E-Paper
Advertisement

Euphoria Movie: ‘యుఫోరియా’ స్పెషల్ ప్రీమియర్ చూసి ఎమోషనల్ అయిన భూమిక.. ఏం చేశారంటే?

Euphoria Movie: ‘యుఫోరియా’ స్పెషల్ ప్రీమియర్ చూసి ఎమోషనల్ అయిన భూమిక.. ఏం చేశారంటే?
Advertisement

Euphoria Movie: ‘యుఫోరియా’ టీమ్ ఫుల్ జోష్‌లో కనిపిస్తుంది. స్పెషల్ ప్రీమియర్ షో చూసిన మూవీటీం ఒకరినొకరు అభినందించుకున్నారు. సినిమా చూసిన వారి నుంచి మంచి స్పందన రావడంతో మూవీ టీం ఆనందంలో మునిగి తేలుతోంది. సినిమా స్పెషల్ షో పూర్తయిన తర్వాత థియేటర్ వద్ద ఒకరినొకరు హత్తుకుంటూ సెలబ్రేషన్స్ చేసుకుంటున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గుణశేఖర్ మలిచిన సరికొత్త సెన్సేషన్ ‘యుఫోరియా’ (EUPHORIA). యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం. ఫిబ్రవరి 6, 2026న గ్రాండ్‌గా విడుదల కానుంది. అయితే స్పెషల్ ప్రీమియర్ షోకి అంచనాలకు మించిన రెస్పాన్స్ రావడంతో చిత్ర బృందం సంబరాల్లో మునిగిపోయింది. దీంతో చాలా కాలం తర్వాత గుణ శెఖర్ హిట్ కొట్టబోతున్నాడని తెలుస్తోంది.

Read also-Parasakthi OTT : ఓటీటీలో ‘పరాశక్తి’ తెలుగు వర్షన్ డైరెక్ట్ స్ట్రీమింగ్.. ఎక్కడ చూడొచ్చంటే..?

Advertisement

సమాజంలో జరిగిన కొన్ని నిజమైన, షాకింగ్ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ప్రీమియర్ చూసిన ప్రేక్షకులు సినిమాలోని డ్రామా, సస్పెన్స్ నటీనటుల పెర్ఫార్మెన్స్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా గుణశేఖర్ టేకింగ్, విజువల్స్ పీక్స్‌లో ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. ప్రీమియర్ ముగిసిన తర్వాత ఆడియన్స్ నుండి లభించిన స్టాండింగ్ ఓవేషన్ చూసి టీమ్ #EUPHORIA ఎమోషనల్ అయ్యింది. నిర్మాత నీలిమ గుణ, యుక్త గుణ ఆధ్వర్యంలో రూపొందిన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విడుదలైన ట్రైలర్ ఇప్పటికే భారీ అంచనాలను పెంచగా, ఇప్పుడు ప్రీమియర్ టాక్ ‘పాజిటివ్’గా రావడంతో రేపటి ఓపెనింగ్స్ అదిరిపోతాయని స్పష్టమవుతోంది. ఈ సినిమా లో గుణ శెఖర్ మార్క్ కనబడుతుంతో లేదో చూడాలి మరి.

Read also-Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి సెకండ్ సింగిల్ వచ్చేది అప్పుడే.. ఫ్యాన్స్ రెడీగా ఉండండి..

Advertisement

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×