E-Paper
Advertisement

‘విశ్వంభర’ మూవీ మళ్లీ వాయిదా పడిందా..? మెగాస్టార్ ఫ్యాన్స్ షాక్..

‘విశ్వంభర’ మూవీ మళ్లీ వాయిదా పడిందా..? మెగాస్టార్ ఫ్యాన్స్ షాక్..
Advertisement

Viswambhara Movie : టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ మూవీ తర్వాత ఇప్పుడు అందరి ఫోకస్ విశ్వంభరా మూవీ పై పడింది.. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ అవుతుందని అందరూ అనుకున్నారు.. కానీ షూటింగ్ పెండింగ్ ఉండడం వల్ల సినిమా విడుదల వాయిదా పడింది. దీంతో పాటుగా టీజర్ పై వచ్చిన నెగిటివ్ ప్రచారంతో సినిమా గ్రాఫిక్స్ పై ఫోకస్ పెట్టినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే ఇటీవల రిలీజ్ డేట్ లాక్ చేసినట్లు తెలిసిందే.. అయితే గ్రాఫిక్స్ ఇంకా పెండింగ్ ఉండడంతో సినిమా ఈ ఏడాది వచ్చే అవకాశాలు లేవు అంటూ మరో వార్త ప్రచారంలో ఉంది. మరి అందులో నిజం ఎంత ఉంది..? నిజంగానే మిస్సమ్మ రా మూవీ ఈ ఏడాదిలో రిలీజ్ అవ్వదా? ఒకవేళ రిలీజ్ అయితే ఎప్పుడు థియేటర్లోకి రాబోతుంది? అన్నది ఇప్పుడు మనం కాస్త వివరంగా తెలుసుకుందాం..

‘విశ్వంభర’ మళ్లీ వాయిదా పడిందా..?

మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ వశిష్ట కాంబినేషన్లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘విశ్వంభరా’.. మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో దొరికేకుతున్న ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్ లుక్కు బయటకు రావడంతో సినిమా కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.. విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా గ్రాఫిక్స్ పనులు ఇంకా పెండింగ్లో ఉండడంతో సినిమాను వాయిదా వేసిన విషయం అందరికీ తెలిసిందే.. ఈ మూవీ సెకండ్ హాఫ్ మొత్తం గ్రాఫిక్స్ ఎక్కువగా ఉండడంతో సినిమాకు ఇంకాస్త టైం కేటాయించాల్సిన అవసరం ఉంది అంటూ సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది.. అయితే ఇప్పట్లో ఈ సినిమా రాదు అని మెగా ఫాన్స్ అభిప్రాయానికి వచ్చేసారు. ఇటీవల చిరంజీవి బర్త్డే సందర్భంగా కూడా ఈ సినిమా నుంచి ఎటువంటి అప్డేట్ రాకపోవడంతో విడుదల వాయిదా పడుతుందనే వార్తలు ఊపందుకున్నాయి. మళ్లీ ఎప్పుడు విడుదల అవుతుంది అన్నది క్లారిటీ రావాలి అంటే కచ్చితంగా చిత్ర యూనిట్ స్పందించేంత వరకు వెయిట్ చేయాల్సిందే..

‘కాకా’ మూవీ పై చిరు ఫోకస్..

Advertisement

విశ్వంభరా మూవీ సెట్స్ మీద ఉండగానే.. చిరంజీవి మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాని పూర్తి చేసి మరి థియేటర్లలోకి తీసుకొని వచ్చారు. పోనీ ఈ సినిమా తర్వాత అయినా రిలీజ్ అవుతుంది అని అందరూ అనుకున్నారు కానీ ఇది కూడా ఇప్పుడు ఆలస్యం అయ్యేలా కనిపిస్తుంది. ఈ క్రమంలో చిరంజీవి మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆయన నటిస్తున్న కొత్త సినిమా పేరు కాకా.. ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా జనాలని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి బయటికి వచ్చిన గ్లింప్స్ వీడియో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.. రీసెంట్ గా ఈ మూవీ నుంచి అనస్వర రాజన్ లుక్కు కూడా బయటకు వచ్చింది. మొత్తానికి సినిమా పై మాత్రం భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. మరి ఈ మూవీ రిలీజ్ అయ్యాక చిరంజీవి ఖాతాలో ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి..

Also Read :Gundeninda GudiGantalu Today episode: రోహిణికి శృతి స్ట్రాంగ్ వార్నింగ్.. బాధపడ్డ మనోజ్.. గుణ దెబ్బకు రోహిణి అవుట్..

Related News

సందీప్ రెడ్డి వంగకు విజయ్ కాస్ట్లీ గిఫ్ట్.. ఇది కదా ప్రేమంటే..

మమిత బైజు ఖాతాలో అరుదైన రికార్డ్.. ఆ లిస్ట్ లోకి చేరినట్లే..!

‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల తేదీ లాక్.. రిలీజ్ ఎప్పుడంటే..? 

ముద్దు సీన్ ఉంటే అడల్ట్ సినిమా అవుతుందా? ట్రోలర్స్ కు నాగ వంశీ కౌంటర్!

ఫ్యామిలీ ఆడియన్స్ తో కలిసి చూసే సినిమా ‘ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్: వైష్ణవి చైతన్య

నోరా ఫతేహికి బిగ్ షాక్.. రూ.3 కోట్ల పరువు నష్టం దావా వేసిన ప్రముఖ సంస్థ!

బోయపాటి సెంటిమెంట్‌కు తమిళ బ్రదర్స్ నో?

Big Stories

Advertisement
×