
Supritha ( Source / Instagram )
సురేఖా వాణి కూతురు సుప్రీతకి సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటివరకూ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకపోయినా షోలు, ఇంటర్వ్యూల ద్వారా ఫేమస్ అయింది.

Supritha ( Source / Instagram )
చౌదరి గారి అబ్బాయితో నాయుడుగారి అమ్మాయి అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది సుప్రీత.. అమర్దీప్ చౌదరి ఇందులో హీరోగా నటిస్తున్నాడు.. ఎప్పుడో ఈ మూవీ స్టార్ట్ అయ్యింది..

Supritha ( Source / Instagram )
పీలింగ్స్ విత్ సుప్రీత అంటూ మొన్నటివరకూ ఓ టాక్ షో చేసింది సురేఖా వాణి కూతురు. ఏమైందో ఏంటో కానీ ఆ టాక్ షోకి మధ్యలోనే ఫుల్ స్టాప్ పెట్టేసింది..

Supritha ( Source / Instagram )
స్టార్ హీరోయిన్ కన్నా ఎక్కువ ఫాలోయింగ్ సోషల్ మీడియాలో ఈమెకు ఉంది.. ఎప్పుడు జాలీ ట్రిప్ లకు వెళుతూ ఫోటోలను దిగుతుంది. తల్లితో పార్టీలకు వెళ్తూ, డ్యాన్స్ లు చేస్తుంది.

Supritha ( Source / Instagram )
సోషల్ మీడియాలో ఈమెకు ఉన్న ఫాలోయింగ్ చూస్తే మెంటలెక్కిపోవాల్సిందే.. ఎప్పుడూ ట్రెండీ వేర్లో హాట్ లుక్ లో దర్శనమిస్తూ కుర్రకారికి మతి పోగొడుతుంది...

Supritha ( Source / Instagram )
తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో శారీతో ఉన్న పిక్స్ ని షేర్ చేసింది.. స్కై బ్లూ కలర్ చీరలో చాలా అందంగా ముస్తాబయింది.. డిఫరెంట్ యాంగిల్ లో దిగిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసింది.. ప్రస్తుతం ఆ పిక్స్ వైరల్ అవుతున్నాయి..