BigTV English

Raj Tarun – Lavanya: లావణ్య – రాజ్ తరుణ్ కేసులో బిగ్ ట్విస్ట్.. నిజ స్వరూపం బయటపెట్టిన హైకోర్టు!

Raj Tarun – Lavanya: లావణ్య – రాజ్ తరుణ్ కేసులో బిగ్ ట్విస్ట్.. నిజ స్వరూపం బయటపెట్టిన హైకోర్టు!

Raj Tarun – Lavanya:రాజ్ తరుణ్ (Raj Tarun), లావణ్య (Lavanya ) ల ఇష్యూ… గత సంవత్సర కాలం నుండి మీడియాలో హాట్ టాపిక్ గా ఉన్న ఈ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చేలా కనిపిస్తోంది. ఈ మధ్యకాలంలో రాజ్ తరుణ్ (Raj Tarun) కొనుక్కున్న కోకాపేటలోని పుష్పాలగూడ ఇల్లు గురించి పెద్ద ఇష్యూ నడిచిన సంగతి మనకు తెలిసిందే.ఈ ఇంట్లో చాలా రోజులుగా నివాసం ఉంటున్న లావణ్యని వెళ్లిపోవాలని రాజ్ తరుణ్ పేరెంట్స్ రోడ్డు మీదకు వచ్చి గొడవ చేశారు. అయితే రాజ్ తరుణ్ పేరెంట్స్ ని ఇంట్లోకి రానివ్వకుండా లావణ్య బయటికి గెంటేసింది. ఆ తర్వాత పోలీసులు వచ్చి ఈ మ్యాటర్ సెటిల్ చేసినప్పటికీ.. ఆ ఇంట్లో నుండి లావణ్య వెళ్ళిపోవాలని,ఆ ఇల్లు మా కొడుకుది అంటూ రాజ్ తరుణ్ పేరెంట్స్ కోర్టుకు వెళ్లారు. అయితే ఈ విషయంలో లావణ్యకి హైకోర్టు పెద్ద షాక్ ఇచ్చింది. వెంటనే ఇంటి నుండి ఖాళీ చేసి వెళ్లిపోవాలని బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. మరి హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.


లావణ్యకు హైకోర్ట్ లో చుక్కెదురు..

కోకాపేట (Kokapeta) లోని పుష్పాలగూడ ఇల్లు రాజ్ తరుణ్ ది మాత్రమే కాదు తాను కూడా డబ్బులు ఇచ్చానని అందులో సగం వాటా నాకు ఉంటుందని లావణ్య మీడియాతో చెప్పింది.కానీ రాజ్ తరుణ్ మాత్రం అది సొంత డబ్బులతో కొనుక్కున్నానని చెబుతున్నారు. అయితే ఈ విషయం కోర్టు దాక వెళ్లడంతో కోర్టు కీలక తీర్పు ఇచ్చింది.. కోకాపేట లోని పుష్పాలగూడ ఇల్లు లావణ్యదని చెప్పడానికి ఎలాంటి ప్రూఫ్స్, డాక్యుమెంట్లు లేవని, అది రాజ్ తరుణ్ దేనని, వెంటనే ఆ ఇంట్లో నుండి లావణ్య(Lavanya) వెళ్ళిపోవాలని తీర్పు ఇచ్చారు.


ఆధారాలు లేవని.. లావణ్య చెప్పేది నిజం కాదని తేల్చిన హైకోర్టు..

అంతేకాకుండా రాజ్ తరుణ్ ని పెళ్లి చేసుకున్నావు అనడానికి కూడా ఎలాంటి రుజువులు లేకపోవడంతో ఆయన భార్య స్థానంలో నువ్వు ఆ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అంటూ కోర్టు లావణ్య కు పెద్ద షాక్ ఇచ్చింది. వెంటనే ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోమని తీర్పు ఇచ్చారు.అంతేకాకుండా ఇప్పటినుండి లావణ్యకు ఎలాంటి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వకూడదని,ఏదైనా ఇష్యూ ఉంటే ఆమె సివిల్ కోర్టులో తేల్చుకోవాలని, హైకోర్టు(High Court) సమయాన్ని వృధా చేయకూడదంటూ తేల్చి చెప్పారు. దీంతో లావణ్యకు గట్టి షాక్ తగిలినట్టు అయింది. మరి లావణ్య హైకోర్టు తీర్పుతో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతుందా? లేదా మళ్ళీ ఏదైనా గొడవ చేసి సివిల్ కోర్టుకు వెళ్తుందా? అనేది తెలియాల్సి ఉంది. ఇది విన్న నెటిజన్స్ మొత్తానికి హైకోర్ట్ లావణ్య నిజస్వరూపం బయట పెట్టిందని కామెంట్లు చేస్తున్నారు.

రాజ్ తరుణ్ – లావణ్యల ఇష్యూ ఏంటి?

ఇక రాజ్ తరుణ్ – లావణ్యల ఇష్యూ విషయానికి వస్తే.. లావణ్య రాజ్ తరుణ్ లు చాలా సంవత్సరాలు డేటింగ్ చేశారట. అయితే లావణ్య డ్రగ్స్ తీసుకుంటుందని వేరే బాయ్ ఫ్రెండ్స్ ని మెయింటైన్ చేస్తుందనే విషయం రాజ్ తరుణ్ కి తెలియడంతో లావణ్యని వదిలేశారట. కానీ ఆ తర్వాత కొద్ది రోజులకే లావణ్య.. రాజ్ తరుణ్ మీద కేసు పెట్టి తనని వాడుకొని వదిలేసాడని, డ్రగ్స్ కేసులో ఇరికించాడని, తన డబ్బులన్నీ వాడుకున్నాడని చెప్పింది. అయితే ఈ గొడవ అంతా కోకాపేటలోని ఇల్లు కోసమేనని తెలుస్తోంది. అయితే కోకాపేట్ లోని పుష్పాలగూడలో ఉన్న ఇల్లుని రాజ్ తరుణ్ కొద్దిరోజుల ముందే వేరే వారికి అమ్మేసినట్టు తెలుస్తోంది.

ALSO READ:Priyanka Chopra: మిస్ వరల్డ్ చేతిలో గ్లోబల్ స్టార్ కి ఘోర అవమానం.. స్పృహలో ఉండే మాట్లాడారా?

Related News

Nagarjuna: ఢిల్లీ హైకోర్టులో నాగార్జునకి ఊరట.. వారిపై వేటు తప్పదా?

Singer Zubeen Garg: జుబీన్ గార్గ్ కేసులో ట్విస్ట్.. మరో వ్యక్తి అరెస్ట్!

IBomma Counter: బరాబర్ పైరసీ చేస్తాం… పోలీసులకు ఐ బొమ్మ స్ట్రాంగ్ కౌంటర్!

Deepika Padukone: ఇట్స్ రివేంజ్ టైమ్.. సందీప్ కి దీపిక స్ట్రాంగ్ కౌంటర్!

Kantara 2 Premiers: ఏపీలో కాంతార ప్రీమియర్ షోలు రద్దు.. నిరాశలో ఫ్యాన్స్.. కారణం?

Film industry: షాకింగ్.. స్టార్ జంటకు విడాకులు మంజూరు!

Dimple Hayathi:హీరోయిన్ డింపుల్ హయాతిపై క్రిమినల్ కేస్… అసలేం జరిగిందంటే?

Drugs Case: డ్రగ్స్ కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్.. ఏకంగా 35 కోట్ల విలువ.. ఎవరంటే?

Big Stories

×