E-Paper
Advertisement

స్టార్ హీరోలతో పోటీపడుతున్న నాగ్.. నిర్మాతలకు షాక్..

స్టార్ హీరోలతో పోటీపడుతున్న నాగ్.. నిర్మాతలకు షాక్..
Advertisement

Akkineni Nagarjuna : టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున వయసు పెరుగుతున్న కూడా సినిమాలు విషయంలో మాత్రం ఎక్కడా కాంప్రమైజ్ అవ్వట్లేదు. ప్రస్తుతం ఆయన 100 వ చిత్రంలో నటిస్తున్నాడు. ఆ సినిమాకు కింగ్ 100 అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాకు తమిళ దర్శకుడు రా కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల పూజ కార్యక్రమాలతో షూటింగ్ మొదలైన ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతుంది.. అయితే ఈ సినిమాకు నాగార్జున రెమ్యూనరేషన్ పెంచినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. ప్రస్తుతం ఆయన ఒక్కో సినిమాకి 50 కోట్లు తీసుకుంటున్నాడని ఇండస్ట్రీవర్గాల సమాచారం. ఇప్పుడు ఇంకాస్త పెంచినట్లు ఓ వార్త ప్రస్తుతం నెట్టింట ప్రచారంలో ఉంది. అందులో నిజం ఎంత ఉందో ఇప్పుడు ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

నిర్మాతలకు షాకిచ్చిన నాగ్..

టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల ఆయన నటించిన కుబేర, కూలి చిత్రాలు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటుగా కలెక్షన్ల వర్షం కురిపించాయి. ప్రస్తుతం ఆయన సోలో హీరోగా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. నాగార్జున 100 వ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. అయితే నాగార్జున గురించి సోషల్ మీడియాలో ఓ వార్త షికారు చేస్తుంది. ఆయన నెక్స్ట్ సినిమాకి 70 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది.. నెక్స్ట్ నాగార్జునతో సినిమా తీయాలి అంటే కచ్చితంగా 70 వేల రెమ్యూనరేషన్ ఇవ్వాల్సిందే అని నెటిజన్లు సైతం కామెంట్స్ చేస్తున్నారు. మాస్ యాక్షన్ జోనల్లో రాబోతున్న కింగ్ 100 మూవీ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ని అందుకుంటుంది. నెక్స్ట్ ఆయన ఎలాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తాడో చూడాలి..

బిగ్ బాస్ కు హోస్ట్ గా నాగ్..

Advertisement

ప్రస్తుతం నాగార్జున సినిమాలతో పాటుగా బుల్లితెర టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ కి హోస్ట్ గా కూడా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.. రీసెంట్ గా ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 10 లో నాగ్ తన అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో అందరినీ ఆకట్టుకున్నాడు. వయసు పెరుగుతున్న కూడా నాకు మాత్రం ఎప్పటికీ యంగ్ గాని కనిపిస్తున్నాడు అంటూ ఆ షో ని చూసిన అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు. అయితే సినిమా కన్నా బిగ్ బాస్ కి నాగార్జున ఎక్కవ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. మరి నాగర్జున నిజంగానే బిగ్ బాస్ కోసం 100 కోట్లకు పైగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడా లేదా అన్నది ఒక క్లారిటీ అయితే రాలేదు.. ఈసారి కంటెస్టెంట్లు కూడా అందరికీ తెలిసిన వాళ్లే కాబట్టి షో ఎలా ఉంటుందని ఇప్పటినుంచే జనాలు ఆసక్తి కనబరుస్తున్నారు. సెప్టెంబర్ 6 నుంచి గ్రాండ్ గా లాంచ్ అయిన బిగ్బాస్ సీజన్ 10 ఎలాంటి విమర్శలకు కేరాఫ్ గా మారుతుందో చూడాలి..

Also Read : బెంగాలి బ్యూటీకి ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Related News

క్రిస్మస్ బరిలో దాదా VS కింగ్ 100.. నందమూరి – అక్కినేని హీరో పోరు..

‘దాదా’గా విశ్వరూపం చూపించబోతున్న బాలయ్య.. విడుదల ఎప్పుడంటే?

అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ సినిమా మిస్ చేసుకున్న అక్కినేని హీరో… ఇప్పటీకి బాధగా ఉందంటూ!

సూరి, సుహాస్ ‘మండాడి’ ట్రైలర్ రిలీజ్!

ఒంటరిగా ఉన్నప్పుడు అలాంటి పనులు చేస్తా – అక్కినేని సుమంత్

కళ్ళుచెదిరే రేంజ్ లో ‘వారణాసి’ తెలుగు థియేట్రికల్ బిజినెస్.. టాలీవుడ్ లోనే హైయెస్ట్!

సినిమా ఖర్చుల్లో బిగ్ స్కామ్?.. బోగస్ బిల్లులతో కోట్ల గోల్‌మాల్!

Big Stories

Advertisement
×