E-Paper
Advertisement

Samyukta Menon : షూటింగ్ లో గాయపడ్డ సంయుక్త.. తృటిలో తప్పిన ప్రమాదం..!

Samyukta Menon : షూటింగ్ లో గాయపడ్డ సంయుక్త.. తృటిలో తప్పిన ప్రమాదం..!
Advertisement

Samyukta Menon : ఈ మధ్య యాక్షన్ సినిమాలకు సినీ సెలబ్రిటీలు డూప్ లేకుండా చేస్తున్నారు.. స్వయంగా హీరో, హీరోయిన్లు యాక్షన్ సీన్స్ లోకి దిగుతున్నారు. భారీ యాక్షన్ సీన్లను చాలా సులువుగా చేస్తున్నారు.. ఈ క్రమంలో కొన్నిసార్లు దెబ్బలు కూడా తగులుతుంటాయి. ఈ మధ్య ఇలాంటి వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.. షూటింగ్లో పలు ప్రమాదాలు జరగడంతో సినిమాలకు బ్రేకులు కూడా పడుతున్న విషయం తెలిసిందే.. తాజాగా సినీ నటి సంయుక్త మీనన్ షూటింగ్లో గాయపడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. యాక్షన్ సీన్ లో భాగంగా ఆమె ఫైటింగ్ చేస్తున్న సమయంలో గాయాలైనట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్.. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఎలా ఉంది అన్నది ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

తృటిలో తప్పిన పెను ప్రమాదం.. 

టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించి మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్న సంయుక్త మీనన్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో బిజీగా గడుపుతుంది.. ఈమె తాజాగా నటిస్తున్న లేడీ ఓరియంటెడ్ చిత్రం బ్లాక్ గోల్డ్.. ఈ మూవీ ప్రస్తుతం సెట్స్ మీద షూటింగ్ దశలో ఉంది. యాక్షన్ సన్నివేశాలతో మూవీ రాబోతున్న విషయం తెలిసిందే.. ఈ సినిమాకు సంబంధించిన ఓ యాక్షన్ ఎపిసోడ్లో సంయుక్త మీనన్ గాయపడినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో సమాచారం.. ఈ వార్త పై ఒక క్లారిటీ రావాల్సి ఉంది.. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ దశలో ఉంది. అయితే ఈ ప్రమాదంలో ఆమె చేతికి గాయమైనట్లు తెలుస్తుంది. ఈ గాయమైన వెంటనే హాస్పిటల్ తరలిచ్చినట్లు తెలుస్తుంది. గాయం తగలడంతో షూటింగ్ కు బ్రేక్ పడినట్లు తెలుస్తుంది.. త్వరలోనే షూటింగ్ అప్డేట్ రానుందని టాక్..

Advertisement

Also Read :శ్రీసత్యతో శేఖర్ మాస్టర్ రొమాంటిక్ డ్యాన్స్.. పెళ్లివరకు వెళ్లిన సదా..ఇది కదా అసలు ట్విస్ట్..

 బ్లాక్ గోల్డ్ మూవీ.. 

టాలీవుడ్ ముద్దుగుమ్మ సంయుక్త మీన‌న్ విరూపాక్ష‌ సినిమాతో టాలీవుడ్‌లో సెటిల్ అయిన విష‌యం తెలిసిందే. ఆమె హీరోయున్‌గా ఇప్ప‌టికే తెలుగులో నాలుగైదు సినిమాలు చేసింది.. ఇకపోతే బాలీవుడ్‌లోనూ ఓ తెలుగు డైరెక్ట‌ర్ సినిమాలో న‌టిస్తోంది. అయితే ఇప్ప‌టివ‌ర‌కు హీరోయిన్‌గా ఆడి పాడిన ఈ ముద్ద‌గుమ్మ త‌న రూటు మార్చింది.. తనే లీడ్ రోల్‌లో ఔట్ అండ్ ఔట్ యాక్ష‌న్ ఇంటెన్స్ థ్రిల్ల‌ర్ సినిమాతో ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు రెడీ అయింది.. ఆ సినిమానే బ్లాక్ గోల్డ్.. కొత్త మాస్ అవ‌తార్‌లో సంయుక్త లుక్ అదిరిపోయేలా ఉంది. రైల్వే స్టేష‌న్‌లో ర‌క్తం మ‌డుగులో కనిపిస్తుంది. ఆ పోస్టర్ బాగా ట్రెండ్ అయిన విషయం తెలిసిందే.. ఈ మూవీ సీన్ షూటింగ్ లోనే గాయం తగిలింది. డైరెక్టర్ యోగి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ నుంచి అప్డేట్ రానుందని సమాచారం.. ఈ సినిమాతో పాటుగా స్టార్ హీరోల సరసన హీరోయిన్గా నటిస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం ఈమె చేతిలో దాదాపు అరడజనుకు పైగా సినిమాలు ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×