E-Paper
Advertisement

Mohit Sharma Retirement: 10 ఏళ్లుగా అవ‌మానాలు, మోహిత్ శ‌ర్మ రిటైర్మెంట్‌

Mohit Sharma Retirement:  10 ఏళ్లుగా అవ‌మానాలు, మోహిత్ శ‌ర్మ రిటైర్మెంట్‌
Advertisement

Mohit Sharma Retirement: టీమిండియా స్టార్ బౌలర్ మోహిత్ శర్మ ( Mohit Sharma Retirement) గురించి తెలియని వారు ఉండరు. టీమిండియాలో స్టార్ బౌలర్ గా కొనసాగుతూ జట్టుకు ఎన్నో విజయాలు అందించిన మోహిత్ శర్మ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నాడు.  10 ఏళ్లుగా ఛాన్సు రాక‌పోవ‌డంతో  అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ అధికారిక ప్రకటన చేశాడు మోహిత్ శర్మ. 2015 సంవత్సరంలో చివరిసారి టీమిండియా తరఫున తుది జట్టులో ఆడిన మోహిత్ శర్మ, ఆ తర్వాత జట్టులో కొనసాగా లేకపోయాడు. కుర్ర బౌలర్ల కారణంగా ఇతనికి అవకాశం ఇవ్వలేదు బీసీసీఐ. దీంతో అప్ప‌టి నుంచి కేవలం ఐపీఎల్ లో కొనసాగిన మోహిత్ శర్మ, ఇక ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ఇచ్చేశాడు. 37 సంవత్సరాల వయసులో రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని తీసుకున్నాడు మోహిత్ శర్మ ( Mohit Sharma ).

Also Read: Ravi Shastri: నేను కోచ్‌గా ఉంటే బాధ్యత వహించేవాడిని, గంభీర్ లాగా చిల్ల‌ర వేశాలు వేసేవాడిని కాదు

10 ఏళ్లుగా ఛాన్సు లేదు, మోహిత్ శ‌ర్మ రిటైర్మెంట్‌

Advertisement

 

టీమిండియా స్టార్ బౌలర్ మోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ఇస్తున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. ఇకపై అంతర్జాతీయ క్రికెట్ కు దూరం కానున్నట్లు తెలిపారు. 2015 సంవ‌త్స‌రంలో చివరి సారిగా భారత జట్టు తరుపున వన్డే మ్యాచ్ ఆడాడు మోహిత్ శర్మ. ఆ తర్వాత మోహిత్ శర్మను సెలెక్ట్ చేసే నాధుడే కరువయ్యాడు. 2015 సంవత్సరంలో టీమ్ ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య అక్టోబర్ 25వ తేదీన మ్యాచ్ జరిగింది. అది అతని చివరి తొలి వన్డే మ్యాచ్. అలాగే అదే 2015 సంవత్సరంలో దక్షిణాఫ్రికా పైన అక్టోబర్ 5వ తేదీన చివరి టీ20 మ్యాచ్ కూడా ఆడాడు. ఈ రెండు మ్యాచ్ లు ఆడిన తర్వాత మోహిత్ శర్మకు జట్టులో చాన్సే రాలేదు. దేశవాళి క్రికెట్ లో ఎంత రాణించినా కూడా పట్టించుకోలేదు. మోహిత్ శర్మ టాలెంటును తొక్కేశారు భారత క్రికెట్ జట్టు సెలెక్టర్లు. చేసేదేమీ లేక మొన్నటి వరకు ఐపీఎల్ లో రాణించాడు మోహిత్ శర్మ.

ఐపీఎల్ లో 4 జ‌ట్ల‌కు మోహిత్ శ‌ర్మ ప్రాతినిధ్యం

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులో దాదాపు నాలుగు గంటలకు ప్రాతినిధ్యం వహించాడు మోహిత్ శర్మ. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు కూడా ఉన్నాయి. ఏజ్ పైబడిన నేపథ్యంలో తాజాగా అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ఇచ్చేశాడు. ఇక తన అంతర్జాతీయ క్రికెట్ లో ఇప్పటి వరకు కేవలం 26 వన్డేలు మాత్రమే ఆడాడు. ఇందులో 31 వికెట్లు పడగొట్టిన మోహిత్ శర్మ, 8 అంతర్జాతీయ టి20 లో ఆడాడు. ఇందులో కేవలం 6 వికెట్లు పడగొట్టగలిగాడు. ఇక ఇతనికి అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ లో ఒక్కసారి కూడా ఛాన్స్ రాలేదు.

Also Read: Afghanistan Star Gurbaz: అస‌లు మీరు మ‌నుషులేనా.. గంభీర్ దేవుడు లాంటోడు..టీమిండియా ప్లేయ‌ర్ల‌పై సీరియ‌స్‌

 

Related News

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

Big Stories

Advertisement
×