E-Paper
Advertisement

Shiva Film శివ మూవీకి నాగార్జున, ఆర్జీవీ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

Shiva Film శివ మూవీకి నాగార్జున, ఆర్జీవీ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

RGV Nagarjuna Amala Remuneration For Shiva: టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున ఐకానిక్‌ చిత్రం ‘శివ’ రీ రిలీజ్ కి సిద్ధమైన సంగతి తెలిసిందే. సెన్సేషనల్ డైరెక్టర్‌ రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇండియన్‌ మూవీ ఇండస్ట్రీ రూపురేఖలనే మార్చేసింది. శివతో తొలిసారి యూత్‌ ఫుల్‌ యాక్షన్‌ చిత్రాన్ని ఇండస్ట్రీకి పరిచయం చేశాడు వర్మ. ఈ మూవీతో అటూ నాగార్జున, ఇటూ ఆర్జీవీ కెరీర్‌ మలుపు తిరిగింది. డెబ్యూ చిత్రంతోనే రీకార్డులు నెలకొల్పాడు వర్మ. ఈ మూవీ నాగార్జునను స్టార్ హీరోగా నిలబెట్టింది.

టాలీవుడ్ కల్ట్ క్లాసికల్ హిట్

టాలీవుడ్ స్టాయిని ఓ రేంజ్ కి తీసుకువెళ్లిన ఈ సినిమాలో జేడీ చక్రవర్తి, రఘవరన్ లు కీలక పాత్రలు పోషించారు. ఈ ఏడాదితో శివ మూవీకి 36 ఏళ్లు. అలాగే అన్నపూర్ణ స్టూడియో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కల్ట్ హిట్ మూవీని మరోసారి థియేటర్లలోకి తీసుకువస్తారు. నవంబర్ 14న ఈ చిత్రం రీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఇండస్ట్రీ మొత్తం శివ గురించే చర్చికుంటున్నారు. ఈ సినిమా టాలీవుడ్ రూపురేఖలను ఎలా మార్చేసింది.. దర్శకులపై ఎంతటి ప్రభావం చూపింది ఇలా మూవీ విశేషాలను షేర్ చేసుకుంది.

ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో శివ గురించి రోజు అప్డేట్ వదులుకు ఆసక్తి పెంచుతున్నారు. వసూల్లతో టాలీవుడ్ బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టించింది. ఇందులో నటించి నటీనటులందరికి మంచి గుర్తింపు రావడమే కాదు ఆ తర్వాత వారి ఆఫర్ష్ కూడా క్యూ కట్టాయి. ముఖ్యంగా నాగార్జున, జేడీ చక్రవర్తి, రఘువరన్ కెరీర్ నే మలుపు తిప్పింది. టాలీవుడ్ మాత్రమే కాదు ఇండియన్ సినిమాకే యాక్షన్, థ్రిల్లర్ జానర్ పరిచయం చేసిన రామ్ గోపాల్ వర్మకు ఒక్క చిత్రంనే స్టార్ డైరెక్టర్ జాబితాలో చేరిపోయారు.

ఆర్జీవీ రెమ్యునరేషన్

 అంతగా సంచలనం సృష్టించింది ఈ సినిమాకు నాగార్జున, వర్మ, జేడీ చక్రవర్తిలు రెమ్యునరేషన్ ఆసక్తగా మారింది.  అన్నపూర్ణ స్టూడియోలో నాగార్జున అన్నయ్య, సురేందర్ లు ఈ చిత్రాన్ని నిర్మించారు. మొత్తం రూ. 1.15 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద రూ. 4 కోట్ల పైగా కలెక్షన్ చేసి సంచలనం సృష్టించింది. దీంతో ఈ సినిమా రెమ్యునరేషన్ తో పాటు లాభాల్లో 5 శాతం వాట తీసుకున్నాడట రామ్ గోపాల్ వర్మ. అంటే అప్పట్లో తొలి చిత్రం కావడంతో ఆర్జీవీ శివ కోసం రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకు తీసుకున్నాడట.

Also Read: Bigg Boss: కెప్టెన్సీ టాస్క్ లో నటి కంటికి తీవ్ర గాయం.. కమిలిపోయిన కన్ను, వీడియో వైరల్

జేడీ చక్రవర్తికి..

మూవీ ఊహించని హిట్ కొట్టడంతో లాభాల్లోనూ వాట తీసుకున్నట్టు సమాచారం. జేడీ చక్రవర్తి రూ. లక్ష, రఘువర్ రూ.1.5 లక్షల పారితోషికం తీసుకున్నట్టు ఇండస్ట్రీలో టాక్. హీరోయిన్ గా నటించిన అమల రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు రెమ్యునరేషన్ అందుకుందట. అన్నపూర్ణ స్టూడియో అక్కినేని బ్యానర్ కావడంతో శివ నాగార్జున పారితోషిక్ తీసుకున్నాడ లేదా అనే ఖచ్చితమైన సమాచారం లేదు. కానీ, అప్పట్లో నాగార్జున ఒక్కొక్క సినిమాకు రూ. 8 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకునేవాడట. దీని ప్రకారం చూస్తే శివకు నాగ్ రూ. 8 లక్షల వరకు తీసుకోవచ్చని టాక్.

Related News

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ బ్యాటింగ్ స్టార్ట్.. సమంత, వరుణ్ తేజ్ రివ్యూస్ వైరల్.. ‘మెగా 158’ టీమ్ స్పెషల్ విష్

పెద్ది’ రిలీజ్ వేళ రచ్చ.. రామ్ చరణ్ విగ్రహంపై దారుణంగా ట్రోల్స్, క్షమాపణలు చెప్పిన ఫ్యాన్స్!

ఇది కదా క్యారెక్టర్ డెడికేషన్ అంటే! ‘పెద్ది’ గెటప్‌లో రోడ్లపై తిరిగిన జగ్గూభాయ్..

షూటింగ్ సెట్‌లో భారీ పేలుడు.. ఎస్‌జే సూర్య డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ఘోర విషాదం!

Big Stories

×