E-Paper
Advertisement

Bigg Boss: కెప్టెన్సీ టాస్క్ లో నటి కంటికి తీవ్ర గాయం.. కమిలిపోయిన కన్ను, వీడియో వైరల్

Bigg Boss: కెప్టెన్సీ టాస్క్ లో నటి కంటికి తీవ్ర గాయం.. కమిలిపోయిన కన్ను, వీడియో వైరల్
Advertisement

Bigg Boss Tamil 9: బిగ్ బాస్ షోలో షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. కెప్టెన్సీ టాస్క్ లో మహిళ కంటెస్టెంట్ తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం తెలుగలో మాదిరిగా తమిళంలో బిగ్ బాస్ 9వ సీజన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్ కంటెస్టెంట్ అయిన వీజే పార్వతి తీవ్రంగా గాయపడింది. కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా జరిగిన బాటిల్ టాస్క్ లో ఆమె కంటికి బలమైన గాయం కావడంతో కమిలిపోయింది.

మోకాలితో గుద్దిన నటుడు

Advertisement

ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా BB బిటిల్ హంట్ పేరుతో బిగ్ బాస్ చాలేంజ్ ఇచ్చారు. ఆ సమయంలో జరిగిన పోరులో మరో కంటెస్టెంట్ నటుడు శబరి నాథన్ చేతిలో పార్వతి తీవ్రంగా గాయపడింది. టాస్క్ లో భాగంగా పొరపాటుకన్న అతని మోకాలు పార్వతి కంటికి చాలా బలంగా తగిలింది. దీంతో తీవ్ర నొప్పితో ఆమె తల్లడిల్లింది. ఆమెకు బలమైన గాయం అయినప్పటి నొప్పితో ఆమె టాస్క్ ఆడింది. అలాగే హౌజ్ లోనూ కొనసాగుతానని స్పష్టం చేసింది.

టాప్ 5 కంటెస్టెంట్ లో ఒకరు

Advertisement

ఈ సీజన్ టాప్ కంటెస్టెంట్ పార్వతిలో టాప్ లో ఉంటుంది. టాప్ లో 5 కంటెస్టెంట్స్ లో ఆమె ఒకరు. హౌజ్ లో అందరితో బాగుంటూ టాస్క్ గట్టి పోటి ఇస్తుంది. ఈ క్రమంలో ఈ వారం కెప్టెన్సీలో పోరులో భాగంగా జరిగిన గేమ్ లో పార్వతి, శబరి నాథన్, మరో ఫీమేల్ కంటెస్టెంట్ తో ముగ్గురు పోటీపడ్డారు. ఇందులో భాగంగా ఒకరినొకరు తోసుకుంటుండగా శబర్ నాథన్ కింద పడ్డాడు. అతడి ఆపే క్రమంలో అతడి మోకాలు.. పార్వతి కంటి వద్ద బలంగా తాకింది. దీంతో ఆమె కన్ను భాగం ఉబ్బి కమిలిపోయింది.

వెళ్లిపోమ్మన్న బిగ్ బాస్..

బలంగా గాయం అవ్వడంతో ఆమెకు మెడికల్ రూంకి తీసుకువెళ్లి చికిత్స అందించారు. తమిళనాడులోని ఓ ఛానళ్లలో టీవీ యాంకర్ గా పని చేసింది. టీవీ యాంకర్ మంచి గుర్తింపు పొందింది. ఆ తర్వాత రేడియో జాకీగా కూడా పాపులర్ అయ్యింది. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోవడంతో ఎన్నో కష్టాల పడినట్టు హౌజ్ లో సహా కంటెస్టెంట్స్ చెప్పుకుంటూ బాధపడింది. తాము ముగ్గురు సంతానమని, తండ్రి చనిపోవడంతో తల్లి తమని కష్టపడి పోషించిందని చెప్పింది. ప్రస్తుతం కుటుంబ బాధ్యతలన్ని తనమీదే ఉన్నాయని చెప్పింది. అందువల్ల గాయమైన బిగ్ బాస్ నుంచి బయటకు వెళ్లేందుకు ఆమె నిరాకరించింది. బిగ్ బాస్ బయటకు వెళ్లిపోమ్మని సూచించిన ఈ షో తనకు ముఖ్యమని వెళ్లనని చెప్పింది.

 

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×