E-Paper
Advertisement

Naga Chaitanya : నాగచైతన్య ఫేస్ మాడిపోయింది, దూత అనే పోస్ట్ సమంతా కోసమేనా?

Naga Chaitanya : నాగచైతన్య ఫేస్ మాడిపోయింది, దూత అనే పోస్ట్ సమంతా కోసమేనా?
Advertisement

Naga Chaitanya : కొన్ని లవ్ సినిమాలలో ఇప్పటికీ చాలామంది విపరీతంగా ఇష్టపడే సినిమా ఏ మాయ చేశావే. ఈ సినిమాలో నాగచైతన్య మరియు సమంత కలిసిన నటించారు. అయితే వారిద్దరి మధ్య ఈ సినిమాతోనే పరిచయం మొదలైంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి ఇద్దరు పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. హిందూ మరియు క్రిస్టియన్ సాంప్రదాయాల్లో వీళ్ళు పెళ్లి చేసుకున్నారు. అయితే వాళ్లకు ఉన్న కొన్ని వ్యక్తిగత కారణాల వలన ఇద్దరు విడిపోయారు. వాళ్ళిద్దరూ విడిపోయినప్పుడు చాలా కథనాలు సోషల్ మీడియాలో వినిపించాయి. కొంతమంది పైన సమంత కేసులు పెట్టే వరకు వెళ్లిపోయారు.

అయితే ప్రతి గాయం మానడానికి కొంత టైం అనేది కావాలి. అలానే వీరిద్దరూ టైం తీసుకుని కొన్ని రోజులు తర్వాత నాగచైతన్య శోభిత దూళిపాళ్లను పెళ్లి చేసుకున్నారు. అలా పెళ్లి చేసుకున్నప్పుడు చాలామంది సమంత పరిస్థితి ఏంటి అని బాధపడ్డారు. ఇంకొంతమంది నాగచైతన్యాన్ని తప్పుపట్టారు. అయితే తర్వాత కాలంలో సమంత కూడా రాజ్ తో లవ్ లో ఉన్నట్లు వార్తలు వినిపించాయి. మొత్తానికి వీరిద్దరు పెళ్లి ఈరోజు జరిగిపోయింది.

నాగచైతన్య ఫేస్ మాడిపోయింది

Advertisement

నాగచైతన్య విషయానికి వస్తే సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉంటారు. ఎంతో అవసరం ఉంటే కానీ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టరు. అయితే కొద్దిసేపటి క్రితమే సోషల్ మీడియాలో నాగచైతన్య పెట్టిన పోస్ట్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయింది.

విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య నటించిన దూత వెబ్ సిరీస్ 2023 డిసెంబర్ 1న విడుదలైంది. అయితే నేటికీ అది విడుదలై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ సినిమాలోని ఒక పోస్టర్ షేర్ చేస్తూ పోస్ట్ పెట్టాడు నాగచైతన్య.

Advertisement

గతంలో తన సినిమాలకు సంబంధించి ఎప్పుడూ అలా పెట్టలేదు. ఇకపోతే నాగచైతన్య పెట్టిన ఫోటో కొంచెం ఆసక్తికరంగా ఉంది. దాంట్లో నాగచైతన్య ఫేస్ ఎక్స్ప్రెషన్స్ గమనిస్తే మాడిపోయినట్లు ఉన్నాయి. దానినే కొంతమంది ఫేస్ ఎందుకలా మాడిపోయింది? అంటూ చాలామంది కామెంట్స్ లో కూడా చెబుతున్నారు.

పోస్ట్ సమంతా కోసమేనా? 

ఇకపోతే సమంత ఎవరు ఊహించని విధంగా రాజ్ ను పెళ్లి చేసుకుని ఈరోజు సోషల్ మీడియాలో టాపిక్ గా మారిపోయారు. అయితే ఈ తరుణంలో నాగచైతన్య పోస్టు పెట్టడం అనేది మరో టాపిక్ అయింది. అయితే దూత సినిమా గురించి నాగచైతన్య పోస్ట్ పెడితే కొందరు మాత్రం కామెంట్స్ లో దానిని ఎవరూ మర్చిపోలేదులే అన్నా అంటూ అంటున్నారు.

మరి కొంతమంది మాత్రం నువ్వు ఈ పోస్ట్ పెట్టకపోయినా కూడా ఈరోజు నువ్వే వైరల్ అవుతున్నావు అన్న అంటూ కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా ఎప్పుడూ తన సినిమాల గురించి పెద్దగా పోస్టులు పెట్టని నాగచైతన్య ఈరోజు పెట్టిన పోస్ట్ మాత్రం ఖచ్చితంగా సమంతాను ఉద్దేశించే పెట్టారు అనేది కొంతమంది అభిప్రాయం.

Also Read: Naga Vamsi : వరుస డిజాస్టర్లు పడిన, మాటతీరు మారలే

Related News

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సల్మాన్ ఖాన్.. వీడియో వైరల్!

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

Big Stories

Advertisement
×