార్ రణ్వీర్సింగ్ లీడ్‌ రోల్లో నటించిన స్పై థ్రిల్లర్ ‘ధురందర్’. హిందీ సినిమా అయినా దక్షిణాదిలోనూ విపరీతమైన బజ్క్రియేట్ చేసింది మూవీ. ప్రస్తుతం మూవీ ఇండియన్ బాక్సాఫీసు వద్ద దండయాత్ర చేస్తుంది. డిసెంబర్‌ 5 విడుదలైన చిత్రం ఫస్ట్డే ఫస్ట్షో నుంచి హిట్టాక్తో దూసుకుపోతుంది. మూవీకి వస్తున్న రెస్పాన్స్చూసి మేకర్స్తెలుగులోనూ విడుదల చేయాలని ప్లాన్చేశారు. కానీ, అది కుదరలేదు. డిసెంబర్‌ 19 రిలీజ్డేట్ని కూడా ఫిక్స్చేశారు. డిస్ట్రిబ్యూటర్స్నిర్ణయంతో నిర్మాతలు వెనక్కి తగ్గారు.

తెలుగు రిలీజ్ ఇక లేనట్టే

Advertisement

ధురందర్హిందీలోనే ఎక్కువ రెస్పాన్స్అందుకుంటుందని, హైదరాబాద్‌, తెలంగాణలోని పలు ప్రాంతాల ప్రజలు సినిమాని హిందీలోనే చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు డిస్ట్రిబ్యూటర్లు అభిప్రాయపడ్డారు. దీంతో ధురందర్తెలుగు వెర్షన్రిలీజ్నిర్ణయాన్ని మూవీ టీం పూర్తిగా వెనక్కి తీసుకుందట. దీంతో సినిమా తెలుగు వెర్షన్రిలీజ్ ఇక ఉండకపోవచ్చనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. నిర్మాతలు కూడా అదే నిర్ణయించుకున్నారటఇక ప్రస్తుతం సినిమా సీక్వెల్కి సంబంధించిన షూటింగ్శరవేగంగా జరుగుతుందట. ఇప్పటికే సీక్వెల్‌ 70 నుంచి 80 శాతం పూర్తయినట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది ధరంధర్‌ 2 రిలీజ్ ఉండోచ్చని తెలుస్తోంది. సారి హిందీతో పాటు తెలుగు వెర్షన్ఒకే రోజు రిలీజ్ చేయాలని మేకర్స్నిర్ణయించుకున్నారట.

అప్పుడే సీక్వెల్ సిద్ధం

 ధురందర్‌ 2ని 2026 మార్చి 19 విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. అదే రోజు సీక్వెల్తెలుగు రిలీజ్ కూడా ఉంటుందని బిటౌన్లో గట్టి టాక్వినిపిస్తోందిప్రస్తుతం ధురందర్మూవీ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయింది. పేరుకే హిందీ సినిమా కానీ, దక్షిణాదిలోనూ చిత్రానికి విపరీతమైన రెస్పాన్స్వస్తుంది. పాన్ ఇండియా ట్రెండ్ పెరిగిన తర్వాత బాలీవుడ్ చిత్రాల్ని కూడా తెలుగులో అప్పుడప్పుడు డబ్ చేసి వదులుతున్నారు. ఇప్పటికే షారుక్‌, సల్మాన్‌, ఆమీర్‌, విక్కీ కౌశల్వంటి స్టార్హీరోల చిత్రాలు తెలుగు డబ్అయ్యాయి.

Advertisement

Also Read: Anirudh Ravichander: ఎంఎస్‌ సుబ్బలక్ష్మి బయోపిక్‌కు అనిరుద్ మ్యూజిక్, గౌతమ్ నిర్ణయం కరెక్టేనా?

అయితే వాటిని హిందీ రిలీజ్తో పాటు విడుదల చేసి ఉంటే మంచి వసూళ్లు వచ్చేవి. కానీ, హిందీ రిలీజ్ తర్వాత కాస్తా ఆలస్యంగా తెలుగులో విడుదలయ్యాయి. దీంతో ఇక్కడ ఆడియన్స్ సినిమాపై ఉన్న ఆసక్తి తగ్గి పెద్దగా వసూళ్లు రాబట్టలేకపోయాయి. అయితే ఇదే తప్పు ధురందర్విషయంలోనూ జరిగింది. నిజానికి సినిమాకు నార్త్లోనే కాదు దక్షిణాదిలో మంచి బజ్వస్తుంది. అప్పుడే తెలుగు వెర్షన్రిలీజ్చేసి ఉంటే మేకర్స్కి మరిన్ని లాభాలు వచ్చేవి. కనీసం చెప్పిన టైంలో అయిన విడుదల అయ్యి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. ఇప్పుడు సినిమా విడుదలైన రెండు వారాలు దాటిపోయింది. మూవీ వస్తున్న రెస్పాన్స్చూసి ఇప్పటికే హైదరాబాద్ఆడియన్స్హిందీలో చిత్రాని చూశారు. కాబట్టి టైంలో తెలుగు వెర్షన్తీసుకురావడం రిస్క్అవుతుంది. అందుకే ధురందర్ఫస్ట్పార్ట్ ఇక తెలుగులో ఆపేశారని సమాచారం.

Related News

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సల్మాన్ ఖాన్.. వీడియో వైరల్!

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

Big Stories

Advertisement
×