E-Paper
Advertisement

Tollywood Movies : జపాన్ లో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాలు ఇవే.. పుష్ప2 కలెక్షన్స్..?

Tollywood Movies : జపాన్ లో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాలు ఇవే.. పుష్ప2 కలెక్షన్స్..?
Advertisement

Tollywood Movies : టాలీవుడ్ ఇండస్ట్రీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఎన్నో హిట్ సినిమాలు పాన్ ఇండియా లెవల్ లో క్రేజ్ ను సంపాదించుకున్నాయి. అంతేకాదు కొన్ని సినిమాలు మాత్రం విదేశాల్లో కూడా సత్తా చాటాయి. బాహుబలి సినిమాకి ముందు వచ్చిన సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్ లో బాగానే హిట్ అయ్యాయి. కానీ ఈ సినిమా మాత్రం ఇంటర్నేషనల్ లెవెల్ లో మంచి గుర్తింపుని సొంతం చేసుకుంది. నార్త్ అమెరికా, ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్, అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాల్లో 20 ఏళ్ల క్రితం నుండే మనకు మార్కెట్ ఉంది.. తెలుగు వాళ్ళు కూడా ఉండడంతో తెలుగు సినిమాలకు డిమాండ్ ఉండేది. కానీ జపాన్, చైనా వంటి దేశాల్లో కూడా తెలుగు సినిమాలకు ఈమధ్య డిమాండ్ ఎక్కువగా ఉంటుందన్న విషయం తెలిసిందే.. జపాన్లో మన స్టార్ హీరోలకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.. ఇటీవల జపాన్ కి వెళ్ళిన స్టార్ హీరోలకు అక్కడ అభిమానులు గ్రాండ్ వెల్కమ్ ఇచ్చారు కూడా.. ఇప్పటివరకు జపాన్ లో రిలీజ్ అయిన తెలుగు సినిమాల కలెక్షన్స్ ఎన్ని కోట్లో ఒకసారి తెలుసుకుందాం..

జపాన్ లో సత్తాను చాటిన తెలుగు సినిమాలు..

RRR..

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ దర్శకతీరుడు రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్ బాస్టర్ హిట్ మూవీ.. ఈ మూవీ జపాన్ లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు జపాన్లో రిలీజ్ అయిన తెలుగు సినిమాలలో ఇదే అత్యధిక వసూళ్లను సొంతం చేసుకుంది.. దాదాపుగా 2.42 బిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

బాహుబలి 2..

Advertisement

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రాలలో బాహుబలి ఒకటి.. ఈ మూవీకి సీక్వెల్ గా వచ్చిన మూవీ బాహుబలి 2.. జపాన్లో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాలలో ఈ సినిమా కూడా ఒకటి..దాదాపుగా 305 మిలియన్ డాలర్ల గ్రాస్ తో మూడవ స్థానం లో కొనసాగుతుంది..

3 ఇడియట్స్.. 

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటించిన త్రీ ఇడియట్స్ చిత్రం జపాన్ లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ మూవీ 170 మిలియన్ డాలర్ల గ్రాస్ తో నాలుగవ స్థానంలో కొనసాగుతుంది..

Advertisement

Also Read :రెమ్యూనరేషన్ ను పెంచేసిన జక్కన్న.. ఒక్కో సినిమాలు ఎన్నికోట్లంటే..?

ఆ తర్వాత ఏ సినిమా ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో ఒకసారి చూస్తే.. శ్రీదేవి ప్రధాన పాత్రలో పోషించిన ‘ఇంగ్లీష్ వింగ్లిష్’ చిత్రం, 160 మిలియన్ డాలర్ల గ్రాస్ తో 5వ స్థానం ఉండగా, ‘ది లంచ్ బాక్స్’ అనే చిత్రం 150 మిలియన్ డాలర్ల గ్రాస్ తో 6వ స్థానంలో కొనసాగుతుంది. 7 వ స్థానంలో ‘సాహూ’ చిత్రం 131 మిలియన్ డాలర్స్ ను రాబట్టింది. ‘మగధీర’ చిత్రం 130 మిలియన్ డాలర్ల గ్రాస్ తో 8వ స్థానంలో కొనసాగుతుండగా, సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన రోబో చిత్రం 9వ స్థానంలో కొనసాగుతుంది.. ఇక పదో స్థానంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ఉంది. రెండు వారాల్లో 105 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది. రాబోయే రోజుల్లో ఈ మూవీ ఇంకా ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఇకముందు ఏ సినిమా ఎన్ని కోట్ల వసూళ్లను అందుకుంటుందో చూడాలి..

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×