E-Paper
Advertisement

IMDB Most Popular Stars 2025: ఐఎండీబీ జాబితా.. టాప్‌ 10లో రిషబ్‌ శెట్టి‌, తెలుగు నుంచి ఒక్కరు కూడా లేరా!

IMDB Most Popular Stars 2025: ఐఎండీబీ జాబితా.. టాప్‌ 10లో రిషబ్‌ శెట్టి‌, తెలుగు నుంచి ఒక్కరు కూడా లేరా!
Advertisement

IMDB Most Popular Stars 2025: ఇయర్ఎండ్వచ్చేస్తోంది. డిసెంబర్నెలతో ప్రపంచమంత 2025కి ముగింపు పలకనుంది. దీంతో ఏడాది జరిగిన సంఘటనలు, విశేషాలపై సోషల్మీడియాలో చర్చ మొదలైంది. ముఖ్యంగా ఏడాది సినీరంగంలో హిట్స్‌, ప్లాప్స్చిత్రాలు, ఎక్కువగా ప్రజాదరణ పొందిని సినిమాల జాబితాలో సోషల్మీడియాలో ట్రెండ్అవుతున్నాయి. అలాగే ఏడాది అత్యధిక ప్రజాదరణ పొందిన నటీనటులు ఎవరనేది కూడా ట్రెండ్అవుతోంది.

డెబ్యూ స్టార్స్కి టాప్ప్లేస్

Advertisement

ఏడాదికి మోస్ట్పాపులర్అయిన భారతీయ నటీనటులు ఎవరనేది జాబితాను తాజాగా ఐఎండీబీ (IMDB Most Popular Actors) ప్రకటించింది. సినిమాలకు సంబంధించి రేటింగ్విషయంలో అత్యంత విశ్వసనీయత పేరున్న ఆన్లైన్వేదిక ఐఎండీబీ (IMDB). ఇంటర్నేట్మూవీ డేటా బేస్‌ (Internet Movie Data Base) అని పలవడే ఆన్లైన్సంస్థ ప్రతి ఏడాది అత్యధికంగా ప్రజాదారణ పొందిన సినిమాలకు సంబంధించిన ఎప్పటికప్పుడు నివేదిక ఇస్తుంది. అదే విధంగా తమ సినిమాలు, నటనతో ఏడాది అత్యధికంగా పాపులర్అయిన నటీనటులను జాబితాను సేకరించి నివేదిక ఇస్తుంది. అలాగే దర్శకుల జాబితాను కూడా ఇస్తుంది. అయితే తాజాగా ఈ ఏడాది పాపుల‌ర్‌గా నిలిచిన తార‌ల జాబితాను విడుద‌ల చేసింది ఐఎండీబీ.

తెలుగు హీరోలకు దక్కని స్థానం

ఇందులో తెలుగు నుంచి ఒక్క‌రు కూడా చోటు ద‌క్కించుకోక‌పోవ‌డం ఫ్యాన్స్ని నిరాశ పరుస్తోంది. అయితే ఏడాది బాగా పాపులర్అయిన వారిలో టాప్లో కొత్త నటీనటులు ఉండటం విశేషం. ఐఎండీబీ విడుద‌ల చేసిన డేటా ప్ర‌కారం.. ఈ ఏడాది మోస్ట్ పాపుల‌ర్ తార‌లు ఎవ‌రో చూద్దాం. తాజాగా ఐఎండీబీ అత్యంత ప్రజాదరణ పొందని భారతీయ తారల జాబితాను ప్రకటించింది. ఇందులో టాప్‌ 2లో ఇద్దరు కొత్త నటీనటులే ఉండటం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. కాగా ఏడాది హిందీలో డెబ్యూ ఇచ్చిన స్టార్కిడ్అహాన్ పాండే టాప్లో ఉన్నాడు. సయారా సినిమాలో హీరోగా నటిస్తూ బాలీవుడ్తెరంగేట్రం చేశాడు యంగ్హీరో. బాలీవుడ్ నటుడు చుంకీ పాండే, లైగర్భాగా అనన్య పాండే సోదరుడే అహాన్పాండే.

Advertisement

టాప్‌ 10లో రిషబ్శెట్టి

అతడు నటించిన సయారా మూవీ ఎంతపెద్ద హిట్అయ్యిందో తెలిసిందే. యూత్ని తెగ ఆకట్టుకున్న చిత్రం బాలీవుడ్బాక్సాఫీసు వద్ద అత్యధిక వసూళ్లు సాధించింది. దీంతో అహాన్పాండే ఓవర్నైట్స్టార్అయిపోయాడు. సినిమాలో హీరోగా నటించిన అనీత్ పద్దాకి కూడా అదే స్థాయిలో గుర్తింపు లభించింది. దీంతో వీరిద్దరు మోస్ట్పాపులర్ఇండియన్యాక్టర్స్‌ 2025 (Most Popula Indian Actors 2025) జాబితాలో నెంబర్‌ 1, 2 స్థానాల్లో నిలిచారు. తర్వాత స్థానాల్లో ఆమిర్ఖాన్‌ (నెం. 3), ఇషాన్ ఖట్టర్ (నెం. 4) లక్ష్య (నెం. 5), రష్మిక మందన్నా (నెం.6), కళ్యాణి ప్రియదర్శన్ (నెం. 7), త్రిప్తి దిమ్రి (నెం. 8), రుక్మిణి వసంత్ (నెం. 9), అలాగే రిషబ్ శెట్టి (నెం. 10) ఉన్నారు. అయితే తెలుగు నుంచి హీరో కూడా లేకపోవడం షాకిస్తుంది. ప్రస్తుతం జాబితా సోషల్ మీడియాలో వైరల్అవుతుంది.

Also Read: Rashmika Mandanna: మనుషుల్లా ప్రవర్తించండి.. ఏఐ మార్ఫింగ్ ఫోటోలపై రష్మిక సీరియస్

Related News

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

Big Stories

Advertisement
×