E-Paper
Advertisement

Bigg Boss 10 Telugu : బెంగాలి బ్యూటీకి ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss 10 Telugu : బెంగాలి బ్యూటీకి ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?
Advertisement

Bigg Boss 10 Telugu : తెలుగు బుల్లితెర ఆడియన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నా బిగ్ బాస్ సీజన్ 10 ప్రారంభమైంది.. ముందుగా ఈ షో నుంచి రిలీజ్ అయిన ప్రోమో లు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. నిన్న బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్ షో జనాలని విపరీతంగా ఆకట్టుకుంది.. ఈ షోలో ఇప్పటివరకు ఊహించని కంటెస్టెంట్లు పాల్గొంటున్నారు అన్న విషయం తెలిసిందే. ఈసారి ఈ సీరియల్ హీరోయిన్లు హీరోలతో పాటుగా టాలీవుడ్ విలన్ లన్నీ కూడా బిగ్ బాస్ హౌస్ లోకి దింపుతున్నారు. ఈసారి హౌస్ లోకి రాబోతున్న ముద్దుగుమ్మలలో సీరియల్ బ్యూటీ దెబ్జానీ మోదక్ కూడా ఉన్నారు. ఆమె సీరియల్స్ తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. బిగ్బాస్ కి వచ్చినందుకు ఈమెకు ఒక్క రోజుకి ఎంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి ఈమెకి ఎంత రెమ్యూనరేషన్ఇస్తున్నారో ఒక్కసారి మనం తెలుసుకుందాం..

దెబ్జానీ రెమ్యూనరేషన్ ఎంతంటే..? 

తెలుగు సీరియల్ హీరోయిన్లలో దెబ్జాని మోదక్.. ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయల అవసరం లేదు. తెలుగు సీరియల్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది.. ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో నటించిన మొదటి సీరియల్ ఎన్నెన్నో జన్మల బంధం. ఆ సీరియల్ తో తన అందం అభినయంతో జనాలని కట్టిపడేసింది.. వరుసగా అవకాశాలు అందుకుంటూ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే మంచి స్టార్ డంను సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటున్న ఈ అమ్మడు బుల్లి రియాల్టీ షో బిగ్ బాస్ లోకి అడుగుపెట్టే అవకాశాన్ని సొంతం చేసుకుంది. సీరియల్ నుంచి వచ్చిన యాక్టర్స్ కి రెమ్యూనరేషన్ కాస్త ఎక్కువగానే ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈమెకు ఒక్క రోజుకి లక్షకు పైగానే రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది. మరి నిజంగానే ఆమెకు లక్షకు పైగానే రెమ్యూనరేషన్ వస్తుందా..? లేదా అంతకుమించే అందుకుంటున్నా అన్నది త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది..

దెబ్జానీ సీరియల్స్ విషయానికొస్తే..

Advertisement

మోడల్ గా తన కెరిగింది మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ పలు యాడ్లలో కూడా నటించి తన అందంతో యువతని కట్టిపడేసింది.. తర్వాత సీరియల్స్లలో నటించే అవకాశాలని అందుకుంది.. హీరోయిన్లను మించిన అందంతో ఈమె తెలుగు దర్శకుల చూపుని తన వైపు తిప్పుకుంది.. తెలుగులో స్టార్ మా లో ప్రసారమైన సక్సెస్ఫుల్ సీరియల్ ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ లో హీరోయిన్గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఆ తర్వాత సత్యభామ సీరియల్ లో కూడా నటించి తన నటనతో మరోసారి తెలుగు ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసింది. ఈ మధ్య సీరియల్స్ కి దూరంగా ఉన్నా ఈ అమ్మడు బిజినెస్ ని కూడా ప్రారంభించింది.. అయితే ఈ ఇక మీదట స్క్రీన్ మీద కనిపించదు అని అందరూ అనుకున్నారు కానీ సడన్గా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చింది.. గ్లామర్ తో హౌస్ లో అబ్బాయిలను తన వైపు తిప్పుకుంటుందేమో చూడాలి.. సీరియల్స్ తో మెప్పించిన ఈ అమ్మడు బిగ్ బాస్ లో ఎలా ఆకట్టుకుంటుందో అన్నది ఆసక్తికరంగా మారింది..

Also Read :బిగ్ బాస్ 10 లోకి విలన్ ఎంట్రీ.. కన్నీళ్లు తెప్పించే స్టోరీ..

Related News

బిగ్ బాస్ 10 లోకి విలన్ ఎంట్రీ.. కన్నీళ్లు తెప్పించే స్టోరీ..

Karthika Deepam 2 Serial Today Episode September 7th ‘కార్తీకదీపం 2’ సీరియల్‌: కార్తీక్‌ ను ఇంట్లోంచి వెళ్లిపోమ్మన్న శివనారాయణ

Gundeninda GudiGantalu Today episode: రోహిణి మాస్టర్ ప్లాన్.. గుణకు షాకిచ్చిన రోహిణి.. శృతి పై ప్రభా సీరియస్..

Podarillu Today Episode : చక్రిని ఆడుకున్న మహా.. శైలు ఫుల్ హ్యాపీ.. పెద్ది పెళ్లి జరుగుతుందా..?

Illu Illalu Pillalu Today Episodes: రామరాజు మాటతో వేదవతి కన్నీళ్లు.. ధీరజ్ VS ప్రేమ.. శ్రీవల్లి పై అనుమానం..

Intinti Ramayanam Today Episode: శ్రీయ ఎమోషనల్.. మీనాక్షి పై అనుమానం.. కన్నీళ్లు పెట్టించే సీన్..

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. విన్నర్ ఎవరు..?

Big Stories

Advertisement
×