E-Paper
Advertisement

Samyuktha Menon: సినిమాల్లోకి రాకముందు సంయుక్త మీనన్ ఏం చేసిందో తెలుసా..?

Samyuktha Menon: సినిమాల్లోకి రాకముందు సంయుక్త మీనన్ ఏం చేసిందో తెలుసా..?
Advertisement

Samyuktha Menon: తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు టాలీవుడ్ హీరోయిన్ సంయుక్త మీనన్ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అందంతో పాటు తన అభినయంతో అభిమానులను ఆకట్టుకుంటుంది. పదేళ్ల కిందట ఇండస్ట్రీలోకి వచ్చిన బ్యూటీ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది. ఇప్పటివరకు తెలుగుతో పాటుగా మరికొన్ని భాషల్లో సినిమాల్లో నటిస్తూ వస్తుంది.. సంయుక్త ‘భీమ్లానాయక్‌’తో తెలుగుకు పరిచయమైంది. ఆ తర్వాత బింబిసార, సార్‌, విరూపాక్ష, డేవిల్‌ మూవీల్లో నటించి టాలీవుడ్‌ ఇండస్ట్రీ లో లక్కీ హీరోయిన్‌గా మారింది. ప్రస్తుతం అర డజను సినిమాల్లో నటిస్తుంది.. ఇదిలా ఉండగా ఈ అమ్మడి గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది. సినిమాల్లోకి రాకముందు ఈమె చేస్తున్న జాబ్ గురించి నెట్టింట చర్చనీయాంశంగా మారింది. అసలు సంయుక్త ఏ జాబ్ చేసిందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

సినిమాల్లోకి రాకముందు సంయుక్త ఏం జాబ్ చేసిందంటే..? 

భీమ్లా నాయక్ సినిమా తో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ అమ్మడు గతంలో చాలా సినిమాల్లో నటించింది. మలయాళ బ్యూటి సంయుక్త మీనన్ మలయాళ ఇండస్ట్రీలో పలు సినిమాలో నటించి హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈమె సినిమాల్లోకి రాకముందు ఏం జాబ్  చేసిందిఅన్నది ప్రస్తుతం సోషల్ మీడియాలో హాఫ్ టాపిక్ గా మారింది.. ఆమె సినీ ఇండస్ట్రీ లోకి రాకముందు ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలో పనిచేసింది. క్రియేటివ్‌ ఫీల్డ్‌ అంటే ఆసక్తి. ఈ క్రమంలో ఈవెంట్‌ ప్లానింగ్‌, క్రియేటివ్‌ ప్రజెంటేషన్‌, కమ్యూనికేషన్‌ వంటివి అక్కడే బాగా నేర్చుకున్న.. నేను సినిమా ఈవెంట్ చేస్తున్న సంస్థ సినిమాలకు కూడా ఈవెంట్స్ చేసేది. సినిమా వాళ్లతో పరిచయాలు కూడా ఏర్పడ్డాయి. అలా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాను అని ఆమె ఇటీవల ఓ సందర్భంలో బయటపెట్టారు.. ఇది తెలుసుకున్న ఆమె అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు..

Advertisement

Also Read:ఆ క్యారక్టర్ కు తెలుగు హీరోయిన్లను తీసుకోరా..? రేఖా ఏం చెప్తున్నారంటే..?

సంయుక్త నటించిన సినిమాల విషయానికొస్తే..

ఈవెంట్ ఆర్గనైజర్ పనిచేసిన సంయుక్త అనుకోకుండా సినిమాలు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. 2016 లో నా తొలి మలయాళ చిత్రం ‘పాప్‌కార్న్‌’. ఆ తర్వాత పలు సినిమాల లో నటించాను.. మొదటి సినిమాతో ప్రశంసలు దక్కలేదు కానీ విమర్శలు అందుకున్నట్లు గతంలో ఓ ఇంటర్వ్యూ లో బయటపెట్టింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తుంది.  ప్రస్తుతం నిఖిల్ నటిస్తున్న పౌరాణిక చిత్రం ‘స్వయంభు’, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న ‘హైందవ’ సినిమాలలోనూ సంయుక్త కీలక పాత్రల్లో నటిస్తున్నది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి తో ఓ భారీ కథా మూవీలో నటినస్తుంది.. అలాగే బాలయ్య, బోయపాటి కాంబోలో వస్తున్న అఖండ 2 లో నటిస్తుంది. ఇకపోతే సంయుక్త మీనన్ సోషల్ మీడియాలో ఎంతగా బిజీగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. నిత్యం ఫోటోలను షేర్ చేస్తూ కుర్ర కారు మతిపోగొడుతుంది.. అఖండ 2 డిసెంబర్ 5 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది..

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×