E-Paper
Advertisement

Girija oak : ఆకస్మాత్తుగా వైరల్ అయిన మరాఠి బ్యూటీ, సందీప్ కిషన్ తో ఆ సీన్స్

Girija oak : ఆకస్మాత్తుగా వైరల్ అయిన మరాఠి బ్యూటీ, సందీప్ కిషన్ తో ఆ సీన్స్
Advertisement

Girija oak : ఈరోజుల్లో ఎవరు ఎప్పుడు ఎందుకు ఫేమస్ అవుతున్నారో ఎవరికి అర్థం కాకుండా పోయింది. ఏళ్లు తరబడి ఇండస్ట్రీలో కష్టపడుతున్న కూడా సరైన గుర్తింపు కొంత మందికి రాదు. కానీ సడన్ గా ఒక్కసారిగా గుర్తింపు లభిస్తుంది. కొంతమందికి విపరీతమైన గ్యాప్ వచ్చిన తర్వాత అద్భుతమైన గుర్తింపు లభించి వరుస అవకాశాలు వస్తుంటాయి.

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో జగపతిబాబు పని అయిపోయింది అని అందరూ అనుకున్న తరుణంలో లెజెండ్ సినిమాలో విలన్ పాత్రతో గ్రేట్ కం బ్యాక్ ఇచ్చాడు. అతని సెకండ్ ఇన్నింగ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు సాధించారు. అయితే రీసెంట్ గా ఒక ఫోటో ట్విట్టర్ లో విపరీతంగా వైరల్ అవుతుంది. ఆ ఫోటో ఎందుకు వైరల్ అవుతుందో కూడా ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ఆ ఫోటో మరి ఎవరిదో కాదు గిరిజ ఓక్.

ఎవరీ గిరిజ ఓక్?

Advertisement

గత నాలుగైదు రోజులుగా గిరిజ ఓక్ ట్రెండింగ్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక్కడితో ఎవరు అని చాలామంది ఆరాలు తీయడం మొదలుపెట్టారు. గిరిజ ఓక్ ఒక మరాఠీ భాషకు సంబంధించిన నటి.

ఆమె గ్లామరస్ హీరోయిన్ కాదు. ఆమె రీసెంట్ ఇంటర్వ్యూ ఒకటి బాగా పాపులర్ అయింది. ఆ ఇంటర్వ్యూలోనూ కాంట్రవర్సీలు ఏం మాట్లాడలేదు. అయినా సరే ఈమె గురించి నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ఆ ఇంటర్వ్యూలో ఒక ఫోటోను స్క్రీన్ షాట్ చేసి ట్విట్టర్లో పెట్టడం మొదలుపెట్టారు.

Advertisement

ఆమెకు సంబంధించిన వీడియోలు ఏమైనా ఉన్నాయేమో అనుకొని యువత అంతా ఆత్రుతగా ఆ ఫోటోను షేర్ చేయడం మొదలుపెట్టారు. చాలామంది ఏంటి విషయం అని కామెంట్లు కూడా పెట్టడం మొదలుపెట్టారు. ఆ తరుణంలో ఆ ఇంటర్వ్యూ లింక్ చాలామంది పెట్టడం జరిగింది.

ఇండస్ట్రీ జర్నీ 

ఇండస్ట్రీలో గిరిజ చాలా సంవత్సరాల నుంచి నటిస్తున్నారు. అమీర్ ఖాన్ నటించిన సినిమా ‘తారే జమీన్ పర్’ తో పాటు పలు సినిమాల్లో ఈవిడ నటించారు. హీరోయిన్ గా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే పలు సినిమాలు చేశారు. అప్పుడు లేని గుర్తింపు కేవలం ఒక ఇంటర్వ్యూ తో వచ్చేసింది.

సందీప్ కిషన్ నటించిన ShorintheCity అనే హిందీ సినిమాలో అతడికి జోడీగా గిరిజ ఓక్ నటించింది. ఇద్దరి మధ్య ఒక ఘాటైన లిప్ లాక్ సీన్ కూడా ఉంది. ప్రస్తుతం గిరిజ ‘థెరపీ షెరపీ’ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. సందీప్ కిషన్ తో తాను చేసిన సినిమా వీడియోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Also Read: The Girl Friend : కన్నీళ్లు పెట్టుకున్న రష్మిక, అంతలా కదిలిపోయింది ఏంటి?

Related News

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

ప్రమాదానికి గురైన అలీ..కాలికి పెద్ద కట్టుతో అలా..ఏమైందంటే?

Big Stories

Advertisement
×