E-Paper
Advertisement

అల్లు అర్జున్ గురించి ఇన్నేళ్లకు బయటపడ్డ నిజం.. ఇది అస్సలు ఊహించలేదు పుష్ప..

అల్లు అర్జున్ గురించి ఇన్నేళ్లకు బయటపడ్డ నిజం.. ఇది అస్సలు ఊహించలేదు పుష్ప..
Advertisement

Allu Arjun : టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే, ఒక్కో మెట్టు ఎదుగుతూ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. పుష్ప మూవీ వరకు స్టైలిష్ స్టార్ గా ఉన్న ఈ హీరో పాన్ఇండియా హీరోగా ఐకాన్ స్టార్ గా మారాడు.. ఈ మూవీకి సీక్వెల్ కి వచ్చిన పుష్ప 2 కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో అల్లు అర్జున్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు అల్లు అర్జున్ తో సినిమా చేసేందుకు దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ప్రస్తుతం ఈ హిరో తమిళ డైరెక్టర్ అట్లీ తో రాకా మూవీలో నటిస్తున్నారు. ఇదిలా ఉండగా అల్లు అర్జున్ గురించి ఇన్నేళ్ల తర్వాత ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. అదేంటో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

ఇండస్ట్రీలోకి రాకముందు బన్నీ ఏం చేశాడు..?

ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వాళ్ళందరూ కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టకు ముందు ఏదో ఒక పని చేసి అందులో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఏ హీరో కూడా డైరెక్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వలేదు.. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్స్ గా కొనసాగుతున్న అందరూ హీరోలు కూడా హీరోలు అవ్వకముందు జాబులు లేదా.. తమకి ఇష్టమైన పని చేసి ఆ తర్వాత ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారు.. అలాంటి వారిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఒకరు.. వడ నిర్మాత కొడుకు అయినా అల్లు అర్జున్ ఇండస్ట్రీ లోకి రాకముందు ఏం పని చేశాడో తెలుసుకోవాలని చాలామంది అభిమానులు నెట్టింట తెగ వెతికిస్తున్నారు. అయితే బన్నీ ఇండస్ట్రీలోకి హీరోగా అడుగు పెట్టకు ముందు యానిమేటర్గా పనిచేసినట్లు తెలుస్తుంది.. ఇప్పటివరకు ఈ నిజం ఎవరికి తెలిసి ఉండదు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇది విన్న అల్లు అర్జున్ అభిమానులతో పాటుగా సినీ అభిమానులు కూడా ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఏంటి ఇండస్ట్రీ లోకి రాకముందు అల్లు అర్జున్ ఇలాంటి పని చేశాడా అంటూ అవాక్కవుతున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలలో అల్లు అర్జున్ కూడా ఒకరు..

Advertisement

Also Read :Gundeninda GudiGantalu Today episode: రోహిణిని అవమానించిన ప్రభావతి.. కామాక్షికి నిజం తెలుస్తుందా..? ప్రభావతికి షాక్..

రాకా మూవీ..

అల్లు అర్జున్ పుష్ప మూవీతో పాన్ ఇండియా హీరోగా మారాడు.. ఆ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన సినిమా కూడా భారీ విషయాన్ని అందుకోవడంతో ఇప్పుడు అల్లు అర్జున్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.. ఆయనతో సినిమాలు చేసేందుకు డైరెక్టర్స్ క్యూ కడుతున్నారు. తెలుగు డైరెక్టర్లకు కాకుండా తమిళ్ డైరెక్టర్ అయిన అట్లీకి ఛాన్స్ ఇచ్చాడు బన్నీ.. వీరిద్దరి కాంబినేషన్లో ప్రస్తుతం రాకా మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.. ఈ చిత్రం నుంచి అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన లుక్కు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేసింది.. మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఏమాత్రం రీచ్ అవుతుందో చూడాలి.. ఈ మూవీ తర్వాత అల్లు అర్జున్ మరో రెండు సినిమాలకు సైన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. త్వరలోనే ఆ సినిమాల గురించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది..

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×