E-Paper
Advertisement

Mrunal Thakur: 3 ఏళ్లు చిన్న‌వాడైన‌ టీమిండియా ప్లేయ‌ర్ తో మృణాల్ రొమాన్స్..త్వ‌ర‌లోనే పెళ్లి ?

Mrunal Thakur: 3 ఏళ్లు చిన్న‌వాడైన‌ టీమిండియా ప్లేయ‌ర్ తో మృణాల్ రొమాన్స్..త్వ‌ర‌లోనే పెళ్లి ?
Advertisement

Mrunal Thakur: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మృణాల్‌ ఠాకూర్ ( Mrunal Thakur ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ అందాల తార మృణాల్ ఠాకూర్‌, వ‌రుస‌ సినిమాలతో దూసుకు వెళ్తోంది. అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలో బడా హీరోలతో సినిమాలు చేసుకుంటూ, బాగానే సంపాదిస్తోంది. అయితే అలాంటి హీరోయిన్ మృణాల్‌ ఠాకూర్ గురించి ఓ సంచలన విషయం బయటకు వచ్చింది. ఆమె టీమిండియా యంగ్ ప్లేయర్ తో ప్రేమలో పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు నేషనల్ మీడియాలో కథనాలు కూడా ప్రచూరింపబడ్డాయి. తనకంటే చిన్నవాడిని ఆమె ప్రేమిస్తున్నట్లు చెబుతున్నారు.

Also Read: PAK VS SL Final: ఫైన‌ల్స్ లో శ్రీలంక చిత్తు..ట్రై సిరీస్ గెలుచుకున్న పాకిస్తాన్‌, టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026కు ముందే డేంజ‌ర్ బెల్స్‌

శ్రేయాస్ అయ్యర్ తో మృణాల్‌ ఠాకూర్ ఎఫైర్

Advertisement

టీమిండియా జట్టులో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు శ్రేయాస్ అయ్యర్ ( Shreyas Iyer ). అయితే అతనితో మృణాల్‌ ఠాకూర్ ప్రేమలో పడ్డట్లు చెబుతున్నారు. మృణాల్‌ ఠాకూర్  ( Mrunal Thakur) వయసు 33 ఏళ్లు. శ్రేయాస్ అయ్యర్ వయసు కేవలం 30 సంవత్సరాలు. అయినప్పటికీ, ఈ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించినట్లు వార్తలు వస్తున్నాయి. మొన్న ఐపీఎల్ 2025 సమయంలోనే మృణాల్‌, శ్రేయాస్ అయ్య‌ర్‌ ప్రేమలో పడ్డట్లు చెబుతున్నారు. అంతేకాదు మొన్న గాయం కారణంగా ఇంటి దగ్గరే రెస్ట్ తీసుకుంటున్న శ్రేయస్ అయ్యర్, మృణాల్ ఠాకూర్ తో విదేశాలకు రిలాక్స్ కోసం వెళ్ళాడట. ఆ సమయంలో బీచ్ లో దిగిన ఫోటోలు కూడా శ్రేయాస్ అయ్య‌ర్‌ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. త్వరలో ఈ ఇద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు చెబుతున్నారు. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.

హీరో ధనుష్ తో కూడా మృణాల్ ఠాకూర్ రిలేషన్ అంటూ వార్తలు?

తమిళ సీనియర్ హీరో, భార్యకు దూరంగా ఉంటున్న ధనుష్ గురించి తెలియని వారు ఉండరు. తన కుటుంబానికి దూరంగా బ్యాచిలర్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు ధనుష్. అయితే ఇతనితో కూడా మృణాల్ ఠాకూర్ రిలేషన్ పెట్టుకున్నట్లు మొన్నటి వరకు వార్తలు వచ్చాయి. అంతేకాదు ఇటీవల హీరోయిన్ మృణాల్ ఠాగూర్ నటించిన సినిమాపై పాజిటివ్ రియాక్షన్ ఇస్తూ ఓ పోస్ట్ కూడా పెట్టాడు ధనుష్. దానికి రిప్లై గా లవ్ సింబల్స్‌ పంపించి అందరికీ షాక్ ఇచ్చింది మృణాల్ ఠాకూర్. దీంతో పెళ్లయిన హీరోను మృణాల్ ఠాకూర్ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడు శ్రేయాస్ అయ్యర్ తో కూడా మృణాల్ ఠాకూర్‌ రొమాన్స్ చేస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో నెటిజెన్స్‌ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇద్దరితో మృణాల్ ఠాకుర్ ఎలా గడుపుతోందని సెటైర్లు పేల్చుతున్నారు. పెళ్లయిన హీరో అలాగే కుర్ర క్రికెటర్ తో ఒకేసారి గడపడం కష్టమే అని చురకలు అంటిస్తున్నారు.

Advertisement

 

Also Read: WPL 2026 Schedule: WPL 2026 షెడ్యూల్ వ‌చ్చేసింది..RCBదే తొలి మ్యాచ్‌..కేవ‌లం రెండు వేదిక‌లే, ఉచితంగా ఎలా చూడాలంటే

 

Related News

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

Big Stories

Advertisement
×