E-Paper
Advertisement

Aadi Reddy on Anvesh : నా అన్వేషణ ఎదవ ముం**కొ*కు .. కొంచమైనా సిగ్గుందా.. ఫైర్ అయిన ఆది రెడ్డి!

Aadi Reddy on Anvesh : నా అన్వేషణ ఎదవ ముం**కొ*కు .. కొంచమైనా సిగ్గుందా.. ఫైర్ అయిన ఆది రెడ్డి!
Advertisement

Adi Reddy on Anvesh: గత వారం రోజులుగా టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ ఇటు సోషల్ మీడియాలోను శివాజీ చేసిన వ్యాఖ్యల పట్ల పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఒకవైపు డిబేట్ లు జరుగుతుండగా మరోవైపు ఎంతో మంది ఇన్ఫ్లుయెన్సర్, సైతం సోషల్ మీడియా వేదికగా ఈ ఘటన పట్ల స్పందిస్తూ వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఈ వివాదంలో కొంతమంది శివాజీకి(Sivaji) మద్దతుగా ఉండగా, మరి కొంతమంది ఆయన మాటలను తప్పుపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రపంచ యాత్రికుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న యూట్యూబర్ నా అన్వేషణ(Naa Anveshana) సైతం ఈ వివాదం పై స్పందించారు. గత కొంతకాలంగా మహిళల స్వేచ్ఛ గురించి అన్వేషణ సందర్భము ఉన్న ప్రతిసారి మాట్లాడుతున్నారు.

అన్వేషణపై మండిపడిన ఆదిరెడ్డి..

ఈ నేపథ్యంలోనే మహిళల వస్త్రధారణ గురించి శివాజీ చేసిన వ్యాఖ్యల పట్ల స్పందిస్తూ ఒక వీడియో విడుదల చేశారు. అయితే ఇందులో భాగంగా మహిళలు గురించి చాలా ఘోరంగా మాట్లాడారు ముఖ్యంగా సీతాదేవి ,ద్రౌపది వంటి వారిని కూడా ప్రస్తావిస్తున్నా అన్వేషణ ఒక వీడియో షేర్ చేశారు. దీంతో అన్వేషణపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. దేవతల గురించి ఈయన తప్పుగా మాట్లాడటంతో హిందూ సంఘాలు ఈయనపై మండిపడుతూ కేసులు నమోదు చేశారు.. ఈ నేపథ్యంలోనే మరొక యూట్యూబర్ ఆదిరెడ్డి(Aadi Reddy) సైతం ఈ ఘటన పట్ల స్పందించారు.

రే * చేసేది హిందువులేనా?

Advertisement

ఈ సందర్భంగా ఆదిరెడ్డి ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక వీడియోని షేర్ చేస్తూ.. ఈ ప్రపంచంలో నా అన్వేషణ గా* కంటే ఎదవ ముం*కొడ*కులు ఎవరైనా ఉన్నారు అంటే అది వాడిని ఫాలో అవుతున్న హిందువులే అని ఈయన కాస్త ఘాటుగా స్పందించారు. అన్వేషణ గాడిని ఫాలో అవుతున్న వారికి కొంచమైన సిగ్గు, శరం ఉందా? హిందువుల గురించి ఎన్నెన్ని మాటలు మాట్లాడుతున్నారు . రే*లు చేసేది హిందువులే అంటూ మాట్లాడుతున్నారు. మనం ఎంతో భక్తితో పూజించే సీతాదేవి పై కూడా రే* జరిగిందని మాట్లాడుతున్నారు. ఇలా వాడు హిందువుల గురించి హిందూ దేవతల గురించి మాట్లాడుతుంటే ఇంకా అతనిని ఎలా ఫాలో అవుతున్నారు?

?igsh=MTNpa3VtZXhrbnRlOA%3D%3D

Advertisement

ఇండియా కంటే థాయిలాండ్ బెటర్ అని ఇకపై తాను ఇండియా రానని మాట్లాడుతుంటే హిందూ నాయకులందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? అన్వేషణ మాటలపై ఎందుకు మౌనంగా ఉన్నారు. ఎందుకు తనపై చర్యలు తీసుకోలేదు అంటూ ఆదిరెడ్డి ప్రశ్నిస్తూ ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త వైరల్ అవుతుంది. అమ్మాయిలకు కూడా కొంచెం బుద్ధి ఉండాలి వాడు మీ హక్కుల గురించి మాట్లాడుతున్నారని ఎలా నమ్ముతున్నారు. ఇతరుల అమ్మగారి గురించి హీనంగా మాట్లాడేవాడు మీ హక్కుల కోసం పోరాడుతున్నారంటే ఎలా నమ్ముతున్నారు? అన్వేషణ ఎప్పుడైతే తనకు వ్యూస్ తక్కువగా వస్తాయో ఇలాంటి ఒక వైరల్ కంటెంట్ తో అందరి ముందుకు వస్తాడని, ఈ సందర్భంగా ఆదిరెడ్డి నా అన్వేషణ వ్యవహార శైలిని పూర్తిస్థాయిలో తప్పుపడుతూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Also Read: Anvesh – Sivaji:శివాజీకి నా అన్వేషణ క్షమాపణలు… మాటలు వెనక్కి తీసుకుంటున్నా అంటూ వీడియో

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×